మరో బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు.. మీర్‌కు చెల్లి వచ్చిదంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్!

మరో బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు.. మీర్‌కు చెల్లి వచ్చిదంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్!

తమిళ స్టార్ దర్శకుడు అట్లీ, ప్రియ దంపతులు తమ రెండో బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా తాము ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సంతోషకరమైన వార్తను అట్లీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఇలా రాసుకొచ్చాడు మా ప్రపంచం మరింత వెలుగుతో నిండిపోయింది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నెట్టింట ఈ పోస్ట్ చూసిన అట్లీ అభిమానులు, శ్రేయోభిలాషులు, సినితారారలు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యాన్స్ ఈ పోస్ట్‌కు … Read more

ఈ అలవాట్లు మీ జీవితాన్ని ఊహించని విధంగా మారుస్తాయి – Telugu News | Chanakya Niti these Powerful Habits That Can Transform Your Life Unexpectedly

ఈ అలవాట్లు మీ జీవితాన్ని ఊహించని విధంగా మారుస్తాయి – Telugu News | Chanakya Niti these Powerful Habits That Can Transform Your Life Unexpectedly

ఉదయం త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. అలాగే, రోజును కూడా మంచిగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా మీకు సమయం కూడా దొరుకుతుంది. ఇంకా కష్టపడి పని చేయడం కూడా నేర్చుకోండి. Source link

Cinema : ఏం సినిమా మావ.. నిజమైన సంఘటనలతో తీసిన మూవీ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని సినిమా..

Cinema : ఏం సినిమా మావ.. నిజమైన సంఘటనలతో తీసిన మూవీ..  ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని సినిమా..

‘2018’ అనేది జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. కేరళలో జరిగిన విపత్తు ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో టోవినో థామస్, ఆసిఫ్ అలీ, కుంచాకో బోబన్, నరేన్, వినీత్ శ్రీనివాసన్, అపర్ణా బాలమురళి అనేక ఇతర నటీనటులు నటించారు. ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. Source link

Telangana: పొదల్లో కుప్పలు తెప్పలుగా కనిపించిన గుండ్రని వస్తువులు.. చూద్దామని దగ్గరకెళ్లగా

Telangana: పొదల్లో కుప్పలు తెప్పలుగా కనిపించిన గుండ్రని వస్తువులు.. చూద్దామని దగ్గరకెళ్లగా

మంచిర్యాల జిల్లా గోదావరి తీర ప్రాంతంలో నాటు బాంబులు‌ కలకలం రేపాయి. గోదావరి సమీపాన చెట్ల పొదల్లో పడి ఉన్న నాటు బాంబులు పేలి ఓ గేదె తీవ్రగాయాల పాలైంది. ఈ ఘటనతో ఉలిక్కి పడ్డ పశువుల‌ కాపారి భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీశాడు. గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకున్న జనం గోదావరి తీరంలో ముళ్ల పొదల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న నాటు బాంబుల ను చూసి షాక్ అరయ్యారు. ఈ ఘటన … Read more

పుష్పలో సమంత సాంగ్‌ను మిస్ అయ్యింది ఈ అమ్మడే.. ఆమె చేసుంటే

పుష్పలో సమంత సాంగ్‌ను మిస్ అయ్యింది ఈ అమ్మడే.. ఆమె చేసుంటే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అంతే కాదు ప్రపంచ వ్యక్తంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పుష్పతో తొలిసారి పాన్ ఇండియా సినిమా చేశారు అల్లు అర్జున్.  ‘పుష్ప: ది రైజ్’ సినిమా 2021లో విడుదలైంది. ఈ సినిమా కథ, నటన, సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా … Read more

SRH vs CSK IPL 2026 Result: పోరాడి ఓడిన చెన్నై.. హైదరాబాద్ ఖాతాలో మూడో విక్టరీ.. – Telugu News | Sunrisers Hyderabad vs Chennai Super Kings IPL Match Result 2026 Know Who Won SRH vs CSK Match on 18 04 2026 Highlights in Telugu

Sunrisers Hyderabad vs Chennai Super Kings Result, IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా 27వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడవ విజయాన్ని నమోదు చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అందించిన 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై సూపర్ కింగ్స్ తేలిపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డెవాల్డ్ బ్రూయిస్ (0), సర్ఫరాజ్ ఖాన్ (25 పరుగులు), … Read more

వరుస ఫ్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. ఆ స్టార్ హీరోలో నిధి అగర్వాల్‌కు ఛాన్స్.?

వరుస ఫ్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. ఆ స్టార్ హీరోలో నిధి అగర్వాల్‌కు ఛాన్స్.?

అందం అభినయం ఉన్న అదృష్టం లేని భామలు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో మొదటి వారసులో ఉంటుంది నిధి అగర్వాల్. ఈ అందాల భామ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమా నాగ చైతన్యతో చేసింది.  తెలుగులో వరుసగా సినిమాలు చేసిన ఈ అమ్మడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ మెప్పించింది. బ్యాక్ టు బ్యాక్ … Read more

AP Polycet 2026 Hall Tickets: పాలీసెట్ 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి – Telugu News | AP Polycet 2026 Hall Ticket Released; Exam on April 25, Result Date check here

అమరావతి, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలీసెట్‌) 2026 ప్రవేశ పరీక్ష సమీపిస్తుంది. ఈ క్రమంలో పాలీసెట్‌ హాల్‌ టికెట్లను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (SBTET) విడుదల చేసింది. పాలీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధులు తమ హాల్‌ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో పదో తరగతి హాల్‌ టికెట్‌ నంబర్‌ లేదా మొబైల్‌ … Read more