IND vs WI : 2016 నాటి పాత బాకీ తీర్చుకునే టైం వచ్చింది..కానీ ఆ రోజు వర్షం పడితే భారత్ అవుట్ – Telugu News | IND vs WI Do or Die Battle at Eden Gardens India Eyes Semi Final Berth
IND vs WI : టీ20 వరల్డ్ కప్ 2026లో అసలు సిసలు సమరం మొదలైంది. జింబాబ్వేపై ఘనవిజయం సాధించి జోరు మీదున్న టీమిండియా, ఇప్పుడు సెమీఫైనల్ బెర్త్ కోసం ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. మార్చి 1వ తేదీన కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే సూర్యకుమార్ సేన సెమీస్‌కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. అంటే, ఇది భారత్‌కు అక్షరాలా క్వార్టర్ ఫైనల్ లాంటిదన్నమాట. … Read more