RaviChandra : టాలీవుడ్లో విషాదం.. సీనియర్ డైరెక్టర్ రవిచంద్ర కన్నుమూత..
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు సారిక సత్య రవిచంద్ర (84) హైదరాబాదులో కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. రవిచంద్ర స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు. చిన్నతనం నుంచే సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలినాళ్లలో దిగ్గజ దర్శకులు కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, అలాగే … Read more