Tollywood: మీడియా సపోర్ట్ ఉన్నా కమిట్మెంట్ అడుగుతున్నారు.. బాంబ్ పేల్చిన టాలీవుడ్ హీరోయిన్

Tollywood:  మీడియా సపోర్ట్ ఉన్నా కమిట్మెంట్ అడుగుతున్నారు.. బాంబ్ పేల్చిన టాలీవుడ్ హీరోయిన్

పురుషాధిక్యం ఎక్కువగా కనిపించే సినిమా పరిశ్రమలో కొందరు తమ అధికారం, డబ్బు, హోదాని వాడుకుని.. నటీమణులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. Source link

Hyderabad: ఎంతకు తెగించార్రా.. టెన్త్ స్టూండెట్‌ను ట్రాప్ చేసిన ఫిజిక్స్ టీచర్.. పేరెంట్స్‌కు తెలియకుండా..

Hyderabad: ఎంతకు తెగించార్రా.. టెన్త్ స్టూండెట్‌ను ట్రాప్ చేసిన ఫిజిక్స్ టీచర్.. పేరెంట్స్‌కు తెలియకుండా..

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ టీచర్ మాయమాటలు చెప్పి ఓ టెన్త్‌ క్లాస్ విద్యార్థిని రహస్యంగా పెళ్లి చేసుకున్న ఘటన మేడ్చల్‌ జిల్లా పోచారం పీఎస్‌ పరిధిలో వెలుగు చూసింది. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన టీచర్ పిల్లల జీవితాలతో ఆడుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుతు తెలిపిన వివరాల ప్రకారం.. … Read more

Tholi Prema: బాక్సాఫీస్ వద్ద నేటికీ తగ్గని ఆ ప్రేమ ఘాటు! స్వచ్ఛమైన ప్రేమకావ్యానికి 8ఏళ్లు

Tholi Prema: బాక్సాఫీస్ వద్ద నేటికీ తగ్గని ఆ ప్రేమ ఘాటు! స్వచ్ఛమైన ప్రేమకావ్యానికి 8ఏళ్లు

కేవలం టైటిల్ మాత్రమే పాతది కానీ, ఆ కథలో ఉన్న ఫీల్ మాత్రం ప్రతి యూత్ కు కనెక్ట్ అయ్యింది. సంప్రదాయబద్ధమైన పాత్రలో ఆ హీరోయిన్ ఒదిగిపోయిన తీరు, ముఖ్యంగా లండన్ నేపథ్యంలో సాగే ఆ ప్రేమకథను దర్శకుడు తెరకెక్కించిన విధానం అప్పట్లో ఒక సంచలనం. సరిగ్గా 8 ఏళ్ల క్రితం 2018లో ప్రేమికుల దినోత్సవం స్పెషల్​గా ఫిబ్రవరి 10న విడుదలైన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడమే కాకుండా, క్లాసిక్ లవ్ స్టోరీల … Read more

Aadhaar Card: పిల్లల ఆధార్ కార్డుల్లో మార్పులు.. యూఐడీఏఐ కీలక అప్డేట్.. – Telugu News | UIDAI Over 10 Million Childrens Aadhaar Biometrics Updated Across 8300 Schools

Aadhaar Card: పిల్లల ఆధార్ కార్డుల్లో మార్పులు.. యూఐడీఏఐ కీలక అప్డేట్.. – Telugu News | UIDAI Over 10 Million Childrens Aadhaar Biometrics Updated Across 8300 Schools

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆధార్ వివరాల అప్‌డేట్‌ విషయంలో కీలక మైలురాయిని సాధించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్లు నుంచి 15 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల ఆధార్ కార్డులోని బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి. వేలిముద్రలు, ఐరిస్ వంటి వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు చిన్న వయస్సులో ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు పేరు, ఫొటో, డేట్ ఆఫ్ బర్త్, లింగం, చిరునామా … Read more

Bandla Ganesh- Vishwak Sen: బండ్ల గణేశ్ సంకల్ప యాత్రలో హీరో విశ్వక్ సేన్.. ఫొటోస్ ఇదిగో

Bandla Ganesh- Vishwak Sen:  బండ్ల గణేశ్ సంకల్ప యాత్రలో హీరో విశ్వక్ సేన్.. ఫొటోస్ ఇదిగో

సుమారు 20 రోజుల క్రితం షాద్ నగర్ లో ప్రారంభమైన ఈ సంకల్ప యాత్ర ఇప్పటికే అలిపిరికి చేరుకుంది. కాగా ఈ యాత్రలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. Source link

Guntur: మానవత్వం చాటుకున్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి.. – Telugu News | Guntur West MLA Galla Madhavi Helps Accident Victims, Rushes Them to Hospital

Guntur: మానవత్వం చాటుకున్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి.. – Telugu News | Guntur West MLA Galla Madhavi Helps Accident Victims, Rushes Them to Hospital

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం కొండవీడులో నిర్వహించిన ఉత్సవాలకు హాజరైన అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా.. ఫిరంగిపురం–కొండవీడు మధ్య రహదారిపై ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన విషయం ఆమె గమనించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గల్లా మాధవి ఆలస్యం చేయకుండా క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. రక్తస్రావంతో బాధపడుతున్న వారిని తక్షణమే తన సొంత వాహనంలో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి … Read more

లక్కీ గర్ల్..! సీనియర్లు, యంగ్ హీరోలు అందరితోనూ హిట్సే..!! 7 సినిమాల్ చేస్తే ఒకేఒక్క ఫ్లాప్

లక్కీ గర్ల్..! సీనియర్లు, యంగ్ హీరోలు అందరితోనూ హిట్సే..!! 7 సినిమాల్ చేస్తే ఒకేఒక్క ఫ్లాప్

కొంతమంది హీరోయిన్స్ లక్కు భలే ఉంటుంది.. హిట్ లేకపోయినా ఆఫర్స్ క్యూ కడతాయి.. లేదా వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంటారు. ఇంకొంతమంది ఫ్లాపుల్లో ఉన్న స్టార్ హీరోల సినిమాల్లో, పాన్ ఇండియా సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో లక్కీ గర్ల్స్ చాలా మంది ఉన్నారు.. వారిలో ముందువరసలో ఉండే ముద్దుగుమ్మ ఈ అమ్మడు. ఈ అమ్మడిది మాములు లక్కు కాదు చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఒకేఒక్క ఫ్లాప్ వచ్చినా అని … Read more

Andhra News: అయ్యో దేవుడా? ఇంకా ఎన్నాళ్లీ మరణమృదంగం..!సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి! – Telugu News | Tragic Death of Tribal Girl in Parvathipuram Manyam Hostel: Alleged Medical Negligence and Government Lapses Exposed

గత నాలుగు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న రూపను ఫిబ్రవరి 3 తేదీన తేదీన నీలకంఠాపురంలో ఉన్న పిహెచ్ సి కి తరలించి చికిత్స అందించారు. అక్కడ జ్వరం తగ్గక పోవడంతో మూడు రోజుల తరువాత అక్కడ నుంచి కురుపాం సిహెచ్‌సికి తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతుండగానే మరింత అనారోగ్యానికి గురై జ్వరంతో పాటు ఫీట్స్ కూడా వచ్చాయి. దీంతో అక్కడి నుంచి పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో విశాఖ … Read more