Cinema: ‘బలగం’ లాంటి సినిమా.. థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్నమూవీ.. వీడియోలు వైరల్
క్రిస్మస్ కానుకగా గురువారం (డిసెంబర్ 25) పలు కొత్త సినిమాలు థియేటర్లలోకి అడుగు పెట్టాయి. దండోరా, ఛాంపియన్, శంభాలా, ఈషా, పతంగి, దండోరా సినిమాలతో పాటు వృషభ అనే ఓ మలయాళ డబ్బింగ్ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. అయిదే ఇదే సమయంలో తాజాగా వచ్చిన చిత్రం కూడా ఆడియన్స్ చేత కన్నీరు పెట్టిస్తోంది. ఆ మధ్యన తెలుగులో వచ్చిన బలగం సినిమా గుర్తుందా? తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ … Read more