అప్పుడు దేఖలేదు.. ఇప్పుడు.. ఈ సినిమా గురించే అందరి నోటా మాట

అప్పుడు దేఖలేదు.. ఇప్పుడు.. ఈ సినిమా గురించే అందరి నోటా మాట

ఓటీటీలోకి ఇప్పుడు సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. రాజాసాబ్ మూవీ డైరెక్టర్ మారుతి నిర్మించిన మూవీ ఇది. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఆ సినిమా పేరే బ్యూటీ. IMDBలో 8.8 రేటింగ్ తెచ్చుకున్న బ్యూటీ మూవీ… జనవరి 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని ఈ మూవీ టీం … Read more

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్.. ఫస్ట్ సినిమాతోనే సెన్సేషన్.. దెబ్బకు 1000 కోట్ల కలెక్షన్స్..

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్.. ఫస్ట్ సినిమాతోనే సెన్సేషన్.. దెబ్బకు 1000 కోట్ల కలెక్షన్స్..

ఒకప్పుడు సినీరంగంలో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తమిళంలో అనేక సినిమాల్లో కనిపించిన ఆమె.. అటు తెలుగులోనూ పాపులర్ అయ్యింది. అయితే అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఆమె.. ఇప్పుడు హీరోయిన్ గా మారింది. కథానాయికగా తొలి సినిమాతోనే సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆమె నటించిన సినిమా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ పేరు సారా అర్జున్. తమిళంలో పాపులర్ బాలనటి. … Read more

Tollywood: చైన్ స్మోకర్‌లా మారిన నటుడు అజయ్.. రోజుకు 40 సిగరెట్లు.. ఆ ఘటనతో..

Tollywood: చైన్ స్మోకర్‌లా మారిన నటుడు అజయ్.. రోజుకు 40 సిగరెట్లు.. ఆ ఘటనతో..

నటుడు అజయ్ తన చైన్ స్మోకింగ్ అలవాటు, దాని నుంచి బయటపడిన విధానం గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అజయ్ పదిహేనేళ్ల వయసు నుంచే, అంటే 10వ తరగతి నుంచే విజయవాడలో సిగరెట్లు తాగడం మొదలుపెట్టారట. దాదాపు 27 నుంచి 30 సంవత్సరాల పాటు చైన్ స్మోకర్‌గా కొనసాగారు. రాత్రి షూటింగ్‌లు ఉన్న రోజుల్లో 40 సిగరెట్ల వరకు, సాధారణ రోజుల్లో సగటున 30 సిగరెట్ల వరకు తాగేవారు. తన ఆరోగ్య పరిస్థితి దిగజారడానికి కారణమైన ఈ … Read more

బాస్‌ – వెంకీల ధాటికి దద్దరిల్లిపోతున్న యూట్యూబ్‌

బాస్‌ – వెంకీల ధాటికి దద్దరిల్లిపోతున్న యూట్యూబ్‌

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఒకే ఫ్రేములో కనిపిస్తే ఆ వైబ్ ఎలా ఉంటుందో ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తోంది. ఎందుకంటే.. మన శంకర వర ప్రసాద్‌ గారు సినిమా నుంచి ఎన్నో అంచనాల మధ్య బాస్ – వెంకీ మాస్ మసాలా సాంగ్ రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడమే కాదు.. సంక్రాంతి సందడిని కాస్త ముందుగానే సోషల్ మీడియాకు తీసుకొచ్చింది. అందర్లో జోష్ నింపేస్తూ.. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో ట్రెండ్ అవుతోంది. చిరు … Read more

Samantha: భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సమంత ఎంత సంతోషంగా ఉందో చూశారా? వీడియో ఇదిగో

Samantha: భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సమంత ఎంత సంతోషంగా ఉందో చూశారా? వీడియో ఇదిగో

టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది రెండోసారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ బాలీవుడ్‌ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి ఏడడుగులు వేసింది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‪‌లో లింగ భైరవి సన్నిధి ఆలయంలో వీరి వివాహం జరిగింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే సామ్- రాజ్ వివాహ వేడుకకు హాజరయ్యారు. కాగా ఈ కొత్త జంట న్యూ ఇయర్ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకోసం పోర్చుగల్ రాజధాని లిస్బన్ వెళ్లిన వీరు … Read more

Nayanthara: నయనతారకు మాత్రమే అదెలా సాధ్యం..?

