Telangana: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్.. ఓపెన్ చేయగా..

Telangana: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్.. ఓపెన్ చేయగా..

సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్రమాదం వెనుక దిగ్భ్రాంతికరమైన ఆత్మహత్యా యత్నం కోణం వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రైవర్, ప్రాణాంతకమైన ఎలుకల మందు తాగి ఆటో నడిపి చివరకు హైవేపై ప్రమాదానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. చౌటకూర్ సమీపంలోని నేషనల్ హైవే 161 పై వేగంగా ప్రయాణిస్తున్న ఒక ఆటో, రహదారిపై ఆరబోసిన వరి కుప్పలను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఆటో అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. … Read more

ఇన్‌స్టాగ్రామ్ షాక్.. స్టార్స్‌కు మాస్టర్ స్ట్రోక్

ఇన్‌స్టాగ్రామ్ షాక్.. స్టార్స్‌కు మాస్టర్ స్ట్రోక్

మన స్టార్స్‌కి సినిమాలెంత కీలకమో.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా అంతే ముఖ్యం. అక్కడున్న ఫాలోయింగ్‌ని బట్టే వాళ్ల రేంజ్ డిసైడ్ అవుతుంది. అలాంటిదిప్పుడు రాత్రికి రాత్రే మిలియన్లలో ఫాలోయర్స్ మాయం అయిపోతున్నారు. ప్రక్షాళనలో భాగంగా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ ఖాతాల్లో లక్షల్లో ఫాలోయర్లు ఎగిరిపోతున్నారు. ఇంతకీ ఏంటిది.. ప్రక్షాళణకు కారణమేంటి.. చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా.. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్.. స్టార్స్‌కు రెండు కళ్లుగా మారిపోయాయిప్పుడు. ఒక్కొక్కళ్లకూ మిలియన్ల కొద్దీ ఫాలోయర్స్ ఉన్నారు. కాకపోతే ఇన్‌స్టా మాతృసంస్థ మెటా ఇప్పుడు … Read more

అన్నం, రోటీ కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసుకోకపోతే ప్రమాదమే

అన్నం, రోటీ కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసుకోకపోతే ప్రమాదమే

మధుమేహం ఉన్నవారు కేవలం మందుల మీద మాత్రమే ఆధారపడకుండా, తమ జీవనశైలిని మార్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా అదుపు చేయవచ్చు. ముఖ్యంగా మనం తినే ఆహారం, తినే సమయం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చాలామందికి తెలియని కొన్ని చిన్న పొరపాట్లు షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగడానికి కారణమవుతాయి. అవేంటో తెలుసుకుంటే డయాబెటిస్ మేనేజ్‌మెంట్ చాలా సులభం అవుతుంది. రైస్ మరియు రోటీ కాంబినేషన్ వద్దు! చాలామంది భోజనంలో అన్నం మరియు రోటీ … Read more

వరల్డ్‌కప్‌లో 3 సెంచరీలు.. 22 సిక్సర్లతో 333 పరుగులు.. ఇప్పుడు రోహిత్ వారుసుడిగా టీమిండియాలోకి రీఎంట్రీ – Telugu News | Shreyas Iyer to Lead Team India: BCCI Wants One Captain for T20Is and ODIs

వరల్డ్‌కప్‌లో 3 సెంచరీలు.. 22 సిక్సర్లతో 333 పరుగులు.. ఇప్పుడు రోహిత్ వారుసుడిగా టీమిండియాలోకి రీఎంట్రీ – Telugu News | Shreyas Iyer to Lead Team India: BCCI Wants One Captain for T20Is and ODIs

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాబోయే ఐసీసీ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియాలో ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ ఉండటం వల్ల వ్యూహాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బోర్డు భావిస్తోంది. అందుకే వైట్ బాల్ క్రికెట్(T20I, వన్డే) మొత్తానికి ఒకే కెప్టెన్ ఉండాలని బిసిసిఐ వర్గాలు నిర్ణయించినట్లు సమాచారం. ఈ బాధ్యతలను స్వీకరించడానికి శ్రేయస్ అయ్యర్ అత్యంత అర్హుడని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ … Read more

జిమ్‌కి బ్రేక్‌ ఇచ్చారా? రీస్టార్ట్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

జిమ్‌కి బ్రేక్‌ ఇచ్చారా? రీస్టార్ట్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

ప్రముఖ నటి అర్చన పురాణ్ సింగ్ (63) సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ ఫిట్‌నెస్ బాట పట్టారు. తన కుమారుడు ఆర్యమాన్ సేథి యూట్యూబ్ వ్లాగ్‌లో మాట్లాడుతూ, దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత తాను హోమ్ జిమ్‌లో వర్కవుట్స్ ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. “దాదాపు 1-1.5 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ జిమ్‌కు వస్తున్నాను. ఇది నా 7వ రోజు” అని ఆమె తెలుపగా, ఆమె కుమారుడు తనకు ఇది 3వ రోజని తెలిపారు. విరామం తర్వాత … Read more

