Vanaveera Review: వన వీర.. మైథలాజికల్ డ్రామా ఎలా ఉందంటే

Vanaveera Review: వన వీర.. మైథలాజికల్ డ్రామా ఎలా ఉందంటే

కులం కాన్సెప్ట్ తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. దానికి రాజకీయం కూడా తోడైతే అది సక్సెస్ఫుల్ ఫార్ములా అవుతుంది. ఇదే ఫార్ములతో వచ్చిన మరో సినిమానే వన వీర. ఒకవైపు కులం.. మరోవైపు రాజకీయం.. ఈ రెండింటి మధ్య సాగే ఓ యువకుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. వనవీర కథలోకి వెళితే.. గోదావరి జిల్లాలోని వారాపురంలో రఘు అలియాస్ అవినాష్ ఉంటాడు. తనకిష్టమైన బైక్‌తో .. … Read more

Suvarna Textiles: అన్నా ఏంటిలా మారిపోయావ్? లేడీ గెటప్పులో టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

Suvarna Textiles: అన్నా ఏంటిలా మారిపోయావ్? లేడీ గెటప్పులో టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో లేడీ గెటప్పులో ఉన్న టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోను గుర్తు పట్టారా? ఇతను షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టు తో పాటు విలన్ గా కూడా మెప్పించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ హీరోగానూ ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ లో ఉన్న ట్యాలెంటెడ్ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడీ హీరో. ఇందులో భాగంగా ఏకంగా లేడీ … Read more

Aadi Saikumar: డబుల్ సంబరాలు.. రెండోసారి తండ్రైన హీరో ఆది సాయి కుమార్

Aadi Saikumar: డబుల్ సంబరాలు.. రెండోసారి తండ్రైన హీరో ఆది సాయి కుమార్

యంగ్ హీరో ఆది సాయి కుమార్. చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూశాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. రీసెంట్ గా శంబాల సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. 25 సినిమాలు చేసిన ఆదికి హిట్లు మాత్రం మూడు నాలుగే.. ఎట్టకేలకు శంబాల సినిమాతో ఆది ఖాతాలో హిట్ పడింది. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆది అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు … Read more

Psych Siddhartha Review: నందు కొత్త స్టైల్ సైక్ సిద్ధార్థ్‌ సినిమా.. హిట్టా..? ఫట్టా..?

Psych Siddhartha Review: నందు కొత్త స్టైల్ సైక్ సిద్ధార్థ్‌ సినిమా..  హిట్టా..? ఫట్టా..?

హీరోగా నిలదొక్కుకోవడానికి దాదాపు 19 ఏళ్లుగా పోరాడుతున్న నందు.. ఈసారి రొటీన్ కి భిన్నంగా సైక్ సిద్ధార్థతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. Gen-Z ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ.. కాస్త ట్రిక్కీ కాన్సెప్ట్‌తో చేసిన ఈ ప్రయోగం న్యూ ఇయర్‌కి ఎలాంటి కిక్ ఇచ్చింది..? ఆడియన్స్‌ని ఏ మేరకు ఆకట్టుకుంది..? అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.. ఇక సైక్ సిద్ధార్థ్‌ కథ విషయానికి వస్తే.. సిద్ధార్థ అలియాస్ శ్రీ నందు తన బిజినెస్ పార్ట్నర్స్ అయిన మన్సూర్, … Read more

TOP 9 ET News: అడ్డగోలుగా వాగితే.. అధోగతే | న్యూ ఇయర్ వేళ పవన్‌ దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌

TOP 9 ET News: అడ్డగోలుగా వాగితే.. అధోగతే | న్యూ ఇయర్ వేళ పవన్‌ దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌

అడ్డగోలుగా వాగితే అధోగతే అన్న లైన్‌ ఇప్పుడు అన్వేష్‌ ఎపిసోడ్‌ కారణంగా మరో సారి ఫ్రూ అయింది. ట్రావెలర్‌గా.. వ్లాగర్‌గా సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిన అన్వేష్‌.. తన వీడియోలతో యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ను సంపాదించాడు. కోట్ల కొద్ది ఎర్నింగ్స్‌ను రాబట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అటు ఇన్‌స్టాలో 1.8 మిలియన్ ఫాలోవర్స్‌ను.. ఇటు యూట్యూబ్‌లో 25 లక్షలకు పైగా సబ్‌స్కైబర్స్‌ను సంపాదించుకున్నాడు. కానీ రీసెంట్‌గా హిందూ పురాణాలను.. దేవతలను ఉద్దేశిస్తూ ఇతను అడ్డగోలుగా కామెంట్స్ … Read more

