అలాంటివి జరిగితే నాలోని రాములమ్మ బయటకు వస్తుంది.. విజయశాంతి షాకింగ్ కామెంట్స్

అలాంటివి జరిగితే నాలోని రాములమ్మ బయటకు వస్తుంది.. విజయశాంతి షాకింగ్ కామెంట్స్

హీరోయిన్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు విజయశాంతి. హీరోయిన్ గా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు విజయశాంతి. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో మెప్పించారు. అలాగే హీరోలకు సమానంగా యాక్షన్ సీన్స్ లో అరదరగొట్టారు విజయశాంతి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ యాక్షన్ హీరోయిన్.. ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తున్నారు. మొన్నామధ్య మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాలో కీలక పాత్రలో కనిపించి … Read more

NTPC Recruitment 2026: నెలకు రూ. 1.40 లక్షల జీతం.. NTPC లో భారీ నోటిఫికేషన్ విడుదల! వెంటనే అప్లై చేయండి.

NTPC Recruitment 2026: నెలకు రూ. 1.40 లక్షల జీతం.. NTPC లో భారీ నోటిఫికేషన్ విడుదల! వెంటనే అప్లై చేయండి.

మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అది కూడా ఒక మహారత్న కంపెనీలో భారీ జీతంతో కూడిన ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక శుభవార్త! ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ NTPC Recruitment 2026 సంవత్సరానికి సంబంధించి సరికొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ హోదాలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు కేవలం డిగ్రీ అర్హతతో పాటు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ … Read more

Bhartha Mahasayulaki Wignyapthi: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విజయానికి కారణం ఆయనే.. డైరెక్టర్ కిశోర్ తిరుమల కామెంట్స్..

Bhartha Mahasayulaki Wignyapthi: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విజయానికి కారణం ఆయనే.. డైరెక్టర్ కిశోర్ తిరుమల కామెంట్స్..

మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. జనవరి 13న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మీట్ నిర్వహించారు. డైరెక్టర్ కిషోర్ తిరుమల … Read more

Real Estate Budget 2026: ఈసారి బడ్జెట్‌లో సామాన్యుడి సొంత ఇంటి కల నెరవేరుతుందా?

Real Estate Budget 2026: ఈసారి బడ్జెట్‌లో సామాన్యుడి సొంత ఇంటి కల నెరవేరుతుందా?

భారతదేశంలో మధ్యతరగతి ప్రజల అతిపెద్ద కల ఏదైనా ఉందంటే అది సొంత ఇల్లు. అయితే, పెరుగుతున్న ఇంటి ధరలు, హోమ్ లోన్ వడ్డీ రేట్లు సామాన్యుడిని కంగారు పెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా (Real Estate Budget 2026) రియల్ ఎస్టేట్ రంగానికి ఎలాంటి ఊరటనిస్తుంది? గృహ కొనుగోలుదారులకు ఎలాంటి గిఫ్ట్స్ అందనున్నాయి? అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. … Read more

Mutton Recipes: తమిళనాడు స్పెషల్ మటన్ సుక్కా ఫ్రై!.. ఈ సీక్రెట్ పొడి వేస్తే రుచి మామూలుగా ఉండదు! – Telugu News | Mutton Sukka Recipe A Flavorful Delight for Sankranti Celebrations details in telugu

Mutton Recipes: తమిళనాడు స్పెషల్ మటన్ సుక్కా ఫ్రై!.. ఈ సీక్రెట్ పొడి వేస్తే రుచి మామూలుగా ఉండదు! – Telugu News | Mutton Sukka Recipe A Flavorful Delight for Sankranti Celebrations details in telugu

నాన్-వెజ్ వంటకాల్లో మటన్‌కు ఉండే క్రేజే వేరు. ముక్కకు మసాలా బాగా పట్టి, ఫ్రై చేసినా కూడా జ్యూసీగా ఉండే మటన్ సుక్కా అంటే ఇష్టపడని వారుండరు. సాంబార్ ఉల్లిపాయలు (చిన్న ఉల్లిపాయలు) వాడటం వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఈ సంక్రాంతి సెలవుల్లో మీ కుటుంబ సభ్యుల కోసం ఈ స్పెషల్ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే తయారీ విధానంపై ఒక లుక్ వేయండి. కావలసిన పదార్థాలు: మటన్ (అర కిలో), సాంబార్ … Read more

