నోరు జారాడు.. మహిళా కమిషన్ దెబ్బకు సారీ చెప్పాడు! వీడియో

నోరు జారాడు.. మహిళా కమిషన్ దెబ్బకు సారీ చెప్పాడు! వీడియో

సినీ నటులు మహిళల గురించి మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా సరే మహిళల గురించి అవమానకరంగా, అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద వార్నింగ్ ఇచ్చారు. ఆఫర్ట్ బిగ్ బాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన శివాజీ.. దండోరా సినిమా చేశాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మహిళల దుస్తులపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన కామెంట్స్ కారణంగా … Read more

Electric Scooter: కేవలం రూ.15 వేలు చెల్లించి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకెళ్లండి.. రూ.22,500 డిస్కౌంట్‌.. ఈనెల 31 వరకే ఛాన్స్‌! – Telugu News | Benefits of up to 22500 on this stylish electric scooter this month check out the year end offer details

Electric Scooter: ఈ సంవత్సరం చివరి నెలలో ఎలక్ట్రిక్ స్కూటర్లపై మంచి ఆఫర్లు వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ రివర్ మొబిలిటీ డిసెంబర్‌లో తన రివర్ ఇండి మోడల్‌పై రూ.22,500 వరకు ప్రయోజనాలను ప్రకటించింది. డిసెంబర్ 31 వరకు వినియోగదారులు వేల రూపాయల విలువైన ప్రయోజనాలను పొందుతారు. డిసెంబర్ అనేది కారు, బైక్ లేదా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే వారికి ముఖ్యమైన నెల. ఎందుకంటే ఇది సంవత్సరంలో చివరి నెల. ఆటో … Read more

Prabhas: మా అబ్బాయిని అలా చూడలేకపోయా! ప్రభాస్ నటించిన ఈ రెండు సినిమాలు కృష్ణంరాజు సతీమణికి అసలు నచ్చవట

Prabhas: మా అబ్బాయిని అలా చూడలేకపోయా! ప్రభాస్ నటించిన ఈ రెండు సినిమాలు కృష్ణంరాజు సతీమణికి అసలు నచ్చవట

రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ప్రభాస్. అనంతరం అనతికాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా మారిపోయాడు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు డార్లింగ్. ఆ మధ్యన వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నా సలార్, కల్కి సినిమాలతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఓ అరడజను దాకా సినిమాలున్నాయి. ది రాజా సాబ్, ఫౌజి, స్పిరిట్, కల్కి … Read more

Pension Money: పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే డబ్బులు పంపిణీ – Telugu News | Andhra Pensioners to Get Jan 2026 Pension Early on Dec 31st, Due to New Year Holiday

Pension Money: పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే డబ్బులు పంపిణీ – Telugu News | Andhra Pensioners to Get Jan 2026 Pension Early on Dec 31st, Due to New Year Holiday

న్యూ ఇయర్ దగ్గరకొచ్చింది.. అంతటా 2026 కొత్త సంవత్సరం జోష్ నెలకొంది.. ఇప్పటినుంచే చాలా మంది న్యూ ఇయర్ కు స్వాగతం పలికేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్ పింఛన్ దారులకు.. పెన్షన్ పంపిణీ పై కీలక అప్డేట్ ఇచ్చింది.. ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయాలని.. అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవి ఒకటో తారీకు నూతన సంవత్సరం ఆప్షన్ హాలిడే.. ఈ సందర్భంగా పెన్షన్ 31 వ … Read more

Year Ender : రచ్చ రచ్చ 2025.. ఈ ఏడాది ఇండస్ట్రీలో జరిగిన కాంట్రవర్సీలు ఇవే..

Year Ender : రచ్చ రచ్చ 2025.. ఈ ఏడాది ఇండస్ట్రీలో జరిగిన కాంట్రవర్సీలు ఇవే..

మరికొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పనున్నాం.. కొత్త ఏడాదిని ఆహ్వానించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ ను ఎంతో గ్రాండ్ గా జపరుపుకోనున్నారు. కాగా ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి ఎన్నో జ్ఞాపకాలను మిగిలిచింది. కొన్ని విషాదాలు జరిగాయి. కొన్ని సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటితో పాటే ఎన్నో వివాదాలు కూడా వార్తల్లో నిలిచాయి. ఇక ఈ ఏడాది కాంట్రవర్సీల విషయానికొస్తే దీపికా పదుకొనె దగ్గర నుంచి మొన్న … Read more

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. విత్ డ్రా కోసం ఏటీఎమ్ కార్డు.. పూర్తి వివరాలు ఇవే.. – Telugu News | How to Withdraw PF Money Using UPI and ATM Cards, EPFO 3.0 New Rules Explained

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. విత్ డ్రా కోసం ఏటీఎమ్ కార్డు.. పూర్తి వివరాలు ఇవే.. – Telugu News | How to Withdraw PF Money Using UPI and ATM Cards, EPFO 3.0 New Rules Explained

పీఎఫ్ అనేది ఉద్యోగులకు ఒక వరంలాంటిది. అత్యవసర సమయాల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా తన సేవలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరింత వేగవంతం చేసేందుకు సిద్ధమైంది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 2026 నాటికి పీఎఫ్ సభ్యులు ఏటీఎం, యూపీఐ ద్వారా నగదు ఉపసంహరించుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఏటీఎం ద్వారా పీఎఫ్ నగదు విత్‌డ్రా ఎలా? … Read more

Actress : శ్రీదేవి చనిపోయే ముందు నన్ను కలిసింది.. నాకు ఏం చెప్పిందంటే.. సీనియర్ హీరోయిన్..

