తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్‌బాబు ఎన్నిక వీడియో

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్‌బాబు ఎన్నిక వీడియో

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల్లో నిర్మాత సురేష్‌బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్‌ ప్యానెల్‌ మద్దతుతో ఆయన విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల్లో మన ప్యానల్‌ పేరిట చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్‌ ప్యానల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్‌ ప్యానెల్‌ తన బలాన్ని నిరూపించుకుంది. మొత్తం 48 మంది కార్యవర్గానికి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 31, మన ప్యానెల్‌ నుంచి 17 మంది గెలుపొందారు. … Read more

Year Ender 2025: ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం, హిట్3 కాదు.. ఈ ఏడాది బిగెస్ట్ హిట్ సినిమా ఇదే

Year Ender 2025: ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం, హిట్3 కాదు.. ఈ ఏడాది బిగెస్ట్ హిట్ సినిమా ఇదే

ఏడాది ఎన్నో సూపర్ హిట్ సినిమాలు థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. కొన్ని సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో హిట్ అయ్యాయి. మరికొన్ని సినిమాలు కలెక్షన్స్ పరంగా కుమ్మేశాయి. తెలుగులోనూ ఈసారి చాలా సినిమాలు విజయం సాధించాయి. కాగా ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఎదో తెలుసా.? ఈ ఏడాది … Read more

కొత్త సినిమా మొదలు పెట్టిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.. ముచ్చటగా మూడోసారి ఆ బ్యానర్‌తో

కొత్త సినిమా మొదలు పెట్టిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.. ముచ్చటగా మూడోసారి ఆ బ్యానర్‌తో

తన ప్రత్యేకమైన కథా ఎంపికలు, శక్తివంతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, తన ఆరో చిత్రానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదలైన అద్భుతమైన పోస్టర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. గతంలో వీరి కలయికలో వచ్చిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు భారీ విజయం సాధించాయి. ఇప్పుడు వారు హ్యాట్రిక్ కోసం సన్నద్ధమవుతున్నారు. శ్రీకర … Read more

అతను పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు.. సుధా ఎమోషనల్ కామెంట్స్

అతను పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు.. సుధా ఎమోషనల్ కామెంట్స్

కేరక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో సుధా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు సుధా. అమ్మ పాత్రలకు సుధా పెట్టింది పేరు. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు సుధా. హీరో, హీరోయిన్ అమ్మ పాత్ర అంటే టక్కున గుర్తొచ్చే పేరు సుధా. ఇప్పటికీ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ దూకుపోతున్నారు సుధా. కాగా గతంలో ఆమె చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వృత్తిపరమైన … Read more

Regina Cassandra: చీరకట్టులో చిలకమ్మా.. వయ్యారాలతో కవ్విస్తున్న రెజీనా కాసాండ్రా

Regina Cassandra: చీరకట్టులో చిలకమ్మా.. వయ్యారాలతో కవ్విస్తున్న రెజీనా కాసాండ్రా

రెజీనా కాసాండ్రా.. సుధీర్ బాబు నటించిన శివ మనస్సులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది అందాల ముద్దుగుమ్మ రెజీనా కాసాండ్రా.. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది.  ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది రెజీనా అయినా కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది ఈ అమ్మడు. స్టార్ హీరోల సినిమాల్లో కనిపించినప్పటికీ లాభం లేకుండా పోయింది.  తెలుగుతో పటు తమిళ్ … Read more

రాజాసాబ్ న్యూ ట్రైలర్.. ఆ మూడు గమనించారా..? వీడియో

రాజాసాబ్ న్యూ ట్రైలర్.. ఆ మూడు గమనించారా..? వీడియో

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ హార్రర్ ఫాంటసీ చిత్రం రాజాసాబ్ కొత్త ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే సినిమా నుండి 15 నిమిషాల కంటెంట్‌ను విడుదల చేసిన మేకర్స్, తాజాగా మూడు నిమిషాల 12 సెకన్ల నిడివి గల మరో ట్రైలర్‌ను విడుదల చేశారు.ఈ ట్రైలర్‌లో సంజయ్ దత్ పాత్రను ఎక్కువగా వెల్లడించారు. నెక్స్ట్ లెవెల్ విజువల్స్, అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. గత ట్రైలర్లలో కామెడీ, విజువల్స్‌పై దృష్టి పెట్టిన మారుతి, ఈసారి … Read more

