Weight loss: కేవలం జంపింగ్ చేస్తూ బాడీ షేప్‌లోకి రావాలా? ఈ 3 ఎక్సర్‌సైజులు ట్రై చేయండి!

Weight loss: కేవలం జంపింగ్ చేస్తూ బాడీ షేప్‌లోకి రావాలా? ఈ 3 ఎక్సర్‌సైజులు ట్రై చేయండి!

వర్కౌట్స్ కష్టంగా ఉన్నాయని వాయిదా వేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే! పరికరాలు లేకుండా, తక్కువ సమయంలోనే ఎక్కువ కేలరీలను ఖర్చు చేసే మూడు అద్భుతమైన వ్యాయామాలను నిపుణులు సూచిస్తున్నారు. స్టామినా పెంచుకోవడమే కాకుండా, శరీర ఆకృతిని మెరుగుపరిచే ఈ ఎక్సర్‌సైజుల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఫిట్‌నెస్‌కు సమయం కేటాయించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే, ఫిట్‌నెస్ కోచ్ నేహా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక వీడియో ఇప్పుడు వైరల్ … Read more

INDW vs SLW: ప్రపంచ రికార్డుతో చెలరేగిన దీప్తి శర్మ.. తొలి టీమిండియా ప్లేయర్ గా సరికొత్త చరిత్ర.. – Telugu News | INDW vs SLW 3rd T2oI Deepti Sharma breaks world record; Renuka Singh’s fiery spell rattles Sri Lanka

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకుంది. శ్రీలంకతో శుక్రవారం జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో ఆమె అద్భుతమైన బౌలింగ్‌తో చరిత్ర సృష్టించింది. కేవలం 18 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీయడం ద్వారా, అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్ల మార్కును అందుకున్న మొట్టమొదటి భారత ప్లేయర్‌గా నిలిచింది. ప్రపంచ రికార్డు సమం.. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీయడంతో దీప్తి శర్మ మొత్తం … Read more

INDW vs SLW: హాఫ్ సెంచరీతో షెఫాలీతో బీభత్సం.. మూడో టీ20లోనూ భారత్‌దే విజయం.. సిరీస్ కైవసం.. – Telugu News | India Women dominate Sri Lanka: Clinical 8 wicket victory in 3rd T20I

INDW vs SLW: హాఫ్ సెంచరీతో షెఫాలీతో బీభత్సం.. మూడో టీ20లోనూ భారత్‌దే విజయం.. సిరీస్ కైవసం.. – Telugu News | India Women dominate Sri Lanka: Clinical 8 wicket victory in 3rd T20I

India Women vs Sri Lanka Women, 3rd T20I: తిరువనంతపురం వేదికగా జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు సర్వశక్తులూ ఒడ్డి శ్రీలంకను ఓడించింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. బౌలర్ల విజృంభణ – కుప్పకూలిన లంక.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టుకు భారత పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ చుక్కలు చూపించింది. పవర్‌ప్లేలోనే … Read more

ఎంత పని చేసింది..! నాని సినిమాను మిస్ చేసుకున్న క్రేజీ బ్యూటీ..

ఎంత పని చేసింది..! నాని సినిమాను మిస్ చేసుకున్న క్రేజీ బ్యూటీ..

నేచురల్ స్టార్ నాని రూటు మార్చి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. వరుసగా తెలుగులో సూపర్ హిట్స్ అందుకున్న నాని ఇప్పుడు ఇతర భాషల్లోనూ సత్తా చాటనున్నాడు. దసరా సినిమా నుంచి నాని వరుసగా హిట్స్ కొడుతున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో ప్రేక్షకులను అలరించారు నాని. ఇక ఇప్పుడు ది ప్యారడైజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో … Read more

Sprouted Onions: మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది.. – Telugu News | Is it safe to eat sprouted onions? Know here

Sprouted Onions: మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది.. – Telugu News | Is it safe to eat sprouted onions? Know here

దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో ఉల్లిపాయలు కనిపిస్తాయి. శాఖాహారుల నుంచి మాంసాహారుల వరకు అందరూ ఉల్లిపాయలు తింటారు. ఎందుకంటే ఉల్లిపాయలు లేకుండా ఏ వంట పూర్తికాదు. అంతేకాదు ఇవి లేనితే వంటలకు రుచి కూడా రాదు. అందుకే చాలా మంది వీటిని అధిక మొత్తంలో మార్కెట్లో కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల ఉల్లి మొలకెత్తడం చూస్తూనే ఉంటాం. ఇలా మొలకెత్తిన ఉల్లిని తినడం సురక్షితమేనా అనే … Read more