15 ఏళ్ల వయస్సులోనే బాలయ్య, నాగార్జున, వెంకటేష్లతో నటించింది.. ఒకే ఏడాది 14 సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్
అందాల భామ మాలశ్రీ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఆమె నటించిన సినిమాలకు ప్రేక్షకులు పోటెత్తేవారు. తెలుగులో 15 ఏళ్ల వయస్సులోనే బాలయ్యబాబు, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర తారలతో ప్రేమఖైదీ, బావ బావమరిది, సాహసవీరుడు సాగరకన్య లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సహా 20కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే తెలుగు కంటే కన్నడ చిత్రసీమలో ఆమెకు తిరుగులేని స్టార్ డమ్ లభించింది. కన్నడ కంఠీరవ రాజ్ … Read more