Tollywood: ధనుష్‏తో సినిమా.. సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..

Tollywood: ధనుష్‏తో సినిమా.. సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..

శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ సినిమా తర్వాత రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో T55 సినిమా రూపొందుతోంది . ధనుష్ నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ధనుష్ రూ.45 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ధనుష్ సక్సెస్ ఫుల్ హీరో. అయితే తన కొత్త సినిమాకు … Read more

Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు స్టెప్పులు అదరగొట్టేశాడుగా..

Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు స్టెప్పులు అదరగొట్టేశాడుగా..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ చిత్రాల్లో కూలీ ఒకటి. ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించారు. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మోనికా అంటూ ఆమె చేసిన సాంగ్ ఓ రేంజ్ లో యూట్యూబ్ ను ఊపేసింది. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట శ్రోతలను … Read more

Hindu Rituals: అంతిమ సంస్కారాల్లో.. మట్టి కుండను ఎందుకు పగలగొడతారు..? ఆ పరామర్థం ఎంటో తెలుసా..? – Telugu News | Hindu Funeral Rituals: The Spiritual Significance of Breaking the Clay Pot

Hindu Rituals: అంతిమ సంస్కారాల్లో.. మట్టి కుండను ఎందుకు పగలగొడతారు..? ఆ పరామర్థం ఎంటో తెలుసా..? – Telugu News | Hindu Funeral Rituals: The Spiritual Significance of Breaking the Clay Pot

హిందూ మతంలో మనిషి జననం నుంచి మరణం వరకు 16 సంస్కారాలను నిర్దేశించారు. వీటిలో చివరిది అంత్య సంస్కారం లేదా దహన సంస్కారం. ఇది జీవిత యాత్రకు ముగింపు సూచించే ఆచారం కాబట్టి దీనిని “అంతిమ ఆచారాలు” అని కూడా అంటారు. ఒక వ్యక్తి మరణించిన తరువాత, అతని ఆత్మ శాంతిని పొందుతూ మోక్ష మార్గంలో సాగాలని ఆకాంక్షిస్తూ ఈ కర్మలను నిర్వహిస్తారు. మత గ్రంథాల ప్రకారం.. శాస్త్రాల ప్రకారం, మరణించిన వ్యక్తి శరీరాన్ని అగ్నికి సమర్పించడం … Read more

Shivani Nagaram : లిటిల్ హార్ట్స్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు.. అయినా ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే.. శివానీ నాగారం

Shivani Nagaram : లిటిల్ హార్ట్స్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు.. అయినా ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే.. శివానీ నాగారం

హీరోయిన్ శివాని నాగారం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. లిటిల్ హార్ట్స్ సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది. ఇప్పుడు హే భగవాన్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. తన ప్రయాణం, కెరీర్ ఎదుగుదలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ వృద్ధి గురించి మాట్లాడుతూ, 2024లో నటిగా మంచి అరంగేట్రం చేసి … Read more

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ గుడ్‌న్యూస్.. ఇకపై ఈ శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు.. ఏవేవంటే..? – Telugu News | TTD Introduces Puja and Ritual Services for Devotees at Tirumala Kalyana Vedika

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ గుడ్‌న్యూస్.. ఇకపై ఈ శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు.. ఏవేవంటే..? – Telugu News | TTD Introduces Puja and Ritual Services for Devotees at Tirumala Kalyana Vedika

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరిన్ని సేవలు అందించేందుకు సిద్దమైంది. తిరుమల శ్రీవారి సమక్షంలో పెళ్లిళ్లు చేసుకునే అవకాశాన్ని టీటీడీ ఇప్పటికే కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే తిరుమలలోని కళ్యాణ మండపంలో ఉచితంగా పెళ్లి చేసుకోవడంతో పాటు వధూవరులకు ఫ్రీ  దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఈ క్రమంలో శ్రీవారి భక్తులకు టీటీడీ మరో సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి తిరుమలలో శుభకార్యాలు, పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. తిరుమలలోని శ్రీవారి కల్యాణ వేదిక వద్ద … Read more

Tollywood: ఎన్టీఆర్‌కి డూప్‌గా పని చేసిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా.? ఏయే సినిమాల్లో నటించారంటే

Tollywood: ఎన్టీఆర్‌కి డూప్‌గా పని చేసిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా.? ఏయే సినిమాల్లో నటించారంటే

జూనియర్ ఎన్టీఆర్ డూప్‌గా, నటుడిగా, ఐటీ ఉద్యోగిగా అనిల్ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ డూప్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాలో తన అనుభవాలను అతడు పంచుకున్నాడు. అనిల్ మొదట ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ స్నేహితుడిగా నటిస్తున్నప్పుడు, ఆర్ఆర్ఆర్ చిత్రానికి రాజమౌళి టీమ్ తన కోసం ఒక నెల నుంచి ఎదురుచూస్తోందని తెలిసిందన్నాడు. ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో, మొదట రామ్ చరణ్‌కు డూప్‌గా కొన్ని షాట్లలో, ముఖ్యంగా కొమురం భీముడో పాటలో … Read more

Viral Video: తన గార్ల్‌ ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు.. గాలిలో కలిసిన రూ. 2 లక్షలు..! – Telugu News | Valentine surprise fail 2000 dollar loss video romance with girlfriend video goes viral

ప్రేమ గుడ్డిదని అంటారు, కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రేమ కొన్నిసార్లు మతిమరుపు అని కూడా అనిపిస్తుంది. వాలెంటైన్స్ డేకి ముందు, ఒక వ్యక్తి తన స్నేహితురాలిని సంతోషపెట్టడానికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఆ క్షణం ఆమెకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని భావించాడు. అయితే సంచలన ట్విస్ట చోటు చేసుకుంది. ఏమి జరుగుతుందో తెలుసుకుందాం. ఈ వైరల్ వీడియోలో, సూటు, బూటు ధరించిన ఒక వ్యక్తి వీధిలో తన స్నేహితురాలి కోసం రొమాంటిక్ … Read more