Thalapathy Vijay : విజయ్ 10వ తరగతి మార్క్ షీట్ వైరల్.. మ్యాథ్స్ సబ్జెక్ట్ పైనే అందరి చూపులు.. ఇంతకీ ఎన్ని మార్కులు వచ్చాయంటే.. – Telugu News | Know Thalapathy Vijay scores in Class 10, he got lowest score in Maths subject

విజయ్ తలపతి.. ఇన్నాళ్లు హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి తలపతి విజయ్ సిద్ధమవుతున్న తరుణంలో ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఆయన పాత స్కూల్ మార్క్‌షీట్ మళ్లీ వెలుగులోకి రాగా నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. నటుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, తన 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 65 శాతం మార్కులు సాధించారు. విజయ్ తన 10వ … Read more

SRH vs PBKS Result: పంజాబ్‌పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్‌గా ఎస్‌ఆర్‌హెచ్ – Telugu News | Sunrisers Hyderabad vs Punjab Kings IPL Match Result 2026 Know Who Won SRH vs PBKS Match on 06 05 2026 Highlights in Telugu

Sunrisers Hyderabad vs Punjab Kings Result, IPL 2026: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గత ఓటమికి పగ తీర్చుకుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు 236 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈ టార్గెట్ చేరుకోలేకపోయిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 202 పరుగులకే పరిమితమైంది. దీంతో 33 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన … Read more

నాన్న మరణం.. గుండెలు పగిలేలా ఏడ్చిన హీరో జీవ.. వీడియో వైరల్ – Telugu News | Kollywood actor Jeeva becomes emotional after his father RB Choudary death watch video

నాన్న మరణం.. గుండెలు పగిలేలా ఏడ్చిన హీరో జీవ.. వీడియో వైరల్ – Telugu News | Kollywood actor Jeeva becomes emotional after his father RB Choudary death watch video

Rb. Choudary ప్రముఖ నిర్మాత, దర్శకుడు సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్‌.బి. చౌదరి కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో ఆర్‌.బి. చౌదరి కన్నుమూశారు. ఆయన రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆర్‌.బి. చౌదరి మరణవార్త విని సినిమా ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురయ్యింది. ఆర్‌.బి. చౌదరి మరణంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆర్‌.బి. చౌదరి తమిళ్ స్టార్ హీరో జీవ తండ్రి. 100కు పైగా సినిమాలు నిర్మించారు. … Read more

బేబీ ప్రోడక్ట్స్ పెద్దలు వాడొచ్చా? ఈ విషయాలు తెలియకుండా యూజ్ చేయద్దు

బేబీ ప్రోడక్ట్స్ పెద్దలు వాడొచ్చా? ఈ విషయాలు తెలియకుండా యూజ్ చేయద్దు

చిన్నపిల్లల కోసం తయారుచేసే క్రీములలో రసాయనాలు తక్కువగా ఉండటం వల్ల సున్నితమైన చర్మతత్వం ఉన్న పెద్దలు వీటి వైపు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. 10 రకాల స్కిన్ కేర్ ఉత్పత్తులు వాడే బదులు, బేబీ లోషన్ రాసుకుంటే సరిపోతుందని చాలామంది భావిస్తారు. అయితే బేబీ ప్రొడక్ట్స్ పెద్దల చర్మ అవసరాలను పూర్తిగా తీర్చలేవని, వీటిని నిరంతరం వాడటం వల్ల కొత్త సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లలకు, పెద్దలకు తేడా చిన్నపిల్లల చర్మం చాలా సన్నగా, మృదువుగా ఉంటుంది. … Read more

శ్రీవారి అలంకరణలో అతి ముఖ్యమైన పూలు..! కుండీలో కూడా విరగ పూయాలంటే ఇలా చేయండి..

శ్రీవారి అలంకరణలో అతి ముఖ్యమైన పూలు..! కుండీలో కూడా విరగ పూయాలంటే ఇలా చేయండి..

ప్రకృతిలో ఎన్నో రకాల పుష్పాలు ఉన్నప్పటికీ, కొన్ని మాత్రమే ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతాయి. అందులో జాయ్ పర్ఫ్యూమ్ ట్రీ అత్యంత విశిష్టమైనది. దీని శాస్త్రీయ నామం Magnolia champaca. మన దేశంలో దీనిని స్వర్ణ సంపంగి అని పిలుస్తారు. సంపంగిని మనం సాధారణంగా చిన్న మొక్కగా భావిస్తాం, కానీ, ఇది తన సహజ వాతావరణంలో దాదాపు 100 అడుగుల ఎత్తు వరకు పెరిగే భారీ వృక్షం. దీని ఆకులు పెద్దవిగా, నిగనిగలాడుతూ ఉండి చెట్టుకు అందమైన ఆకారాన్ని … Read more