Vaibhav Sooryavanshi: క్రికెట్లో 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. వైభవ్ సూర్యవంశీ ఖాతాలో 7 ఆల్‌టైమ్ రికార్డులు | Vaibhav sooryavanshi 7 unbelievable cricket records youngest ipl centurion duleep trophy

Vijay on bond with Sandeep Reddy Vanga, Arjun Reddy: ‘We had no money, pull, connections’

Vaibhav Sooryavanshi: క్రికెట్ ప్రపంచంలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తూ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపుతున్నాడు. చిన్న వయసులోనే ఎన్నో ఆశ్చర్యపరిచే మైలురాళ్లను అందుకున్న ఈ బీహార్ బుడ్డోడు, రాబోయే రోజుల్లో ఎవరూ బ్రేక్ చేయలేని 7 సంచలన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ విధ్వంసకర రికార్డుల వివరాలేంటో తెలుసుకుందాం. 1. ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన హాఫ్ సెంచరీ వీరుడు వైభవ్ సూర్యవంశీ తన 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే … Read more

Babu Mohan: నన్ను చూడగానే ఆ సినిమాకు నన్ను వద్దన్నారు.. తర్వాత ఏం జరిగిందంటే.. బాబు మోహన్..

Vijay on bond with Sandeep Reddy Vanga, Arjun Reddy: ‘We had no money, pull, connections’

ప్రముఖ నటుడు బాబు మోహన్, తన కెరీర్‌లో ఎదురైన ఆసక్తికరమైన సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అందులో ముఖ్యంగా, దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘దేవుళ్ళు’ చిత్రానికి సంబంధించి ఓ విచిత్రమైన అనుభవాన్ని వివరించారు. సినిమా షూటింగ్ మొదటి రోజు సెట్‌కు వెళ్లిన బాబు మోహన్ అప్పటికే చాలా సన్నగా మారిపోయి ఉన్నారట. ఆయనను చూసిన కోదండరామిరెడ్డి (కోడి రామకృష్ణ), “అమ్మమ్మమ్మ! బాబు మోహన్ గారు, నాకు ఇది వద్దు, వద్దు, వద్దు, వద్దు, ఈ … Read more

India Women vs Thailand Women: థాయ్‌లాండ్‌ చిత్తు చేసిన ఇండియా.. భారత్ జట్టు ఘనవిజయం | India Women vs. Thailand Women: Indian team achieved victory in the 2026 Women’s Asia Cup

Vijay on bond with Sandeep Reddy Vanga, Arjun Reddy: ‘We had no money, pull, connections’

2026 మహిళల ఆసియా కప్‌లో భాగంగా ఆగస్టు 30న భారత్, థాయ్‌లాండ్ మహిళల జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఘనవిజయం సాధించింది. మ్యాచ్ లో థాయ్‌లాండ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు థాయ్‌లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ కీలక పరుగులు సాధించారు. అయితే వరుస వికెట్లు … Read more

ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం! వర్షాలపై తాజా రిపోర్ట్ ఇదే..

Vijay on bond with Sandeep Reddy Vanga, Arjun Reddy: ‘We had no money, pull, connections’

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయం 8.30 గంటలకు మరింత బలపడింది. పశ్చిమ-వాయువ్య దిశగా అల్పపీడనం ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని … Read more

Allu Arjun: అల్లు అర్జున్‏తో మరోసారి ఆ క్రేజీ హీరోయిన్.. రాకా సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. సెప్టెంబర్‏లో షూటింగ్..

Vijay on bond with Sandeep Reddy Vanga, Arjun Reddy: ‘We had no money, pull, connections’

స్టైలీష్ స్టా్ర్ అల్లు అర్జున్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. పుష్ప 1, 2 చిత్రాలతో భారీ విజయాలను అందుకున్న బన్నీ.. ఇప్పుడు డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జవాన్ తర్వాత అట్లీ రూపొందిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అయితే చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇదెలా ఉంటే.. ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ రష్మిక సైతం … Read more

రోడ్డు పక్కన చెట్లకు నెంబర్లు ఎందుకుంటాయి..? వామ్మో.. ఇంత పెద్ద చరిత్ర దాగి ఉందా..? | Why Are Trees Given Numbers, The Scientific Reason Behind Numbered Trees in Forests

Vijay on bond with Sandeep Reddy Vanga, Arjun Reddy: ‘We had no money, pull, connections’

మీరు ఆడవిలో చూసినా లేదా రోడ్లపై వెళుతున్నా చెట్లపై నెంబర్లు వేసి ఉండటం చూసి ఉంటారు. పెయిటింగ్‌తో నెంబర్లు వేయడం లేదా మెటల్ ట్యాగ్‌లు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే చెట్లకు నెంబర్లు ఎందుకు వేస్తారనే సందేహాం చాలామందికి కలుగుతూ ఉంటుంది. అయితే చెట్లకు ఇలా నెంబర్లు ఇవ్వడం వెనుక పెద్ద రీజన్ ఉంది. చెట్టు హిస్టరీ, దాని ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు గుర్తించవచ్చు. అటవీశాఖ ఈ నెంబర్లను వేస్తూ ఉంటుంది. ఈ నెంబర్ల వెనుక అనేక … Read more

Ravi Babu: 84 లక్షలతో తీసిన అల్లరి సినిమా.. ఎంత కలెక్షన్స్ రాబట్టిందంటే..

Vijay on bond with Sandeep Reddy Vanga, Arjun Reddy: ‘We had no money, pull, connections’

తెలుగు సినీ దర్శకుడు రవి బాబు తన విలక్షణమైన దర్శకత్వ శైలిని, జానర్ వైవిధ్యానికి తాను ఇచ్చే ప్రాముఖ్యతను ఒక ఇంటర్వ్యూలో వివరించారు. కామెడీ చిత్రాలతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రవి బాబు, ఆ తర్వాత అనసూయ, అవును వంటి విజయవంతమైన హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌లతో తన వైవిధ్యాన్ని ప్రదర్శించారు. దర్శకుడు ఒక క్రాఫ్ట్స్‌మెన్ అని, తన స్టైల్‌లోనే సినిమాలు తీస్తానని అనుకునేవాడు తెలివైన వాడు కాదని రవి బాబు బలంగా నమ్ముతారు. దర్శకుడు తాను … Read more