Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ గుడ్‌న్యూస్.. ఇకపై ఈ శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు.. ఏవేవంటే..? – Telugu News | TTD Introduces Puja and Ritual Services for Devotees at Tirumala Kalyana Vedika
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరిన్ని సేవలు అందించేందుకు సిద్దమైంది. తిరుమల శ్రీవారి సమక్షంలో పెళ్లిళ్లు చేసుకునే అవకాశాన్ని టీటీడీ ఇప్పటికే కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే తిరుమలలోని కళ్యాణ మండపంలో ఉచితంగా పెళ్లి చేసుకోవడంతో పాటు వధూవరులకు ఫ్రీ దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఈ క్రమంలో శ్రీవారి భక్తులకు టీటీడీ మరో సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి తిరుమలలో శుభకార్యాలు, పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. తిరుమలలోని శ్రీవారి కల్యాణ వేదిక వద్ద … Read more