Gautam Gambhir : నీకు హ్యాట్సాఫ్.. ఇంజెక్షన్లు ఇస్తామన్నా వద్దని, నరకం లాంటి నొప్పితోనే మ్యాచ్లు ఆడిన గంభీర్ | Gautam Gambhir Insane Pain Tolerance and Untold IPL Physio Room Secrets Revealed
Gautam Gambhir : గతంలో ఢిల్లీ డెల్ డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్), బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో పనిచేసిన ప్రముఖ స్పోర్ట్స్ ఫిజియో దీపక్ సూర్య ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో గంభీర్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. సాధారణంగా గాయపడిన ఆటగాళ్లు ఫిజియో రూమ్లో ట్రీట్మెంట్ చేసేటప్పుడు నొప్పి భరించలేక ఒత్తిడి తగ్గించమని అడుగుతుంటారు. కానీ గంభీర్ మాత్రం ఎంతటి కఠినమైన థెరపీనైనా మారుమాట్లాడకుండా భరించేవాడని సూర్య తెలిపారు. ఒకసారి గంభీర్కు భుజంలో … Read more