Kamakshi Bhaskarla: చురకత్తిలాంటి చూపుతో కవ్విస్తున్న క్రేజీ బ్యూటీ.. కామాక్షి లేటెస్ట్ పిక్స్

Kamakshi Bhaskarla: చురకత్తిలాంటి చూపుతో కవ్విస్తున్న క్రేజీ బ్యూటీ.. కామాక్షి లేటెస్ట్ పిక్స్

కామాక్షి భాస్కర్ల.. ఈ ముద్దుగుమ్మ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. ఈ చిన్నది తన అందం, అభినయంతో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. చైనాలో ఎంబీబీఎస్ చదివి, అపోలో హాస్పిటల్‌లో కొంతకాలం డాక్టర్‌గా చేసింది ఆమె, తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. కామాక్షి తన నటనా జీవితాన్ని 2019లో ప్రియురాలు అనే సినిమాతో మొదలు పెట్టింది.  అయితే, ఆమెకు నిజమైన గుర్తింపు 2021లో విడుదలైన మా ఊరి పొలిమేర చిత్రంతో వచ్చింది. ఈ హారర్-థ్రిల్లర్ చిత్రంలో … Read more

2026 మాదే.. అనుమానాలు అక్కర్లేదంటున్న అక్కినేని హీరోలు వీడియో

2026 మాదే.. అనుమానాలు అక్కర్లేదంటున్న అక్కినేని హీరోలు వీడియో

గత ఏడాదిలో జరిగిన పరిణామాలను పక్కన పెట్టి, 2026లో సినీ ప్రియులను అలరించడానికి అక్కినేని కుటుంబ హీరోలు సిద్ధమవుతున్నారు. నాగార్జున, అఖిల్, నాగచైతన్యలు విభిన్నమైన ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య ఫామ్‌లో ఉండగా, అఖిల్, నాగార్జునలు భారీ కమ్‌బ్యాక్ కోసం చూస్తున్నారు. నాగచైతన్య తండేల్ విజయం తర్వాత, ఇప్పుడు కార్తీక్ దండు దర్శకత్వంలో వృషకర్మ అనే డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌తో పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నారు. ఈ చిత్రం కోసం చైతూ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. … Read more

14 టేక్‌లు చేయించాడు.. ఆ దర్శకుడి మీద సీరియస్ అయ్యా..! స్టార్ డైరెక్టర్ గురించి ప్రకాష్ రాజ్ కామెంట్స్

14 టేక్‌లు చేయించాడు.. ఆ దర్శకుడి మీద సీరియస్ అయ్యా..! స్టార్ డైరెక్టర్ గురించి ప్రకాష్ రాజ్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకొని రాణిస్తున్న నటుడు ప్రకాష్ రాజ్. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటిస్తూ దూసుకుపోతున్నారు. కాగా ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, విజయాల వెనుక ఉన్న కృషి, సవాళ్లతో పాటు సంఘటనల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలచందర్ వంటి గొప్ప దర్శకుడితో తన సినీ ప్రయాణం ప్రారంభమైందని, ఆ తర్వాత మణిరత్నం వంటి దర్శకులు తన ప్రతిభను గుర్తించారని ప్రకాష్ … Read more

షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో

షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో

టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌ల సందడి ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. చలిని సైతం లెక్క చేయకుండా, నటీనటులు తమ సినిమాలను సకాలంలో పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న చిత్రాల హీరోలు మినహా, మిగిలిన వారంతా కెమెరా ముందు బిజీగా ఉన్నారు. వివిధ స్టూడియోలు, లొకేషన్లలో పలు చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. హలో నేటివ్ స్టూడియోలో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ప్యారడైజ్, శ్రవణ్ హీరోగా ఎంఎస్ రాజు తెరకెక్కిస్తున్న చిత్రం, శర్వానంద్ భోగి, … Read more