Dhurandhar 02: ధురంధర్‌-2కి… టాలీవుడ్ లైన్ క్లియర్ చేస్తుందా

Dhurandhar 02: ధురంధర్‌-2కి… టాలీవుడ్ లైన్ క్లియర్ చేస్తుందా

టాలీవుడ్‌లో సమ్మర్ సీజన్‌కు ముందు అనూహ్యంగా పలు పెద్ద చిత్రాలు వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. పెద్దీ, అడివిశేష్ డెకాయిట్, ప్యారడైజ్, విశ్వంభర వంటి సినిమాలు ముందుగా ప్రకటించిన తేదీల్లో విడుదల కావడం లేదు. షూటింగ్ ఆలస్యం లేదా కంటెంట్ సిద్ధం కాకపోవడం వంటి కారణాలు చూపుతున్నప్పటికీ, చూసేవారికి మాత్రం ఈ వాయిదాలు దురందర్ 2 చిత్రానికి మార్గం సుగమం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Premalu: మరోసారి తెర … Read more

T20 World Cup: పెద్ద ప్లానింగే.. భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ – బంగ్లా భారీ కుట్ర..! – Telugu News | T20I World Cup 2026: Bangladesh reveals and key post Thank you, Pakistan on social media against India

Bangladesh Pakistan: పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల అక్రమ సంబంధం మరోసారి బట్టబయలైంది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్ జట్టు టీమిండియాతో మ్యాచ్ ఆడమంటూ ప్రకటించింది. దీనికి బంగ్లాదేశ్ మద్దతుగా నిలిచింది. ఈమేరకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ చేసింది. ఇన్నాళ్లు అసలు ఎందుకు భారత జట్టు మ్యాచ్ ను బహిష్కరిస్తున్నారో చెప్పని పాక్ జట్టు.. ఎట్టకేలకు మౌనం వీడినట్లైంది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రీడా సలహాదారుర ఆసీఫ్ నజ్రుల్ పాక్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు … Read more

Tollywood : ప్రియుడి ఆత్మహత్యతో జైలుకు.. దెబ్బకు కెరీర్ క్లోజ్.. 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

Tollywood : ప్రియుడి ఆత్మహత్యతో జైలుకు.. దెబ్బకు కెరీర్ క్లోజ్.. 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఘటన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం. ఎంఎస్ ధోనీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన సుశాంత్.. ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సుశాంత్ సింగ్ మృతి, డ్రగ్స్ కేసులో కొన్ని నెలలపాటు రియా జైలు జీవితం గడిపింది. దాదాపు 5 సంవత్సరాలు ఆమె ఎన్నో నిందలు మోసింది. చివరకు ఈ కేసులో … Read more

లీకులు.. చాటింగ్ లు.. ఒకటా రెండా? ఎమ్మెల్యే శ్రీధర్ అన్‌లిమిడెడ్ బాగోతం

లీకులు.. చాటింగ్ లు.. ఒకటా రెండా? ఎమ్మెల్యే శ్రీధర్ అన్‌లిమిడెడ్ బాగోతం

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కొత్త వీడియో ఒకటి బయటకు వచ్చి రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. వీణ అనే మహిళ ఈ వీడియోతో పాటు కొన్ని చాటింగ్‌లను విడుదల చేసింది. ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో ప్రయాణిస్తున్న వీడియోను ఆమె బయటపెట్టింది. ఈ వీడియోలు, చాటింగ్‌లు ఎమ్మెల్యే శ్రీధర్ అనుమతితోనే తాను రికార్డ్ చేశానని వీణ వెల్లడించింది. తన వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని బాధితురాలు చెబుతోంది. తన వాదనలను జనసేన పార్టీ నియమించిన త్రిసభ్య … Read more

Chandrahas: చంద్రహాస్ మరీ ఇంత వల్గరా ?? స్టేజ్ మీద ఆ బూతు పాట ఏంటి ?? నెటిజన్ల ఫైర్

Chandrahas: చంద్రహాస్ మరీ ఇంత వల్గరా ?? స్టేజ్ మీద ఆ బూతు పాట ఏంటి ?? నెటిజన్ల ఫైర్