Nayanthara: నయనతారకు మాత్రమే అదెలా సాధ్యం..?

40 దాటిన తర్వాత కూడా నయనతార ఇంకా నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎలా ఉన్నారు..? ఆమెతో పాటు వచ్చిన భామలంతా సపోర్టింగ్ క్యారెక్టర్స్‌కు షిప్ట్ అయిపోయినా.. నయన్ మాత్రమే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు..? మిగిలిన ముద్దుగుమ్మల్లో లేనిదేంటి.. నయనతారలో మాత్రమే ఉన్నదేంటి..? ఆ స్పెషల్ క్వాలిటీతోనే నయన్ దున్నేస్తున్నారా..? 40 ఏళ్లలోనూ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఉండటం అనేది చిన్న విషయం కాదు.. కానీ తనకు ఇవన్నీ మామూలే అంటున్నారు నయనతార. ఈ భామ దూకుడు ముందు … Read more

Teja Sajja: నేను విన్నాను.. నేనున్నాను అంటున్న హీరో

Teja Sajja: నేను విన్నాను.. నేనున్నాను అంటున్న హీరో

జై హనుమాన్ నుంచి తేజ సజ్జా తప్పుకున్నారా..? తనకు లైఫ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ సినిమా నుంచి తేజ తప్పుకున్నారంటే నమ్మొచ్చా..? అసలు అలాంటి రూమర్స్ ఎందుకొచ్చాయి.?? నిజంగా తేజ హనుమాన్ ఫ్రాంచైజీని వదిలేస్తున్నారా..? ప్రస్తుతం ఈ హీరో ఎన్ని సినిమాలు చేస్తున్నారు..? జై హనుమాన్ ముచ్చట్లేంటి..? తేజ సజ్జ కెరీర్‌ను హనుమాన్‌కు ముందు.. తర్వాత అని డిసైడ్ చేయాలి. అప్పటి వరకు హీరోగా స్ట్రగుల్ అవుతున్న తేజకు హనుమాన్ కావాల్సినంత సపోర్ట్ ఇచ్చింది. ఈ చిత్రం … Read more

Mana Shanakaravaraprasad Garu : మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ అప్పుడే..

Mana Shanakaravaraprasad Garu : మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ అప్పుడే..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై భారీగానే అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుంది. ఇందులో విక్టరీ వెంకటేశ్ కీలకపాత్ర పోషిస్తుండగా.. క్యాథరిన్ సైతం కనిపించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ … Read more

కూల్‌గా ఉండే రాంచరణ్‌కే కోపం తెప్పించిన స్టార్ డైరెక్టర్! ఎవరా డైరెక్టర్? ఏం చేశాడు?

కూల్‌గా ఉండే రాంచరణ్‌కే కోపం తెప్పించిన స్టార్ డైరెక్టర్! ఎవరా డైరెక్టర్? ఏం చేశాడు?

ప్రపంచ సినిమా వేదికపై తెలుగు జెండాను ఎగురవేసిన ఆ దర్శకుడు అంటే అందరికీ ఎంతో గౌరవం. ఆయన సినిమాలో ఒక్క ఫ్రేమ్‌లో కనిపించినా చాలు అని స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తుంటారు. కానీ, అదే దర్శకుడిపై ఒకానొక సమయంలో ఆ స్టార్ హీరోకు విపరీతమైన కోపం వచ్చిందట. ఏకంగా పీకల దాకా విసుగు వచ్చి, ఇక నా వల్ల కాదు అనే స్థాయికి వెళ్ళిపోయారట మెగా పవర్ స్టార్ రాంచరణ్. ఆస్కార్‌ను ముద్దాడిన ఆ సినిమా సెట్స్‌లో … Read more

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా? – Telugu News | Gold and Silver Rate in Hyderabad, Vijayawada, Delhi, Mumbai and other cities on January 3

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా? – Telugu News | Gold and Silver Rate in Hyderabad, Vijayawada, Delhi, Mumbai and other cities on January 3

Gold, Silver Price Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. అయితే మన భారతీయ సాంప్రదాయంలో బంగారం ధరలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. డిసెంబర్‌ చివరి వారంలో తులం బంగారం ధర రూ. 1లక్షా 42 వేలకుపైగా ఉన్న బంగారం ధర ప్రస్తుతం దిగి వచ్చింది. తాజాగా జనవరి 3వ తేదీన … Read more