స్టోరీ చెప్తానని వచ్చి ముద్దుపెట్టాడు.. షాకింగ్ విషయం చెప్పిన క్రేజీ బ్యూటీ

స్టోరీ చెప్తానని వచ్చి ముద్దుపెట్టాడు.. షాకింగ్ విషయం చెప్పిన క్రేజీ బ్యూటీ

నటనపై ఆసక్తితో సినీరంగంలోకి పెట్టిన వారు అందరూ రాణించలేరు. కెరీర్ బిగినింగ్ లో పలు సీరియల్స్ లో, చిన్న పాత్రలు చేసి క్రేజ్ తెచ్చుకున్నవారే.. పైన కనిపిస్తున్న అందాల భామ కూడా మొదట్లో సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. సీరియల్స్ లో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో … Read more

మ్యూజిక్‌తో కాదు..నటనతో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌‌

మ్యూజిక్‌తో కాదు..నటనతో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌‌

దాదాపు మూడు దశాబ్దాలుగా కోట్లాది మంది హృదయాలను తన మ్యూజిక్‌తో అలరించారు. ఆయన ట్యూన్ చేస్తున్నారంటే అభిమానులు ఫిదా కావాల్సిందే. ఈసారి కూడా అభిమానులను అలరించడానికి రెడీ అయ్యారు. కానీ మ్యూజిక్‌తో కాదు. నటనతో. అవును మీరు వింటున్నది నిజమే. కొన్ని సినిమాల్లో ఇలా కనిపించి అలా మాయమైన ఈ మ్యూజిక్ లెజెండ్ పూర్తి స్థాయి నటుడిగా వెండితెరపై కనిపించబోతున్నారు. అప్పట్లో కొన్ని సాంగ్స్ లో అలా మెరిసి ఇలా మాయమైనా, ఇప్పుడు మాత్రం ఒక పవర్ … Read more

Mollywood: బడ్జెట్, కంటెంట్‌లో టాలీవుడ్‌కు పోటీగా సినిమాలు? సక్సెస్, కలెక్షన్స్ మాటేంటి?

Mollywood: బడ్జెట్, కంటెంట్‌లో టాలీవుడ్‌కు పోటీగా సినిమాలు? సక్సెస్, కలెక్షన్స్ మాటేంటి?

ఒకప్పుడు చిన్న ఇండస్ట్రీగా, కేవలం కంటెంట్ నమ్ముకుని సినిమాలు తీసే పరిశ్రమగా గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. కేవలం కథలే కాదు, కలెక్షన్లలో కూడా ఆ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. 2024లోనే అద్భుతమైన విజయాలు అందుకున్న ఆ పరిశ్రమ, 2025లో మాత్రం అంతకు మించి అనేలా రికార్డులను తిరగరాస్తోంది. ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తూ, సరికొత్త చరిత్రను లిఖిస్తున్న ఆ ఇండస్ట్రీ మరేదో కాదు.. మాలీవుడ్. మలయాళ చిత్ర పరిశ్రమకు … Read more

సింగిల్ బ్యూటీ సైలెంట్ అయ్యిందే.. ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న కేతిక శర్మ

సింగిల్ బ్యూటీ సైలెంట్ అయ్యిందే.. ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న కేతిక శర్మ

హాట్ బ్యూటీ కేతిక శర్మ.. చేసింది తక్కువ సినిమాలే అయిన విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ.  కేతిక శర్మ 2021లో విడుదలైన రొమాంటిక్‌ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆకాష్ పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత లక్ష్య అనే సినిమా చేసింది కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా, అలాగే … Read more

Actress : 90’s యూత్ ఆరాధ్య దేవత.. టాలీవుడ్‏ను శాసించిన తోపు హీరోయిన్.. ఇన్నాళ్లకు నెట్టింట పోస్ట్..

Actress : 90’s యూత్ ఆరాధ్య దేవత.. టాలీవుడ్‏ను శాసించిన తోపు హీరోయిన్.. ఇన్నాళ్లకు నెట్టింట పోస్ట్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో చక్రం తిప్పిన తారలు చాలా మంది ఉన్నారు. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుని.. అగ్ర హీరోలతో జతకట్టిన తారలు చాలా మంది ఉన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో వరుసి సినిమాలతో నటించి.. అప్పట్లో యూత్ ఫెవరేట్ కథానాయికగా కోట్లాది మంది అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకున్న తారల గురించి చెప్పక్కర్లేదు. అందులో హీరోయిన్ సంఘవి ఒకరు. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత ఆమె వెండితెరకు పూర్తిగా … Read more