Daali Dhananjaya: ‘పుష్ప’ విలన్ జాలిరెడ్డి కుమారుడి నామకరణ మహోత్సవం.. పేరు వెరైటీగా ఉందిగా.. ఫొటోస్ వైరల్
కన్నడ నటుడు డాలీ ధనంజయ్ తెలుగు సినీ అభిమానులకు కూడా బాగా సుపరిచితమే. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప 2 సినిమాల్లో జాలి రెడ్డి పాత్రతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న డాలీ అప్పుడప్పుడు తెలుగుసినిమాల్లోనూ మెరుస్తున్నాడు. పుష్ప, పుష్ప 2తో పాటు సత్యదేవ్ తో కలిసి జీబ్రా అనే ఓ తెలుగు సినిమాలోనూ కీ రోల్ పోషించాడు డాలీ. అలాగే ఈ ఏడాది … Read more