Actress : శ్రీదేవి చనిపోయే ముందు నన్ను కలిసింది.. నాకు ఏం చెప్పిందంటే.. సీనియర్ హీరోయిన్..

నటి జయమాలిని తన సినీ కెరీర్‌లో దిగ్గజ నటులతో పనిచేసిన అనుభవాలను, ముఖ్యంగా శ్రీదేవి మరణంపై తన భావోద్వేగాలను పంచుకున్నారు. సినీ రంగంలో ఒకప్పుడు తాను అత్యంత వేగంగా డ్యాన్స్ చేసేదానినని, కృష్ణ వంటి నటులు తన వేగాన్ని అందుకోవడానికి కష్టపడేవారని గుర్తుచేసుకున్నారు. ఎంజీఆర్, శోభన్ బాబు వంటి ప్రముఖులతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. అలాగే శ్రీదేవిని చిన్నతనం నుంచీ తెలిసిన జయమాలిని, శారద గారితో కలిసి శ్రీదేవిని ఒక కార్యక్రమంలో పిలవాలని అనుకున్న ఆరు నెలలకే … Read more

ఆ భయంకర వ్యాధి బాధితులకు గుడ్‌న్యూస్, సైంటిస్టుల ప్రయోగాలు సక్సెస్ – Telugu News | Alzheimer’s disease can be completely cured, scientists say

ఆ భయంకర వ్యాధి బాధితులకు గుడ్‌న్యూస్, సైంటిస్టుల ప్రయోగాలు సక్సెస్ – Telugu News | Alzheimer’s disease can be completely cured, scientists say

ఆల్జీమర్స్ (తీవ్రమైన మతి మరుపు వ్యాధి) బారిన పడుతున్న వారి సంఖ్య గత కొంత కాలంగా ఊహించని విధంగా పెరిగిపోతోంది. ఒక్కసారి ఈ వ్యాధి బారినపడితే అంతే సంగతులు. ఈ వ్యాధి నయం కావడం దాదాపు అసాధ్యమే. ఆల్జీమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 55 మిలియన్ల మంది డెమెంటియాతో బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువ ఆల్జీమర్స్ వ్యాధి బాధితులే. ప్రతీ సంవత్సరం 10 మిలియన్ల మంది ఈ జాబితాలో చేరుతుండటం ఆందోళన కలిగించే అంశంగా … Read more

Tollywood: కమెడియన్ లక్ష్మీపతి గుర్తున్నాడా.? చనిపోయే ముందు మూడు థియేటర్స్ అమ్మేశాడు.. చివరికి.!

Tollywood: కమెడియన్ లక్ష్మీపతి గుర్తున్నాడా.? చనిపోయే ముందు మూడు థియేటర్స్ అమ్మేశాడు.. చివరికి.!

కమెడియన్ లక్ష్మీపతి కూతురు శ్వేతా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి మరణం తర్వాత కుటుంబం ఎదుర్కున్న ఆర్ధిక సవాళ్లు, అలాగే సోదరులు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సినీ అరంగేట్రం గురించి ఆమె పంచుకున్నారు. సంతోష్, సంగీత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మంచి విజయాలను అందుకున్నారని.. వారి ఎదుగుదల తనకు ఆనందాన్ని ఇచ్చిందని ఆమె తెలిపింది. అలాగే ఇంకో ఇద్దరు సోదరుల్లో ఒకరు విమానాశ్రయంలో పని చేస్తుండగా.. మరొకరు కో-డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నట్టు … Read more

CETs 2026: ఇకపై సెట్స్‌ ప్రవేశ పరీక్షలకు.. ఆధార్‌, ఆపార్‌ ఐడీ తప్పనిసరి! – Telugu News | Aadhaar, APAAR IDs made must for candidates registering for CET

CETs 2026: ఇకపై సెట్స్‌ ప్రవేశ పరీక్షలకు.. ఆధార్‌, ఆపార్‌ ఐడీ తప్పనిసరి! – Telugu News | Aadhaar, APAAR IDs made must for candidates registering for CET

మహారాష్ట్ర రాష్ట్ర ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CET) సెల్ 2026 కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి జరిగే అన్ని CET పరీక్షలకు ఆధార్ కార్డు, APAAR ID (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ)ని తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రకటించింది. వీటిలో MHT-CET కూడా ఉంది. దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులను నివారించడానికి విద్యార్థులు అవసరమైన అన్ని పత్రాలను ముందుగానే అప్‌డేట్‌ చేసుకోవాలని CET కమిషనర్ దిలీప్ సర్దేశాయ్ వెల్లడించారు. కాగా మహారాష్ట్ర CET 2026 … Read more