విహారయాత్రలో విపత్తు నిర్వహణ క్లాసెస్..! టూరిస్టుల కోసం వండర్‌‌ఫుల్ ఛాన్స్‌ – Telugu News | Turning Vacations into Life Saving Lessons: Japan’s Incredible Disaster Management Initiative for Tourists

విహారయాత్రలో విపత్తు నిర్వహణ క్లాసెస్..! టూరిస్టుల కోసం వండర్‌‌ఫుల్ ఛాన్స్‌ – Telugu News | Turning Vacations into Life Saving Lessons: Japan’s Incredible Disaster Management Initiative for Tourists

జపాన్ వెళ్లడం అంటే కేవలం షాపింగ్, విందు వినోదాలే కాదు.. అక్కడ మనకు ఏ దేశంలోనూ దొరకని ఒక విభిన్నమైన అనుభవం ఎదురవుతుంది. అదేమిటంటే, మనం జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉచితంగా విపత్తు నిర్వహణ నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. సాధారణంగా విహారయాత్రకు వెళ్ళినప్పుడు మనం అందమైన జ్ఞాపకాలను వెంట తెచ్చుకుంటాం, కానీ జపాన్ లో మాత్రం జీవన పోరాటంలో పనికొచ్చే సర్వైవల్ స్కిల్స్ కూడా నేర్చుకుని తిరిగి రావచ్చు. ఉచితంగా విపత్తు పాఠాలు జపాన్ భౌగోళికంగా తరచుగా భూకంపాలు, … Read more

ఎవరికీ తెలియని సీక్రెట్.. వాషింగ్ మెషీన్‌లో కేవలం బట్టలే కాదు.. ఇవి కూడా ఉతకొచ్చు!

ఎవరికీ తెలియని సీక్రెట్.. వాషింగ్ మెషీన్‌లో కేవలం బట్టలే కాదు.. ఇవి కూడా ఉతకొచ్చు!

షవర్ కర్టెన్లు : స్నానాల గదిలోని షవర్ కర్టెన్లు రోజూ నీటితో తడిసినప్పటికీ, వాటిపై మురికి, ఫంగస్, సబ్బు మరకలు పేరుకుపోతాయి. మీ షవర్ కర్టెన్ నైలాన్ లేదా కోటెడ్ ఫ్యాబ్రిక్‌తో తయారైనట్లయితే, దానిని నిరభ్యంతరంగా వాషింగ్ మెషీన్‌లో వేయవచ్చు. వీటిని ఉతకడానికి ముందు కొద్దిగా బేకింగ్ సోడా, వెనిగర్ ఉపయోగిస్తే మురికి వదలడమే కాకుండా కర్టెన్లు తళతళలాడుతాయి. బ్యాక్‌ప్యాక్‌లు: స్కూల్ పిల్లల బ్యాగుల నుండి ఆఫీసు బ్యాగుల వరకు దుమ్ము, చెమట వల్ల దుర్వాసన వస్తుంటాయి. … Read more

Bank Accounts: ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను వాడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ఆర్ధిక కష్టాలే.. – Telugu News | Multiple Bank Accounts, Here Are the Hidden Disadvantages

Bank Accounts: ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను వాడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ఆర్ధిక కష్టాలే.. – Telugu News | Multiple Bank Accounts, Here Are the Hidden Disadvantages

ఈ రోజుల్లో చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను ఉపయోగిస్తున్నారు. శాలరీ కోసం ఒక అకౌంట్, వ్యక్తిగత అవసరాల కోసం మరో అకౌంట్, పెట్టుబడుల కోసం మరో అకౌంట్ వాడుతున్నారు. సౌలభ్యం కోసం రెండు లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించడం అంత సులువైన పని కాదు. గందరగోళం ఏర్పడటంతో పాటు మీకు అనవసరమైన భారాన్ని తెచ్చి పెడతాయి. ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండటం వల్ల … Read more

మీరు SIP ఇన్వెస్టర్లా? అయితే ఈ తప్పులు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకండి!

