సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో

సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో

ఛాంపియన్ సినిమా అఖండ విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర బృందం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంది. సినిమా హిట్‌ అయిన సంతోషంలో చిత్ర యూనిట్‌ సభ్యులు వెంకన్న సన్నిధికి చేరుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. నటీనటులు రోషన్, అనస్వరా రాజ్‌లతో పాటు పలువురు సాంకేతిక నిపుణులు తిరుమల పర్యటనలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానంతరం చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది. సినిమాకు ప్రేక్షకుల నుండి లభించిన అద్భుతమైన ఆదరణ పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. విజయాన్ని అందించినందుకు … Read more

సల్మాన్‌ “బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌”పై చైనా తీవ్ర అభ్యంతరం.. పూర్తి వివరాలు..

సల్మాన్‌ “బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌”పై చైనా తీవ్ర అభ్యంతరం.. పూర్తి వివరాలు..

హిందీ చీనీ భాయ్‌ భాయ్‌ అని మనోళ్లు ఒకప్పుడు అంటే డ్రాగన్‌ కంట్రీ తలకెక్కలేదు. మనతో గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. ఆ తప్పుల్ని ఎండగడితే మాత్రం, అదే చైనా తట్టుకోలేకపోతోంది. ఒక సినిమా ఇప్పుడు డ్రాగన్‌ కంట్రీని చిరాకు పరుస్తోంది. ఇప్పుడు చైనా బాధ ఏంటో చూద్దాం.. 2020లో గల్వాన్‌లో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు చనిపోయారు. భారత్‌కు చెందిన గల్వాన్‌ ప్రాంతంలోకి చైనా సైనికులు దూసుకొచ్చారు. కొన్నిరోజులపాటు రెండుదేశాల సైనికుల మధ్య … Read more

Mohanlal: మోహన్ లాల్ ఇంట్లో తీవ్ర విషాదం.. తల్లి శాంతకుమారి కన్నుమూత..

Mohanlal: మోహన్ లాల్ ఇంట్లో తీవ్ర విషాదం.. తల్లి శాంతకుమారి కన్నుమూత..

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ తల్లి శాంతకుమారి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 90 సంవత్సరాలు. దాదాపు పదేళ్లుగా పక్షవాతం, అనారోగ్య సమస్యల కారణంగా చికిత్స తీసుకుంటున్న ఆమె.. మంగళవారం మధ్యాహ్నం కొచ్చిలోని ఎలమక్కరలోని మోహన్ లాల్ ఇంట్లో తుదిశ్వాస విడిచారు. శాంతకుమారి భర్త మాజీ లీగల్ సెక్రటరీ, దివంగత విశ్వనాథన్ నాయర్. ఆమె అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు. శాంతకుమారి చివరి సమయంలో ఆమె వెంట సంరక్షకులు ఉన్నట్లు సమాచారం. తల్లి మరణవార్త తెలియగానే మోహన్ … Read more

Cinema : ఈ ఏడాదిలో పెద్ద డిజాస్టర్ సినిమా ఇదే.. రూ.70 కోట్లు పెడితే రూ.1 కోటి మాత్రమే వచ్చాయి..

Cinema : ఈ ఏడాదిలో పెద్ద డిజాస్టర్ సినిమా ఇదే.. రూ.70 కోట్లు పెడితే రూ.1 కోటి మాత్రమే వచ్చాయి..

