Fatty Liver: ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ ప్రమాదకర వ్యాధి.. లక్షణాలు బయటపడేసరికి ప్రాణాలకే ముప్పు!
ఇప్పుడు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ భయంకరమైన ‘సైలెంట్ కిల్లర్’ బారిన పడుతున్నారు. ప్రారంభంలో ఎలాంటి నొప్పి లేదా లక్షణాలు చూపించకుండానే, ఇది కాలక్రమేణా ప్రాణాంతక క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది. వైద్య పరిభాషలో దీనిని మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) అని పిలుస్తున్నారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? దీని నుండి మన కాలేయాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముంచుకొస్తున్న … Read more