మీరు SIP ఇన్వెస్టర్లా? అయితే ఈ తప్పులు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకండి!

SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా మ్యూచువల్ ఫండ్ల్లో పెట్టుబడి పెట్టడం చాలా సులభమైన, క్రమబద్ధమైన మార్గం. కానీ కేవలం SIP ప్రారంభించడం సరిపోదు, దాన్ని సరైన విధంగా కొనసాగించడం ద్వారానే మంచి లాభాలు వస్తాయి. చాలా మంది చిన్న చిన్న పొరపాట్లు చేసి తమ రాబడిని తగ్గించుకుంటున్నారు. వాటిని అర్థం చేసుకుని నివారిస్తే, మీరు మంచి ఫలితాలు పొందవచ్చు. మొదటిగా మార్కెట్ పడిపోయినప్పుడు SIP ఆపడం ఒక పెద్ద తప్పు. మార్కెట్ డౌన్‌లో ఉన్నప్పుడు మీరు … Read more

Air Conditioner: ఏసీ ఆన్ చేసి ఉంచినప్పుడు ఫ్యాన్ వాడితే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? ఎవ్వరూ చెప్పని విషయాలు ఇవే.. – Telugu News | Using Fan with AC: Does It Improve Cooling and Cut Electricity Bills

Air Conditioner: ఏసీ ఆన్ చేసి ఉంచినప్పుడు ఫ్యాన్ వాడితే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? ఎవ్వరూ చెప్పని విషయాలు ఇవే.. – Telugu News | Using Fan with AC: Does It Improve Cooling and Cut Electricity Bills

ప్రస్తుతం ఎండ తీవ్రత క్రమంలో ఇళ్లల్లో ఏసీల వినియోగం అనేది పెరిగిపోయింది. అయితే ఏసీ ఆన్ చేసినప్పుడు చాలామంది ఫ్యాన్ కూడా ఆన్ చేసి ఉంచుతారు. ఏసీ వాడేటప్పుడు ఫ్యాన్ కూడా ఆన్ చేస్తే కూలింగ్ పెరుగుతుందని, రూమ్ మొత్తం చల్లదనం అనేది వ్యాపిస్తుందని భావిస్తుంటారు. అయితే నిజంగా ఏసీ వాడేటప్పుడు ఫ్యాన్ ఉపయోగిస్తే చల్లదనం పెరుగుతుందా..? లేదా తగ్గుతుందా..? గాలి సర్క్యూలేషన్ అనేది మరింత పెరుగుతుందా..? రెండు ఒకేసారి ఎలా వాడాలి..? విద్యుత్ బిల్లు తగ్గించుకోవాలంటే … Read more

Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్ గంటకు ఎంత కరెంట్ వాడుతుందో తెలుసా? కళ్లు చెదిరే విద్యుత్ లెక్కలు! – Telugu News | How many units does a Ceiling Fan consume per hour? Calculate your electricity bill now

Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్ గంటకు ఎంత కరెంట్ వాడుతుందో తెలుసా? కళ్లు చెదిరే విద్యుత్ లెక్కలు! – Telugu News | How many units does a Ceiling Fan consume per hour? Calculate your electricity bill now

Ceiling Fan: వేసవి కాలం వచ్చిందంటే చాలు, ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు పగలు, రాత్రి తేడా లేకుండా తిరుగుతూనే ఉంటాయి. అయితే, ఈ చిన్న ఫ్యాన్ మీ విద్యుత్ బిల్లుపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ లెక్కను ఒక్కసారి అర్థం చేసుకుంటే, అనవసరంగా ఫ్యాన్ వాడటం మీరే తగ్గిస్తారు. ఇది కూడా చదవండి: Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం ధర ఎంత ఉందంటే.. ఫ్యాన్ విద్యుత్ వినియోగం – … Read more

రుబ్బిన దోశ లేదా ఇడ్లీ పిండిని.. ఎన్ని రోజుల వరకు వాడొచ్చు! పాడవకుండా ఎలా స్టోర్ చేయాలి! – Telugu News | How Long Does Dosa Batter Last? Storage Tips and Safety Guide

