OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సిరీస్.. యూజర్ల దెబ్బకు నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు క్రాష్
OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్‌హిట్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ సిరీస్‌లోని ఎనిమిదవ, చివరి ఎపిసోడ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. ఎట్టకేలకు కొత్త సంవత్సరం కానుకగా ఈ ఫైనల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ‘ది రైట్‌సైడ్ అప్’ పేరుతో ఎనిమిదో ఎపిసోడ్ రాగానే నెట్‌ఫ్లిక్స్ సర్వర్ క్రాష్ అయింది. ఫైనల్ ఎపిసోడ్ స్ట్రీమ్ అయిన వెంటనే, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వీక్షకులు ఒక్కసారిగా … Read more