Bananas Winter: చలికాలంలో అరటి పండ్లు తినడం మంచిదేనా? ఈ తప్పులు మీరు చేయకండి.. – Telugu News | Should you eat bananas in the winter? Know here
అరటిపండ్లు తినాలని అనిపిస్తే మధ్యాహ్నం వేళల్లో తినడం మంచిది. శీతాకాలంలో రాత్రి, ఉదయం వేళల్లో అరటిపండ్లు తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ సమయాల్లో అరటి పండ్లు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. Source link