రుబ్బిన దోశ లేదా ఇడ్లీ పిండిని.. ఎన్ని రోజుల వరకు వాడొచ్చు! పాడవకుండా ఎలా స్టోర్ చేయాలి! – Telugu News | How Long Does Dosa Batter Last? Storage Tips and Safety Guide

సాధారణంగా మనకు బ్రేక్‌ఫాస్ట్ అనంగానే గుర్తొచ్చే ఫుడ్‌ ఏదైనా ఉందంటే, అది దోశ, ఇడ్లీ మాత్రమే. దక్షిణ భారతీయుల ఇళ్లలో ఉదయం టిఫిన్ అంటే కచ్చితంగా ఇడ్లీ, దోస ఉండాల్సిందే. ఇవి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి వీటిని తినేందుకు జనాలు ఎక్కవా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే, ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌ కారణంగా ప్రతిరోజూ పిండి రుబ్బడం కష్టమైన పని కాబట్టి, వారం రోజులకు సరిపడా పిండిని ఒకేసారి తయారు … Read more

కొత్త చరిత్ర సృష్టించిన ముఖేష్‌ అంబానీ! తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌ – Telugu News | RIL’s Historic FY26: Mukesh Ambani’s Co. Shatters Profit Records, Leads Indian Market

కొత్త చరిత్ర సృష్టించిన ముఖేష్‌ అంబానీ! తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌ – Telugu News | RIL’s Historic FY26: Mukesh Ambani’s Co. Shatters Profit Records, Leads Indian Market

భారత కార్పొరేట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసుకుంటూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.95,610 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసి, వార్షిక లాభాల్లో 10 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ, గత ఏడాది రూ.80,787 కోట్ల లాభంతో పోలిస్తే 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే నాలుగో త్రైమాసికం (Q4FY26)లో కొంత మందగమన సంకేతాలు కనిపించాయి. గత ఏడాది … Read more

డిగ్రీ లేకుండానే గూగుల్‌లో 80 లక్షల ప్యాకేజీ జాబ్ ఎలా సాధించాడు? అసలు రహస్యం ఇదే! – Telugu News | Success Story: Landed a Job at Google with an ₹80 Lakh Package Without a Degree! What’s the Secret?

డిగ్రీ లేకుండానే గూగుల్‌లో 80 లక్షల ప్యాకేజీ జాబ్ ఎలా సాధించాడు? అసలు రహస్యం ఇదే! – Telugu News | Success Story: Landed a Job at Google with an ₹80 Lakh Package Without a Degree! What’s the Secret?

Success Story: పెద్ద సంస్థలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం రావాలంటే ఉన్నత చదువులు చదివి ఉండాలి. చాలా స్కిల్స్ కావాలి. అయితే, ఓ యువకుడు మాత్రం ఐఐటీ, ఎన్ఐటీ డిగ్రీ లేకుండానే ఏకంగా దిగ్గజ ఐటీ సంస్థలో అరకోటికిపైగా ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. అయితే, అతడు సాధించిన విజయానికి తగినంత కృషి కూడా ఉంది. విజయానికి తక్షణ మార్గాలు లేవు. కష్టపడి, ఓర్పుతో, నిరంతర శ్రమతో ముందుకు సాగిన వారికే అది చేరుతుంది అన్న మాటను కోల్‌కతాకు … Read more

AP 10th Class Results 2026: పదో తరగతి విద్యార్ధులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ నెలాఖరులోగా ఫలితాలు విడుదల! ఏ తేదీనంటే – Telugu News | AP SSC 10th Class 2026 Result will be declared by the end of April month, Download marks list her directly

అమరావతి, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పదో తరగతి విద్యార్ధులు పబ్లిక్‌ పరీక్షల ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BSEAP) కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఏప్రిల్ చివరి నాటికి పదో తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని బోర్డ్ తెలిపింది. విద్యార్థులు తమ … Read more