Dhurandhar 02: ధురంధర్-2కి… టాలీవుడ్ లైన్ క్లియర్ చేస్తుందా
టాలీవుడ్లో సమ్మర్ సీజన్‌కు ముందు అనూహ్యంగా పలు పెద్ద చిత్రాలు వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. పెద్దీ, అడివిశేష్ డెకాయిట్, ప్యారడైజ్, విశ్వంభర వంటి సినిమాలు ముందుగా ప్రకటించిన తేదీల్లో విడుదల కావడం లేదు. షూటింగ్ ఆలస్యం లేదా కంటెంట్ సిద్ధం కాకపోవడం వంటి కారణాలు చూపుతున్నప్పటికీ, చూసేవారికి మాత్రం ఈ వాయిదాలు దురందర్ 2 చిత్రానికి మార్గం సుగమం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Premalu: మరోసారి తెర … Read more