Muralidhar Goud: ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను.. నటుడు మురళీధర్ గౌడ్.. | Actor Muralidhar Goud Shares NTR, Balakrishna Appreciation, Cherished Roles

Muralidhar Goud: ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను.. నటుడు మురళీధర్ గౌడ్.. | Actor Muralidhar Goud Shares NTR, Balakrishna Appreciation, Cherished Roles

నటుడు మురళీధర్ గౌడ్ తన సినీ ప్రయాణం, అందుకున్న అద్భుతమైన ప్రశంసలు, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన స్వభావం, నటన పట్ల తనకున్న అంకితభావం, సినీ పరిశ్రమలో ప్రముఖుల నుండి లభించిన అభినందనలు వంటి విషయాలను ఆయన వివరించారు. మురళీధర్ గౌడ్ తనకు బాగా నచ్చిన సినిమాలలో “వెంకటరామయ్య గారి తాలూకా” ఒకటని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఒక తండ్రి పాత్ర, తండ్రి వేదన, మధ్యతరగతి రైతు జీవితాన్ని మనం చూస్తామని చెప్పారు. … Read more

Tollywood : చెఫ్ కావాలని ఎన్నో కలలు కన్నాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..

Tollywood : చెఫ్ కావాలని ఎన్నో కలలు కన్నాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..

భారతీయ సినిమా సూపర్‌స్టార్, ఒకనాడు హాలీవుడ్‌కు చేరుకుంటాడని మొదటి చూపులో ఎవరూ ఊహించని వ్యక్తి అతడు. సౌత్ నుంచి నార్త్ వరకు అతడి నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కేవలం తన అసమానమైన నటనతోనే ఆయన లక్షలాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అతడు మరెవరో కాదు. ధనుష్. తమిళనాడు దర్శకుడు , నిర్మాత కస్తూరి రాజా కుమారుడు ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. ధనుష్‌కు నటుడు కావాలనే కోరిక ఎప్పుడూ … Read more

ఓయప్పో.. కోడి కాళ్లు తింటే ఆ రోగాల మాటే ఉండదు.. పైగా అందం డబుల్ అవుతుంది.. | Chicken Feet Health Benefits: From Strong Bones to Glowing Skin, Here’s Why You Should Eat Kodi Kallu

ఓయప్పో.. కోడి కాళ్లు తింటే ఆ రోగాల మాటే ఉండదు.. పైగా అందం డబుల్ అవుతుంది.. | Chicken Feet Health Benefits: From Strong Bones to Glowing Skin, Here’s Why You Should Eat Kodi Kallu

చికెన్, మటన్, ఫిష్.. సాధారణంగా చాలామంది నాన్-వెజ్ ప్రియులు ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా చికెన్ ను ఎక్కువగా తింటారు. అయితే.. కోడి కాళ్లను (Chicken Feet) తినడానికి మాత్రం.. చాలామంది ఇష్టపడరు. అయితే, 99 శాతం మందికి తెలియని విషయమేమిటంటే.. కోడి కాళ్లలో శరీరానికి మేలు చేసే ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు, పోషకాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కోడి కాళ్లు తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గడం, చర్మం కాంతివంతం కావడం, రోగ నిరోధక … Read more

హిట్లు కొట్టినా పట్టించుకోవడం లేదే..! అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కేథ‌రిన్ థ్రెసా

హిట్లు కొట్టినా పట్టించుకోవడం లేదే..! అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కేథ‌రిన్ థ్రెసా

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ అయింది అందాల ముద్దుగుమ్మ కేథ‌రిన్ థ్రెసా. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది ఈ అమ్మడు..  పూరీజగనాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించి ఆకట్టుకుంది.  తొలి సినిమాలో గ్లామరస్ గా కనిపించి మెప్పించింది కేథ‌రిన్ థ్రెసా. సినిమా … Read more

Ajith: అక్కడ అజిత్ కావాలనే అలా చేస్తున్నారా..?

Ajith: అక్కడ అజిత్ కావాలనే అలా చేస్తున్నారా..?

తమిళ ఇండస్ట్రీలో అజిత్‌కు నెంబర్ వన్ పీఠం మీద ఇంట్రెస్ట్ లేదా..? విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కావాలనుకుంటే అజిత్ ఈజీగా ఆ చైర్ మీద కూర్చోవచ్చు కానీ కావాలనే ఆ కుర్చీకి దూరం జరుగుతున్నారా..? స్టార్ డైరెక్టర్స్‌తో పని చేయకుండా అజిత్‌ను అడ్డుకుంటున్నదెవరు..? కొన్నేళ్లుగా అప్‌కమింగ్ దర్శకులతోనే సినిమాలెందుకు చేస్తున్నారు..? అసలేం జరుగుతుంది..? తమిళ ఇండస్ట్రీలో అజిత్ కుమార్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ సూపర్ స్టార్‌కు కావాల్సిన ఆరా, … Read more

OTT Movie: దేశాన్ని కుదిపేసిన ఘటన.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie: దేశాన్ని కుదిపేసిన ఘటన.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. దీవానా, రావు బహదూర్ వంటి తెలుగు సినిమాలతో పాటు గట్టా కుస్తీ 2, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్ వంటి డబ్బింగ్ సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అలాగే అబ్జెషన్ మై లార్డ్, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం పంచేందుకు రెడీగా ఉన్నాయి. … Read more

Today News Headlines for School Assembly, July 30, 2026: New paper-leak prevention law passed in LS, Rahul Gandhi raises police brutality issue

‘Salman Khan ate biryani as his scalp was injected’: Producer on star’s odd hair treatment

3 min readNew DelhiUpdated: Jul 29, 2026 05:32 PM IST School Assembly News Headlines for Today, July 30, 2026: Here are the top School Assembly News Headlines for July 30. Today’s highlights include the Lok Sabha passing the new anti-exam paper leak law, Rahul Gandhi’s criticism of the police action against protesting students, and the Delhi … Read more

ఇక సర్కార్‌ బడి పిల్లలకు పండగే.. మధ్యాహ్న భోజనంలో ‘చికెన్‌ బిర్యానీ’..? | Tamil Nadu Mulls Adding Chicken Biryani to Government School Mid Day Meals

ఇక సర్కార్‌ బడి పిల్లలకు పండగే.. మధ్యాహ్న భోజనంలో ‘చికెన్‌ బిర్యానీ’..? | Tamil Nadu Mulls Adding Chicken Biryani to Government School Mid Day Meals

చెన్నై, జులై 29: ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన పలు డిమాండ్లతో పాటు, పోషకాహార భోజనంలో వారానికి ఒక్కసారైనా చికెన్ బిర్యానీని అందించాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తమిళనాడు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ కి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన మంత్రి రాజ్‌మోహన్, ముఖ్యమంత్రితో చర్చించి సాధ్యాసాధ్యాలను అన్ని కోణాల్లో పరిశీలించిన అనంతరం తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  చికెన్ బిర్యానీ ప్రతిపాదనపై సామాజిక సంక్షేమ, మహిళా సాధికారత శాఖతో … Read more