OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్నతెలుగు హారర్ థ్రిల్లర్.. 5 రోజుల్లోనే 50 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తోన్నతెలుగు హారర్ థ్రిల్లర్.. 5 రోజుల్లోనే 50 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్

గత వారంలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. ఇందులో క్రైమ్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు ఉన్నాయి. అయితే వీటిలో ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ మాత్రం ఓటీటీ ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. అసలు అంచనాలు లేకుండా రిలీజై … Read more

భారతదేశం-EU మధ్య స్వేచ్ఛ వాణిజ్యం.. ఈ ఒప్పందం కుదిరితే ఎవరికి ప్రయోజనం..? – Telugu News | From Defence To Worker Mobility, India European Union Free Trade Deal To Create History

భారతదేశం-EU మధ్య స్వేచ్ఛ వాణిజ్యం.. ఈ ఒప్పందం కుదిరితే ఎవరికి ప్రయోజనం..? – Telugu News | From Defence To Worker Mobility, India European Union Free Trade Deal To Create History

భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవానికి యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కమిషన్ (EC) అధికారులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది. ఈ వేడుక తర్వాత వెంటనే భారతదేశం – EU మధ్య వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారు. వాణిజ్య ఒప్పందం ఖరారు అయితే, భారతదేశం దాని అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన యునైటెడ్ స్టేట్స్‌తో సంబంధాలు తగ్గించుకోవచ్చు. యూరోపియన్ దేశాలతో పెద్ద మార్కెట్‌ కొనసాగించడానికి భారతదేశానికి ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన అడుగుగా … Read more

కమిట్మెంట్‌కు నో చెబితే ఛాన్స్‌లు ఇవ్వరు.. చిరంజీవి కామెంట్స్‌పై చిన్మయి రియాక్షన్

కమిట్మెంట్‌కు నో చెబితే ఛాన్స్‌లు ఇవ్వరు.. చిరంజీవి కామెంట్స్‌పై చిన్మయి రియాక్షన్

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మన శంకరవర ప్రసాద్ గారు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరున్న అనిల్ రావిపూడి మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో గ్రాండ్ గా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ ఈవెంట్ … Read more

TV Actress : విడిపోయిన బుల్లితెర జంట.. విడాకులు తీసుకున్న సీరియల్ కపుల్.. కారణం ఇదే.. – Telugu News | TV Actress Anusha Hegde Announced Divorce With Her Husband Prathap Singh

TV Actress : విడిపోయిన బుల్లితెర జంట.. విడాకులు తీసుకున్న సీరియల్ కపుల్.. కారణం ఇదే.. – Telugu News | TV Actress Anusha Hegde Announced Divorce With Her Husband Prathap Singh

సినిమా పరిశ్రమలో విడాకులు సర్వసాధారణం అయిపోయాయి . ఇటీవల టీవీ ప్రపంచంలో కూడా డివోర్స్ అనే మాట కామన్ గా వినిపిస్తుంది. టీవీ ప్రపంచంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తారలు నిజ జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఓ సీరియల్ హీరోయిన్ తన భర్తతో విడాకులు తీసుకుంది. ఆమె పేరు అనుషా హెగ్డే. తన ఆరు సంవత్సరాల వైవాహిక బంధం ముగిసిందని తెలుపుతూ పోస్ట్ చేసింది. ‘నిన్నే పెళ్ళాడత’ అనే తెలుగు సీరియల్ … Read more

OTT Movie: వరుస హత్యలతో ఊరు వల్లకాడు.. ఓటీటీలో కాంతార, శంభాల లాంటి సినిమా.. అద్దిరిపోయే ట్విస్టులు

OTT Movie: వరుస హత్యలతో ఊరు వల్లకాడు.. ఓటీటీలో కాంతార, శంభాల లాంటి సినిమా.. అద్దిరిపోయే ట్విస్టులు

థియేటర్లు అయినా, ఓటీటీలైనా ఇప్పుడు డివోషనల్ అండ్ హారర్ మూవీస్ దే హవా. ఆ మధ్యన వచ్చిన కాంతారా సిరీస్ సినిమాలు కానీ , ఇటీవల తెలుగులో వచ్చిన శంభాల సినిమా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన శంభాల సినిమాలోని . గ్రామీణ నేపథ్యం, దట్టమైన అడవులతో కూడిన విజువల్స్ ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ అందించాయి. ఇప్పుడు అలాంటి ఓ హారర్ థ్రిల్లర్ సినిమానే ఓటీటీలో ఉంది. ఈ సినిమా … Read more

Ravi Bishnoi : 355 రోజుల పాటు దాచుకున్న కసినంతా కక్కేశాడు..గౌహతిలో గూగ్లీలతో కివీస్‌‎కు చుక్కలు చూపించాడు – Telugu News | Ravi Bishnois Epic Comeback 2 Wickets for 18 Runs Against NZ

Ravi Bishnoi : 355 రోజుల పాటు దాచుకున్న కసినంతా కక్కేశాడు..గౌహతిలో గూగ్లీలతో కివీస్‌‎కు చుక్కలు చూపించాడు – Telugu News | Ravi Bishnois Epic Comeback 2 Wickets for 18 Runs Against NZ

Ravi Bishnoi : గౌహతిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్‌కు చోటు దక్కింది. దాదాపు 355 రోజుల తర్వాత టీమిండియా జెర్సీ ధరించిన బిష్ణోయ్, తనపై ఉన్న అంచనాలను ఏమాత్రం వమ్ము చేయలేదు. 4 ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కివీస్ జట్టులో డేంజర్ బ్యాటర్లుగా పేరున్న గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్‌లను అవుట్ చేసి న్యూజిలాండ్‌ను … Read more

ఏంటి మేడం మీరేనా..!! ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..

ఏంటి మేడం మీరేనా..!! ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..

ఎంతో మంది హీరోయిన్స్ ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఊపేసి.. స్టార్ డమ్ తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత కనిపించకుండా మాయం అయ్యారు.  అలాగే మరికొంతమంది ముద్దుగుమ్మలు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి దూరం అవుతుంటే మరికొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రాణిస్తున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె.. అందానికి కేరాఫ్ అడ్రస్ లా ఉండే … Read more

నానమ్మను చూసేందుకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు ముగ్గురు చిన్నారులు..

నానమ్మను చూసేందుకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు ముగ్గురు చిన్నారులు..

నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నానమ్మ ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటి గుంతలో పడి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించింది. ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ లోని తుర్కయాంజల్ లో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి తల్లి అనారోగ్యంగా ఉండడంతో కుటుంబంతో సహా నిన్న స్వగ్రామం ముచ్చర్లపల్లికి వచ్చాడు. ఆదివారం సెలవుదినం కావడంతో మధ్యాహ్నం తమ వ్యవసాయ పోలం … Read more