Back from Germany, Indian hit with familiar question: What was your JEE rank?
Back from Germany, Indian hit with familiar question: What was your JEE rank? Source link
Back from Germany, Indian hit with familiar question: What was your JEE rank? Source link
మాస్ మహారాజ రవితేజ చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ కొట్టాడు. వరుసగా ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న రవితేజ ఇరుముడి సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ తన నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. వరుసగా సెలవలు కావడంతో ఆడియన్స్ … Read more
లేడీ అమితాబ్ గా పేరుగాంచిన ప్రముఖ నటి విజయశాంతి తన సినీ, రాజకీయ ప్రస్థానం గురించి, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె 80ల నాటి నటీనటుల రీయూనియన్ పార్టీ, తన కెరీర్లో ఎదురైన అనుభవాలు, తన విజయాలకు కారణమైన వ్యక్తుల గురించి మాట్లాడారు. చిరంజీవి ఏర్పాటు చేసిన 80ల రీయూనియన్ పార్టీకి తనకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ ఆహ్వానించినా తాను వెళ్ళేదాన్ని కాదని విజయశాంతి స్పష్టం చేశారు. … Read more
విశాఖపట్నం, గాజువాకలో జరిగిన ఒక సంఘటన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా భక్తుల అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచింది. పండగ పూట అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అలంకరించిన బంగారు ఆభరణాలను ఒక కుటుంబం పొరపాటున డ్రైనేజీలో పడేసింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి: విశాఖపట్నం, గాజువాకలోని శ్రీనగర్‌కు చెందిన ఉడుముల రమేష్, దివ్య దంపతులు వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారికి ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను అలంకరించారు. పూజానంతరం రమేష్ కొన్ని నగలను తీసివేశారు. అయితే, పూల మధ్యలో ఉండిపోయిన … Read more
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లలో సందడి చేయనున్నాయి.మైఖేల్, బబితా సింగ్ రిపోర్టింగ్, అన్బే డయానా, ఆల్ఫా, బంధర్ సినిమాలతో పాటు ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఈ వారంలోనే ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులో రానున్నాయి. … Read more
మన దేశంలో చపాతీకి ప్రత్యేక స్థానం ఉంది. రోజూ లంచ్, డిన్నర్లలో చాలామంది చపాతీలను ఇష్టంగా తింటారు. అయితే ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు చపాతీలు సరిగ్గా పొంగకపోవడం, కాసేపటికే అప్పడాల్లా గట్టిగా మారిపోవడం మహిళలకు తరచూ ఇబ్బంది పెట్టే సమస్య. నిజానికి పిండి కలపడం నుంచి పెనంపై కాల్చే వరకు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే దీనికి కారణం. హోటల్ లేదా రెస్టారెంట్ తరహాలో చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలు.. పిండి … Read more
ప్రముఖ నటి భానుప్రియ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. ముఖ్యంగా, బాలకృష్ణతో ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన అనూహ్య భేటీ, అన్నమయ్య చిత్రం తన జీవితంపై చూపిన ప్రభావం, అలాగే సుమన్, వంశీ వంటివారితో తనకున్న అనుబంధం గురించి వివరించారు. అన్నమయ్య సినిమా తనకు చాలా అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని భానుప్రియ తెలిపారు. ఈ చిత్రం విడుదలైన ఒకటి లేదా రెండు సంవత్సరాల తర్వాత తన … Read more
Leena Chandavarkar on Kishore Kumar’s behaviour and marriage insecurities; psychologist weighs in Source link
రసువాగఢి-కెరుంగ్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన జల ప్రళయానికి సంబంధించి కీలక సమాచారాన్ని చైనా దాచిపెట్టిందనే ఆరోపణలు నేపాల్‌లో వైరల్‌గా మారాయి. అయితే వీటిని ఖండిస్తూ నేపాల్‌లోని చైనా రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. చైనా పై వచ్చిన రెండు ఆరోపణలు అవాస్తవం తమపై ప్రధానంగా రెండు ఆరోపణలు వచ్చాయనీ చైనా ఎంబసీ తెలిపింది. విపత్తుకు ముందు చైనా సకాలంలో నేపాల్‌ను హెచ్చరించలేదని, అందువల్ల భారీగా ప్రాణనష్టం జరిగిందనేది మొదటి ఆరోపణ. చైనా వైపు జరిగిన … Read more
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలుగా నటుడిగా రాణిస్తున్న శ్రీకాంత్, ఇటీవల తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన దివంగత నటి సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని, చిత్ర పరిశ్రమలో సహ నటులతో తన సంబంధాలను, బహుభాషా చిత్రాలలో నటించిన అనుభవాలను పంచుకున్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ, తాను సుమారు 135 చిత్రాలలో నటించానని తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు ఏ హీరోయిన్‌తో ఎక్కువ సౌకర్యంగా ఉండేదని అడిగినప్పుడు, సౌందర్య పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. … Read more