అమ్మబాబోయ్..! బీభత్సం..!! రవితేజ సినిమాలో ఊపేసిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
మాస్ మహారాజ రవితేజ హీరోగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి కానుకంగా పేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. భారీ హిట్ అందుకోకపోయినా ఓమాదిరి హిట్ సొంతంక్ చేసుకుంది తిరుమల కిషోర్ దర్శకత్వం సినిమా.. ఈ పండగకు నాలుగు సినిమాలతో పోటీ పడింది ఈ … Read more