Tollywood : ఏంట్రా బాబు ఈ క్రేజ్.. ఒక్క పెర్ఫార్మెన్స్తో రాత్రికి రాత్రే స్టార్.. దెబ్బకు గూగుల్ను షేక్ చేస్తున్న హీరోయిన్.. | Bollywood Actress Nora Fatehi Now tops Google Searches after FIFA 2026 Show
కళాకారుడికి ఒకే ఒక్క అద్భుతమైన అవకాశం వస్తే, వారి జీవితమే మారిపోతుందని బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మరోసారి నిరూపించింది. ఇటీవల జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026) ప్రారంభోత్సవ వేడుకల్లో ఆమె ఇచ్చిన అదిరిపోయే డ్యాన్స్ ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రదర్శన తర్వాత ఇంటర్నెట్లో ఆమె పేరు మారుమోగిపోతోంది. గూగుల్ ట్రెండ్స్ (Google Trends) డేటా ప్రకారం, ప్రస్తుతం నోరా ఫతేహి గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన … Read more