Priyanka Chopra: వైన్ కలర్ డ్రెస్.. తలపై జడతో కిరీటం! ప్రియాంక చోప్రా డ్రెస్ ధరతో లగ్జరీ కారు కొనేయొచ్చు
తన సినిమాలోని పాత్ర గంభీరతను ప్రతిబింబించేలా ఆమె చేసిన ఈ సరికొత్త ఫ్యాషన్ సంగతులేంటో తెలుసుకుందాం.. ఆమె అడుగు వేస్తే అది ఒక ట్రెండ్.. ఆమె కట్టుకుంటే అది ఒక ఫ్యాషన్. బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు తన ప్రతిభా పాటవాలతో అందరినీ అలరిస్తున్న ఆమె, ఇప్పుడు ‘ది బ్లఫ్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆమె ధరించిన ఒక ప్రత్యేకమైన అవుట్‌ఫిట్ ఫ్యాషన్ ప్రియుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఒకవైపు హాలోవీన్ వైబ్స్, … Read more