SBI Stree Shakti Scheme: మహిళలకు రూ. 25 లక్షల వరకు లోన్.. తక్కువ వడ్డీతో సొంత వ్యాపారం ప్రారంభించే సువర్ణావకాశం

SBI Stree Shakti Scheme: మహిళలకు రూ. 25 లక్షల వరకు లోన్.. తక్కువ వడ్డీతో సొంత వ్యాపారం ప్రారంభించే సువర్ణావకాశం

నేటి కాలంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, సొంతంగా వ్యాపారాలు ప్రారంభిస్తూ పదుల సంఖ్యలో ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇలాంటి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి, వారికి ఆర్థిక అండగా నిలవడానికి ప్రభుత్వాలు, బ్యాంకులు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ప్రవేశపెట్టిన విశిష్టమైన పథకమే “SBI Stree Shakti Scheme” ఈ పథకం ద్వారా మహిళలు తమ వ్యాపార కలలను నిజం చేసుకోవడానికి … Read more

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన డైరెక్టర్ తేజ్ కొడుకు.. భారీ మొత్తంలో టోకరా

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన డైరెక్టర్ తేజ్ కొడుకు.. భారీ మొత్తంలో టోకరా

సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ప్రజలను మోసం చేస్తూ కోట్లకు కోట్లు నొక్కేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. తాజాగా ఓ దర్శకుడి కొడుకు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. మాయమాటలు చెప్పి ఆ దర్శకుడి కొడుకు దగ్గర ఏకంగా రూ. 63లక్షలు కాజేశారు. ఇంతకూ ఆ దర్శకుడు ఎవరో కాదు ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న తేజ. పేమ కథ చిత్రాలకు పెట్టింది … Read more

Gold Rate Today: సంక్రాంతి వేళ భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంత ఉందంటే?

Gold Rate Today: సంక్రాంతి వేళ భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంత ఉందంటే?

Gold Rate Today in Hyderabad and Bangalore: సంక్రాంతి పండుగ సంబరాల్లో ఉన్న సామాన్యులకు షాకింగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు, మకర సంక్రాంతి పర్వదినాన ఒక్కసారిగా పెరిగాయి. పండుగ పూట కొత్త ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ధరలు కాస్త భారంగా మారేలా ఉన్నాయి. నేడు (జనవరి 14, 2026) ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. మకర … Read more

Ravichandran Ashwin : భారత్ కాదు..CSK కాదు..మాజీ స్టార్ ప్లేయర్ మనసు దోచుకున్న కివీస్ కుర్రాళ్లు – Telugu News | Ashwin Ready to Pay Money to Join New Zealands Dressing Room Meeting

Ravichandran Ashwin : భారత్ కాదు..CSK కాదు..మాజీ స్టార్ ప్లేయర్ మనసు దోచుకున్న కివీస్ కుర్రాళ్లు – Telugu News | Ashwin Ready to Pay Money to Join New Zealands Dressing Room Meeting

Ravichandran Ashwin : క్రికెట్ అంటే కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.. అదొక పక్కా వ్యూహంతో కూడిన మైండ్ గేమ్ అని అశ్విన్ మరోసారి గుర్తు చేశాడు. వడోదరలో జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డేలో కివీస్ ప్రదర్శన చూసి అశ్విన్ ఆశ్చర్యపోయాడు. భారత్ ఈ మ్యాచ్ గెలిచినప్పటికీ, న్యూజిలాండ్ జట్టు అనుసరించిన అనలిటికల్ అప్రోచ్ అద్భుతమని కొనియాడాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. “న్యూజిలాండ్ టీమ్ మీటింగ్‌లో కూర్చుని, వారు మ్యాచ్ కోసం … Read more

‘మన శంకర్వరప్రసాద్ గారు’ సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరో తెలుసా? ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా..

‘మన శంకర్వరప్రసాద్ గారు’ సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరో తెలుసా? ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా..

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మన శంకరవరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజే ఏకంగా రూ. 84 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మెగాస్టార్ పవరేంటో మరోసారి ప్రూవ్ చేసింది. కాగా మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవికి జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార … Read more