టాలీవుడ్ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ తన తొలి సినిమా “బరాబర్ ప్రేమిస్తా” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాడిన ఓ పాట తీవ్ర వివాదాస్పదంగా మారింది. “ఆటిట్యూడ్ స్టార్”గా తనను తాను అభివర్ణించుకున్న చంద్రహాస్, ఈ కార్యక్రమంలో అభ్యంతరకరమైన పదజాలంతో కూడిన పాటను ఆలపించారు. ఈ పాటలోని సాహిత్యంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “నాటు నాటు” వంటి పాటలు ఆస్కార్ స్థాయి గుర్తింపు పొందుతున్న తరుణంలో, ఇలాంటి అభ్యంతరకర పాటలు తెలుగు సినిమా స్థాయిని దిగజారుస్తాయని … Read more

EPFO: పీఎఫ్ అకౌంట్లు ఉన్నవారికి త్వరలో బిగ్ షాక్ ఇవ్వబోతున్న కేంద్రం.. మార్చిలో ఫిక్స్.. !

EPFO: పీఎఫ్ అకౌంట్లు ఉన్నవారికి త్వరలో బిగ్ షాక్ ఇవ్వబోతున్న కేంద్రం.. మార్చిలో ఫిక్స్.. !

దేశంలో కోట్లాది మంది ప్రైవేట్ ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్లు కలిగి ఉన్నారు. ఈ ఖాతాలతో ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. పీఎఫ్ ఖాతాలోని సొమ్ముపై వార్షిక వడ్డీ అందించడంతో పాట 60 ఏళ్లు పూర్తైన తర్వాత నెలనెలా పెన్షన్ కూడా ఇస్తోంది. ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు ఈపీఎఫ్‌వో సౌకర్యంతో ఆర్ధిక భద్రత పొందుతున్నారు. ఇటీవల ఈపీఎఫ్‌వోలో కేంద్రం అనేక సంస్కరణలు చేపుడుతోంది. ఈపీఎఫ్‌వో 3.0లో భాగంగా పీఎఫ్ … Read more

Allu Sirish: దుబాయ్‌లో అల్లు శిరీష్ బ్యాచిలరేట్ పార్టీ.. బన్నీతో సహా ఎవరెవరు వచ్చారంటే? ఫొటోస్ ఇదిగో

Allu Sirish: దుబాయ్‌లో అల్లు శిరీష్ బ్యాచిలరేట్ పార్టీ.. బన్నీతో సహా ఎవరెవరు వచ్చారంటే? ఫొటోస్ ఇదిగో

అల్లు అరవింద్ తనయుడు, టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే తన జీవితంలో ఒక కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. నయనిక అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరు కొన్ని రోజుల క్రితమే పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు. త్వరలోనే అల్లు శిరీష్- నయనికల వివాహం జరగనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ గ్రాండ్ వెడ్డింగ్ పై ఒక అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. … Read more

Bandi Saroj Kumar: ‘కోట్ల రెమ్యూనరేషన్లు కావాలి కానీ’.. టాలీవుడ్‌పై బండి సరోజ్ కుమార్ సంచలన పోస్ట్.. ఏమైందంటే? – Telugu News | Actor Bandi Saroj Kumar Sensational Tweet About Review Mafia In Tollywood

బండి సరోజ్ కుమార్ అలియాస్ పబ్లిక్ స్టార్.. ఈ తెలుగు నటుడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం.. లాంటి బోల్డ్ సినిమాలతో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. కేవలం నటుడిగానే కాదు డైరెక్టర్ గానూ సత్తా చాటాడు సరోజ్ కుమార్. తన మొదటి మూడు సినిమాలన్నీ యూట్యూబ్ లో రిలీజ్ కావడం గమనార్హం. అయితే పరాక్రమం సినిమా మాత్రం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా … Read more

అతనంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా తనతో కాఫీ డేట్‌కు వెళ్లాలి..! మనసులో మాట బయటపెట్టిన దివి

అతనంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా తనతో కాఫీ డేట్‌కు వెళ్లాలి..! మనసులో మాట బయటపెట్టిన దివి

బిగ్ బాస్ గేమ్ షో ద్వారా పాపులర్ అయినా ముద్దుగుమ్మల్లో దివి ఒకరు. ఈ అందాల భామ పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది దివి. ఆ క్రేజ్ తోనే ఈ చిన్నది బిగ్ బాస్ షోలో ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ లో తన గేమ్ తో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటీకి అంతగా … Read more