Work on Gomti Barrage upgradation starts to boost drinking water supply in Lucknow
Work on Gomti Barrage upgradation starts to boost drinking water supply in Lucknow Source link
Work on Gomti Barrage upgradation starts to boost drinking water supply in Lucknow Source link
చాలా మంది యాలకులు అంటే చాలు వీటిని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. వీటి వలన ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అనుకుంటారు. కానీ వీటికి ఆధ్యాత్మిక శక్తి కూడా ఎక్కువగానే ఉంటుందంట. వీటిని పవిత్రతకు, శభానికి ప్రతీకగా భావిస్తారు. అందువలన వీటిని ప్రత్యేకంగా పూజించడం వలన ఆర్థిక, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారంట. యాలకులకు లక్ష్మీదేవికి చాలా సంబంధం ఉంటుంది. యాలకుల మాల ధరించడం చాలా మంచిదని చెబుతుంటారు పండితులు. ముఖ్యంగా ఈ మాలను దేవుడికి సమర్పించడం వలన … Read more
కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుతం టీవీకే పార్టీ నాయకుడు దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.., తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ కొద్దిసేపటి క్రితం ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఈరోజు, మే 10, 2026న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ ప్రముఖులు, మంత్రులు, సినిమా సెలబ్రిటీలు, దళపతి … Read more
సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్రమాదం వెనుక దిగ్భ్రాంతికరమైన ఆత్మహత్యా యత్నం కోణం వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రైవర్, ప్రాణాంతకమైన ఎలుకల మందు తాగి ఆటో నడిపి చివరకు హైవేపై ప్రమాదానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. చౌటకూర్ సమీపంలోని నేషనల్ హైవే 161 పై వేగంగా ప్రయాణిస్తున్న ఒక ఆటో, రహదారిపై ఆరబోసిన వరి కుప్పలను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఆటో అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. … Read more
2024లో విడుదలైన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సినిమా వేల కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇప్పుడు అందరి దృష్టి కల్కి పార్ట్-2 పై ఉంది. అయితే, రెండవ భాగం షూటింగ్ ప్రారంభంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంది. ‘కల్కి 2898 AD’ చిత్రంలో దీపికా పడుకొణె హీరోయిన్ గా నటించింది. రెండవ భాగంలోనూ ఆమె పాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే కల్కి సీక్వెల్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు దీపిక వెల్లడించింది. … Read more
American singer Katy Perry will be part of the opening ceremony at SoFi Stadium near Los Angeles for the first FIFA World Cup game between the United States and Paraguay. The other top artist lined up for the event is Bangladeshi-American Sanjoy, a Los Angeles-based DJ. Earlier, FIFA announced on Friday that it will hold … Read more
మన స్టార్స్‌కి సినిమాలెంత కీలకమో.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా అంతే ముఖ్యం. అక్కడున్న ఫాలోయింగ్‌ని బట్టే వాళ్ల రేంజ్ డిసైడ్ అవుతుంది. అలాంటిదిప్పుడు రాత్రికి రాత్రే మిలియన్లలో ఫాలోయర్స్ మాయం అయిపోతున్నారు. ప్రక్షాళనలో భాగంగా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ ఖాతాల్లో లక్షల్లో ఫాలోయర్లు ఎగిరిపోతున్నారు. ఇంతకీ ఏంటిది.. ప్రక్షాళణకు కారణమేంటి.. చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా.. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్.. స్టార్స్‌కు రెండు కళ్లుగా మారిపోయాయిప్పుడు. ఒక్కొక్కళ్లకూ మిలియన్ల కొద్దీ ఫాలోయర్స్ ఉన్నారు. కాకపోతే ఇన్‌స్టా మాతృసంస్థ మెటా ఇప్పుడు … Read more
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ నేపధ్యం లేకుండా ఒక సామాన్య యువకుడు అడుగుపెట్టి, దశాబ్దాల పాటు ‘మెగాస్టార్’గా ఏకచ్ఛత్రాధిపత్యం వహించడం వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది. ఆయన రాకతో బాక్సాఫీస్ లెక్కలే కాదు, సినిమా మేకింగ్ స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తోటల్లో చెట్ల చుట్టూ తిరిగే పాటలు, డూప్లతో నడిచే ఫైట్ల నుంచి.. హీరో అంటే అన్నీ తానై చేసే ‘వన్ మ్యాన్ షో’ వరకు తెలుగు సినిమాను తీసుకెళ్లిన ఘనత చిరంజీవిది. … Read more
మధుమేహం ఉన్నవారు కేవలం మందుల మీద మాత్రమే ఆధారపడకుండా, తమ జీవనశైలిని మార్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా అదుపు చేయవచ్చు. ముఖ్యంగా మనం తినే ఆహారం, తినే సమయం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చాలామందికి తెలియని కొన్ని చిన్న పొరపాట్లు షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగడానికి కారణమవుతాయి. అవేంటో తెలుసుకుంటే డయాబెటిస్ మేనేజ్మెంట్ చాలా సులభం అవుతుంది. రైస్ మరియు రోటీ కాంబినేషన్ వద్దు! చాలామంది భోజనంలో అన్నం మరియు రోటీ … Read more
తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే పేరు మారుమోగుతోంది. ఆ పేరు ‘దళపతి’ విజయ్. వెండితెరపై తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఆయన, ఇప్పుడు రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్టి కజగం’ (TVK) పార్టీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ విజయంతో విజయ్ తమిళనాడు రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా, భావి ముఖ్యమంత్రిగా అవతరించారు. అయితే, ఆయన రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తున్న వేళ.. … Read more