Andhra Pradesh: 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే టార్గెట్.. స్విట్జర్లాండ్ దిగ్గజాలతో మంత్రి భరత్ కీలక చర్చలు.. | AP Pitches for Global Investments: Minister TG Bharath Holds Key Bilateral Talks with Switzerland
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వరద పారించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే స్విట్జర్లాండ్‌తో ఆర్థిక, పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పరిశ్రమలు, వాణిజ్య శాఖా మంత్రి టి.జి. భరత్ న్యూఢిల్లీలో కీలక చర్చలు జరిపారు. స్విస్ కాన్ఫెడరేషన్ స్టేట్ సెక్రటరీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ హెలెనా బుడ్లిగర్ ఆర్టియడాతో మంత్రి భరత్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. స్విస్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఏపీ-స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరమ్‌లో స్విస్ ప్రభుత్వ ఉన్నతాధికారులు, … Read more