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది. భారీ బడ్జెట్ సినిమాలను అంతకు మించిన అంచనాలతో నిర్మిస్తున్నారు మేకర్స్. ఈ ఏడాది ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కానీ అందులో కోట్లు పెట్టిన సినిమాల కంటే.. చిన్న చిత్రాలే సత్తా చాటాయి. 2025లో పలు సినిమాలు హిట్టయ్యాయి… మరికొన్ని ప్లాప్ అయ్యాయి. అయితే ఓ స్టార్ హీరో కెరీర్ లో ఊహించని రిజల్ట్ ఇచ్చింది ఈ సినిమా. దాదాపు రూ.70 కోట్లు పెట్టి తీసిన … Read more

ఐబొమ్మ రవి కన్ఫెషన్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలు వీడియో

ఐబొమ్మ రవి కన్ఫెషన్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలు వీడియో

ఐబొమ్మ రవిని 12 రోజుల కస్టడీ తర్వాత జైలుకు తరలించారు. ఈ కస్టడీలో రవి కీలకమైన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లు ఇచ్చాడు. మూడేళ్లలో పైరసీ ద్వారా 13 కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఒప్పుకున్నాడు. ఇందులో 10 కోట్లు విలాసాల కోసం ఖర్చు చేయగా, మిగిలిన 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. రవి హైఫై పబ్ లు, ఫైవ్ స్టార్ హోటల్ లలో విలాసవంతమైన జీవితం గడిపినట్లు తెలుస్తోంది. ఇంకా, 2007 నుంచే రవి స్నేహితుల సర్టిఫికెట్లను చోరీ … Read more

Nagarjuna : 66 ఏళ్ల వయసులో నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. 45 ఏళ్లుగా ఏం చేస్తున్నారో చెప్పిన నాగ్..

Nagarjuna : 66 ఏళ్ల వయసులో నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. 45 ఏళ్లుగా ఏం చేస్తున్నారో చెప్పిన నాగ్..

అక్కినేని నాగార్జున క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీరంగంలో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో. గ్రీకువీరుడు, మన్మథుడు, కింగ్ అంటూ అమ్మాయిల హృదయాల్లో స్థానం సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. Source link

ఐబొమ్మ సైట్ కి ఓనర్ రవి కాదా? వీడియో

ఐబొమ్మ సైట్ కి ఓనర్ రవి కాదా? వీడియో

ఐబొమ్మ వెబ్‌సైట్ మరియు బెట్టింగ్ ప్రమోషన్ల కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమంది రవిని టీవీ9 ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. 12 రోజుల పోలీసు కస్టడీ తర్వాత కోర్టుకు హాజరైన రవిని టీవీ9 ప్రశ్నించగా, ఆయన తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఐబొమ్మ సైట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయలేదని రవి స్పష్టం చేశారు. తన పేరును ఐబొమ్మ రవిగా పిలవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రవి, పోలీసుల ఆరోపణలు నిజం … Read more

మొన్న నిధి అగర్వాల్.. నిన్న సమంత.. ఇవాళ విజయ్ వీడియో

మొన్న నిధి అగర్వాల్.. నిన్న సమంత.. ఇవాళ విజయ్ వీడియో

సినీ తారలపై అభిమానుల ప్రేమ కొన్నిసార్లు హద్దులు దాటి ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తోంది. ఇటీవల హీరోయిన్లు నిధి అగర్వాల్, సమంత అభిమానుల అత్యుత్సాహానికి గురై అసౌకర్యానికి లోనయ్యారు. అదే తరహాలో తాజాగా కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. మొన్న నిధి, నిన్న సమంత, ఇవాళ విజయ్ – పబ్లిక్ ఈవెంట్లలో స్టార్లకు అభిమానుల మధ్య దూసుకుపోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. విజయ్ జననాయగన్ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ … Read more

Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..

Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..

“రానూ బొంబాయికి రాను..” ఇటీవల యూట్యూబ్ ను షేక్ చేసిన తెలంగాణ ఫోక్ సాంగ్. ఇప్పటివరకు విడుదలైన అన్ని ఫోక్ సాంగ్స్ కంటే.. ఈ పాట ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ప్రతి వేడుకలో ఈ సాంగ్ మారుమోగింది. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పాట మాత్రమే కాదు.. ఇందులో రాము రాథోడ్, లిఖిత వేసిన స్టెప్పులు సైతం బాగా వైరల్ అయ్యాయి. ఈ ఒక్క పాటతో వారిద్దరూ … Read more