NewsOpinion40 Years Ago40 years ago June 2, 1986: ‘Bluestar week’, 250 held
40 years ago June 2, 1986: ‘Bluestar week’, 250 held Source link
40 years ago June 2, 1986: ‘Bluestar week’, 250 held Source link
సాధారణంగా గది ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ లోపు ఉంటే, గుడ్లు ఫ్రిజ్ బయట పది నుంచి పన్నెండు రోజులు తాజాగా ఉంటాయి. వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇవి త్వరగా పాడవుతాయి. నేరుగా సూర్యరశ్మి సోకే చోట లేదా వేడి ప్రదేశాల్లో ఉంచితే కేవలం ఒకటి రెండు రోజుల్లోనే గుడ్లు పాడైపోవచ్చు. వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు తాజాగా ఉంటాయి. స్థిరమైన చల్లని ఉష్ణోగ్రతలు బ్యాక్టీరియా పెరుగుదలను … Read more
ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. పింక్, బేబీ, ది ఘాజీ అటాక్, నామ్ షబానా, జుద్వా, ముల్క్, బద్లా, మిషన్ మంగళ్, తప్పడ్, సాండ్ ఖీ ఆంఖ్, హసీనా దిల్ రుబా, డుంకీ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో స్టార్ హీరోల సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా ఉన్నాయి. Source link
మరో ముఖ్యమైన పరీక్ష నాలుగోవది అల్ట్రాసౌండ్ స్కాన్. మన పొత్తికడుపులోని కాలేయం, కిడ్నీలు, పిత్తాశయం వంటి అంతర్గత అవయవాలలో ఏదైనా వాపు లేదా రాళ్లు వంటి సమస్యలు ఉన్నాయా అనేది ఈ స్కాన్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. అలాగే ఐదోవది మూత్ర పరీక్ష (Urine Test) ద్వారా కిడ్నీల ఇన్ఫెక్షన్లను ముందే తెలుసుకోవచ్చు. గుండె పనితీరును తెలుసుకోవడానికి ఈసీజీ (ECG), 2D ఎకో మరియు టీఎమ్‌టీ వంటి పరీక్షలు ఎంతో కీలకం. ముఖ్యంగా గుండెపోటు వచ్చే ప్రమాద … Read more
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. జ్యోతిలక్ష్మి సినిమాతో నటుడిగా పాపులర్ అయిన ఆయన.. ఆ తర్వాత బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కృష్ణమ్మ వంటి చిత్రాలతో నటుడిగా తనదైన ముద్ర వేశారు.కేవలం హీరోగానే కాకుండా వైవిధ్యమైన పాత్రలు పోషంచి నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్స్ తోనూ మెప్పించారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఓ పాస్ట్ కాస్టులో పాల్గొన్న ఆయన.. తన సినీ … Read more
సోమవారం శివారాధనకు విశిష్టమైనది కాగా, జ్యేష్ఠ మాసంలో వచ్చే సోమవారం శివపూజకు మరింత ప్రత్యేకమైనది. సోముడు అంటే చంద్రుడితో కూడిన దైవం శివుడు. చంద్రుడు అమృతమయమైన కిరణాలతో ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రహం. చంద్రుడి ప్రార్థన మేరకు ఈశ్వరుడు అభయాన్ని ప్రసాదించి, ఆయనను తన శిరస్సుపై చంద్రవంకగా ధరించాడు. చంద్రుడికి శివుని అనుగ్రహం చంద్రుని ప్రాముఖ్యతను తెలిపే పురాణ కథ ఒకటి ఉంది. చంద్రునికి మామగారైన దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. వారిలో రోహిణి అంటే చంద్రుడికి … Read more
దశాబ్దాలుగా భారతీయ వివాహ వేడుకలంటేనే ముదురు ఎరుపు, మెరూన్ లేదా ఇతర జ్యువెల్ టోన్ రంగులు గుర్తుకు వచ్చేవి. సంప్రదాయం అంటేనే ఆ రంగులు అనే స్థాయి నుంచి నేటి ఆధునిక వధువులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పద్ధతి మారుతోంది. పెళ్లి వేడుకల్లో మరింత తేలికగా, సౌకర్యవంతంగా, అదే సమయంలో క్లాసిక్ లుక్‌ని ఇచ్చే ‘ఐవరీ’ రంగు వైపు ఆధునిక వధువులు మొగ్గు చూపుతున్నారు. ఈ ట్రెండ్‌కి నిదర్శనంగా నిలుస్తున్నారు నటి జాన్వీ కపూర్. ఆమె ఇటీవల ధరించిన … Read more
ఆంధ్రప్రదేశ్‌లో సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న వేలాది మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న టిడ్కో (TIDCO) గృహాల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేయడంతో పాటు, ఆయా హౌసింగ్ సముదాయాలలో అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.273.79 కోట్ల నిధులను విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు మంజూరు … Read more
భోపాల్ వేదికగా రామ్ చరణ్ చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్స్ జరుగుతున్నాయి. ఈ పరిణామాలపై నటుడు జగపతి బాబు తీవ్రంగా స్పందించారు. ట్రోలింగ్ చేసే వారిపై ఆయన విమర్శలు గుప్పించారు. ట్రోల్ చేసేవారు పనిలేకుండా ఇతరులను కించపరిచేందుకు చూస్తారని, వారు గుంటకాడ నక్కల వంటివారని జగపతి బాబు అభివర్ణించారు. ఒక సినిమా కోసం రామ్ చరణ్ ఎంతగానో కష్టపడ్డారని, ఎన్నో గాయాలయ్యాయని, ఆయన అంకితభావాన్ని ట్రోలర్స్ విస్మరిస్తున్నారని జగపతి బాబు ఆవేదన … Read more
ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో జీటీ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సెంచరీతో జట్టును ఫైనల్‌కు చేర్చినా, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రాజస్థాన్ యువ ఓపెనర్, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవన్షీ అనే చెప్పాలి. తన అద్భుత బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ విజయం సాధించి … Read more