Telangana: రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే.. సర్కార్ తెచ్చిన మరో వెసులుబాటు.. – Telugu News | Telangana Government Plans Local Markets at Mandal Headquarters Across the State
రైతులు కష్టపడి పడి పండించిన కూరగాయలను నేరుగా మార్కెట్‌లో అమ్ముకునే వెసులుబాటు లేక మధ్యవర్తులు అందించే అరకొర రేట్లకు తాము పండించిన కూరగాయలను అమ్ముతుంటారు. దీని వల్ల వారు ఆశించిన స్థాయిలో లాభాలు రావు. దీనిపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలను నిర్ణయించుకుంది. రైతులకు దళారుల దోపిడి నుంచి విముక్తి కల్పిస్తూ.. రైతులే తాము పండించిన కూరగాయలను నేరుగా అమ్ముకునే విధంగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో లోకల్ మార్కెట్‌లు ఏర్పాటు చేయాలని … Read more