Andhra Pradesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిధులు విడుదల.. – Telugu News | Andhra pradesh Government Releases 1200 Crore Fee Reimbursement Dues
ఏపీలోని విద్యార్థులకు కూటమి సర్కార్ భారీ గుడ్‌న్యూస్ అందించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఒకేసారి విడుదల చేసింది. దాదాపు రూ.1200 కోట్ల బకాయిలను మంగళవారం విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్ధికశాఖ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా విద్యార్థులకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల కొన్ని విద్యాసంస్థలు పరీక్షల హాల్ టికెట్లను ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ … Read more