Omelet Recipe: రొటీన్ ఆమ్లెట్ బోర్ కొడుతుందా.. ఇలా ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ ఇదే తింటారు?
మీరు రొటీన్ ఆమ్లెట్ రెసిపీతో విసిగిపోయి ఉంటే స్పైసీ టమాటో ఆమ్లెట్ మీకు అదరిపోయే రుచిని అందిస్తుంది. కాబట్టి ఈ ఆమ్లెట్ తరయారు చేసుకోవడానికి ఎలాంటి పదార్థాలు అవసరమో చూద్దాం. స్పైసీ టమాటో ఆమ్లెట్ కోసం 3 గుడ్లు, రెండు టేబుల్ స్పూన్లు నూనె, ఒక ఉల్లిపాయ, రెండు టామాటాలు, ఓ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తమీర తరుగు, మిరియాల పొడి, గరం మసాలా, చిటికెడు పుసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం నీరు. తయారీ విధానం: ఈ … Read more