సెలబ్రిటీల ఫేవరెట్ కారును సొంతం చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్..! స్పెషాలిటీస్ ఇవే
ప్రస్తుతం సినీ తారలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు, ఈ జాబితాలో ప్రభుదేవా కూడా చేరారు. ఎంజీ సంస్థ ప్రెసిడెన్షియల్ లిమోసిన్గా ప్రచారం చేస్తున్న ‘MG M9’ లగ్జరీ ఎంపీవీ, కియా కార్నివాల్ కంటే పెద్దదిగా ఉంటూ ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. ఒకే ఛార్జింగ్తో 548 కి.మీ రేంజ్ ఇచ్చే ఈ లగ్జరీ వెహికల్ గురించి, దాని ఇంటీరియర్, సాంకేతిక ఫీచర్ల గురించి తెలుసుకుందాం.. లగ్జరీకి మరో పేరు ప్రభుదేవా ఎంచుకున్న ఈ MG M9 … Read more