మృత్యువు అంచున పసికందు.. సకాలంలో పసికందుకు పునర్జన్మ ప్రసాదించిన పోలీసులు..!
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీసుల అప్రమత్తత, మానవత్వం మరోసారి ప్రాణాలను కాపాడింది. జూన్ 18న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్వాస ఆగిపోయి స్పృహ కోల్పోయిన ఏడాది వయసున్న పసికందును పోలీసులు సీపీఆర్ (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) చేసి ప్రాణాపాయం నుంచి బయటపడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం ప్రకారం, రాజేంద్రనగర్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ తన బృందంతో కలిసి రాత్రి గస్తీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో శంషాబాద్-ఆరామ్‌ఘర్ రహదారిపై ఒక … Read more