AP Govt Jobs 2026: ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు – Telugu News | APMSRB Recruitment 2026 Notification for 220 Assistant Professor Posts, Apply Online

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆస్పత్రుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. జనరల్ మెడిసిన్, రేడియాలజీ, గైనకాలజీ, అనస్థీషియా, జనరల్ సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, రేడియేషన్ థెరపీ, ఆప్తాల్మాలజీ, పీడియాట్రిక్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తదితర … Read more

అరే.. ఈ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌కు ఏమైంది? పూనకంతో ఊగిపోతూ.. భక్తులను కొరికేస్తూ.. షాకింగ్ వీడియో వైరల్

అరే.. ఈ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌కు ఏమైంది? పూనకంతో ఊగిపోతూ.. భక్తులను కొరికేస్తూ.. షాకింగ్ వీడియో వైరల్

సుధా చంద్రన్.. ఇప్పటి జనరేషన్ కు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ 1990 జనరేషన్ కు ఈమె గురించి బాగానే పరిచయం ఉంటుంది. తెలుగుతో పాటు హిందీ సినిమాలు, సీరియల్స్ తో నటించారీ అందాల తార. ఒక రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆమె తన క్లాసికల్ డ్యాన్సర్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఆమె జీవిత కథ ఆధారంగా మయూరి అనే సినిమా కూడా వచ్చింది. ఇందులో ఆమెనే స్వయంగా నటించి … Read more

బంగారం కొనేవారికి అలర్ట్.. ఈ కారణాలతో మళ్లీ భారీగా పెరగనున్న గోల్డ్ ధరలు.. – Telugu News | US Military Strikes on Venezuela: 5 Key Factors Driving Gold Prices to record highs

బంగారం కొనేవారికి అలర్ట్.. ఈ కారణాలతో మళ్లీ భారీగా పెరగనున్న గోల్డ్ ధరలు.. – Telugu News | US Military Strikes on Venezuela: 5 Key Factors Driving Gold Prices to record highs

ప్రపంచ రాజకీయ యవనికపై అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వెనిజులాపై అమెరికా సైనిక దాడుల తర్వాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ అనిశ్చితి మధ్య పెట్టుబడిదారులు మళ్లీ సురక్షిత స్వర్గంగా భావించే బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. 2025లో ఏకంగా 70శాతం లాభాలను పంచిన పసిడి, 1979 తర్వాత అత్యుత్తమ వార్షిక పనితీరును కనబరిచింది. ఇప్పుడు 2026 ప్రారంభంలో కూడా అదే జోరు కనిపిస్తోంది. ఈ సోమవారం బంగారం ధరలను ప్రభావితం చేసే 5 … Read more

CUET UG 2026: సెంట్రల్‌ వర్సిటీల్లో ప్రవేశాలకు CUET UG 2026 నోటిఫికేషన్‌.. అప్లికేషన్ లింక్ ఇదే – Telugu News | CUET UG 2026 Registration Begins: Check Application Direct Link, Exam Date here

CUET UG 2026: సెంట్రల్‌ వర్సిటీల్లో ప్రవేశాలకు CUET UG 2026 నోటిఫికేషన్‌.. అప్లికేషన్ లింక్ ఇదే – Telugu News | CUET UG 2026 Registration Begins: Check Application Direct Link, Exam Date here

దేశవ్యాప్తంగా ఉన్న 48 సెంట్రల్‌ యూనివర్సిటీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి రకరకాల యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ యూజీ 2026 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు ఎన్టీయే ప్రకటన వెలువరించింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా 5 సబ్జెక్టుల్ని మాత్రమే ఎంచుకొనేందుకు అవకాశం ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్‌ సహా మొత్తం 13 భాషల్లో 37 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష జరగనుంది. దేశంలో 306 సిటీలు, విదేశాల్లోని … Read more

Vaishnavi Chaitanya : అతడికి పడిపోయా… చూడగానే ఫిదా అయిపోయా.. హీరోయిన్ వైష్ణవి చైతన్య..

Vaishnavi Chaitanya : అతడికి పడిపోయా… చూడగానే ఫిదా అయిపోయా..  హీరోయిన్ వైష్ణవి చైతన్య..

వైష్ణవి చైతన్య.. సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూట్యూబ్ స్టార్ గా మారిన వైష్ణవి.. బేబీ సినిమాతో హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నటిగా ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అయిన వైష్ణవి వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఈరోజు (జనవరి 4న) వైష్ణవి చైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. వైష్ణవి చైతన్య పక్కా … Read more

Bharathiraja : ఐసీయూలో డైరెక్టర్ భారతీరాజా.. ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన వైద్యులు.. ఎలా ఉన్నారంటే..

Bharathiraja : ఐసీయూలో డైరెక్టర్ భారతీరాజా.. ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన వైద్యులు.. ఎలా ఉన్నారంటే..

కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల మలేషియాలోని తన కూతురి ఇంటి నుంచి చెన్నై వచ్చిన తర్వాత ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం పరిస్థితి గురించి సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అయ్యాయి. ఆయన ఐసీయూలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ పై ఆయన కుటుంబ సభ్యులు … Read more

Jana Nayakudu: దళపతి విజయ్ ‘జన నాయకుడు’ బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేకా? అసలు నిజం ఇదే

Jana Nayakudu: దళపతి విజయ్ ‘జన నాయకుడు’ బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేకా? అసలు నిజం ఇదే

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం ‘ జన నాయగన్ ‘ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించగా, కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. దళపతి విజయ్ తో పాటు బాబీ డియోల్, మమిత బైజు, పూజా హెగ్డే, నరైన్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న … Read more

సమంత,రాజ్‌ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ వీడియో

సమంత,రాజ్‌ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ వీడియో

వివాహం తర్వాత వచ్చిన నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సామ్‌-రాజ్‌ పోర్చుగల్ రాజధాని లిస్బన్‌కు వెళ్లారు. అక్కడ వారి వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సమంత సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. అవి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సమంత ఎంతో ఆనందంగా, నవ్వుతూ కనిపిప్తోంది. భర్త రాజ్‌తో కలిసి న్యూ ఇయర్‌కి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పిన తీరుకు అభిమానులు ఫిదా … Read more