LB Sriram: సినిమాల్లో అవకాశం ఇప్పించమని కోట ఇంటికి వెళ్తే.. ఆయన ఎలా మాట్లాడేవారంటే.! – Telugu News | L.B.Sriram Recalls Early Industry Days and Unspoken Challenges with Kota Srinivasarao

LB Sriram: సినిమాల్లో అవకాశం ఇప్పించమని కోట ఇంటికి వెళ్తే.. ఆయన ఎలా మాట్లాడేవారంటే.! – Telugu News | L.B.Sriram Recalls Early Industry Days and Unspoken Challenges with Kota Srinivasarao

తనదైన శైలి కామెడీతో అటు కమెడియన్‌గా.. అలాగే పంచ్ డైలాగులతో ఇటు రచయితగా ప్రముఖ నటుడు ఎల్‌.బి.శ్రీరామ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కున్న ఇబ్బందులు, అలాగే నటుడు కోట శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాటక రంగం నుంచే ఎల్‌.బి.శ్రీరామ్, కోట శ్రీనివాసరావుల మధ్య పరిచయం ఉంది. ఎల్‌.బి.శ్రీరామ్ రచించిన నాటకాలను కోట శ్రీనివాసరావు బ్యాంక్ పోటీలలో … Read more

56 ఏళ్ల వయసులోనూ తగ్గని పరువం..! జిమ్ సెల్ఫీతో నెట్టింట సెగలు రేపుతున్న గ్లోబల్ స్టార్

56 ఏళ్ల వయసులోనూ తగ్గని పరువం..! జిమ్ సెల్ఫీతో నెట్టింట సెగలు రేపుతున్న గ్లోబల్ స్టార్

వయసు అనేది కేవలం అంకె మాత్రమే అని నిరూపిస్తోంది హాలీవుడ్ స్టార్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్. 56 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్‌తో యువ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఒక జిమ్ సెల్ఫీ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. తన కండలు తిరిగిన శరీరాన్ని, ఫ్లాట్ అబ్స్‌ను ప్రదర్శిస్తూ ఆమె దిగిన ఫోటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. క్రాప్ టాప్, జిమ్ టైట్స్ ధరించి, తన ఫిట్‌నెస్ స్థాయిని … Read more

కన్నడ నటుడేమో అనుకున్న.. మన తెలుగోడే.. దేశంలో బెస్ట్ యాక్టర్ అవుతాడు.. – Telugu News | Actor Chiranjeevi on Satyadev’s Skill: Finest Telugu Actor, Future Superstar Potential

కన్నడ నటుడేమో అనుకున్న.. మన తెలుగోడే.. దేశంలో బెస్ట్ యాక్టర్ అవుతాడు.. – Telugu News | Actor Chiranjeevi on Satyadev’s Skill: Finest Telugu Actor, Future Superstar Potential

మెగాస్టార్ చిరంజీవి నటుడు సత్యదేవ్ నటన సామర్థ్యంపై గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో నిత్యం చర్యకు వస్తూనే ఉంటాయి. సత్యదేవ్‌ను గాడ్ ఫాదర్ సినిమా కోసం ప్రతినాయకుడి పాత్రకు ఎలా ఎంపిక చేశారనే విషయాన్ని చిరంజీవి వివరించారు. తాను మొదట సత్యదేవ్ నటించిన చిత్రాలను ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో వీక్షించినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ వ్యాప్తి సమయంలో రాగల 24 గంటల్లో, బ్లఫ్ మాస్టర్ వంటి చిత్రాలను చూసి సత్యదేవ్ నటనకు ఆశ్చర్యపోయానని చిరంజీవి పేర్కొన్నారు. … Read more

Tollywood : వద్దు సరోజా వద్దమ్మ.. నా జీవితంలో నిజంగానే జరిగింది.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

Tollywood : వద్దు సరోజా వద్దమ్మ.. నా జీవితంలో నిజంగానే జరిగింది.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

ప్రసిద్ధ తెలుగు చలనచిత్ర దర్శకుడు కరుణాకరణ్ ఓ ఇంటర్వ్యూలో తన చిత్రాల నిర్మాణ విశేషాలను, ముఖ్యంగా “ఉల్లాసంగా ఉత్సాహంగా” , “డార్లింగ్” సినిమాల అనుభవాలను పంచుకున్నారు. ఆయన దర్శకత్వ శైలి, నటీనటులతో అనుబంధాలు, తన చిత్రాలలోని కొన్ని ముఖ్య ఘట్టాల వెనుక ఉన్న కథనాలను వివరించారు. “ఉల్లాసంగా ఉత్సాహంగా” సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన “వద్దు సరోజా వద్దు” డైలాగ్ వెనుక ఒక ఆసక్తికరమైన నిజ జీవిత కథ ఉందని కరుణాకరణ్ తెలిపారు. 1994లో కేకే నగర్‌లో … Read more

బాలయ్య, చిరంజీవి మధ్య ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు.. వెయ్యికోట్ల సినిమా చేసింది – Telugu News | Do you recognize the little girl in this photo with Balakrishna and Chiranjeevi, She is Priyanka Dutt

బాణం, ఓం శాంతి, శక్తి , సారొచ్చారు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలను నిర్మిచారు. అలాగే బాలు, జై చిరంజీవ అనే సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించింది ప్రియాంక దత్. బాణం సినిమాకు గాను ప్రియాంక వెండి నంది పురస్కారం అందుకుంది. చిన్న సినిమాలతో పాటు బడా సినిమాలను కూడా నిర్మిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ప్రియాంక. ఇక ఇప్పుడు ప్రియాంక ఓల్డ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  Source link

AATA Grand Finale: అట్టహాసంగా ‘ఆట’ గ్రాండ్ ఫినాలే.. గెస్టులుగా రాజశేఖర్, మెగా హీరో.. టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే

AATA Grand Finale: అట్టహాసంగా ‘ఆట’ గ్రాండ్ ఫినాలే.. గెస్టులుగా రాజశేఖర్, మెగా హీరో.. టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే

నిహారిక కొణిదెల, రాధిక శరత్ కుమార్, రఘు మాస్టర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే మరింత అద్భుతంగా సాగనుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ స్టార్ కపుల్ జీవిత – రాజశేఖర్ సందడి చేయనున్నారు. అలాగే మెగా హీరో సాయి దుర్గ తేజ్ ఫైనలిస్టులను ఉత్సాహపరిచేందుకు అతిథిగా విచ్చేయనున్నారు. యాంకర్ సుధీర్ కామెడీ టైమింగ్, సమీరా భరద్వాజ్ సంగీత విభావరి ఈ ముగింపు వేడుకను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి. ఈ రెండు రోజుల వేడుకలో అనేక … Read more

విహారయాత్రలో విపత్తు నిర్వహణ క్లాసెస్..! టూరిస్టుల కోసం వండర్‌‌ఫుల్ ఛాన్స్‌ – Telugu News | Turning Vacations into Life Saving Lessons: Japan’s Incredible Disaster Management Initiative for Tourists

విహారయాత్రలో విపత్తు నిర్వహణ క్లాసెస్..! టూరిస్టుల కోసం వండర్‌‌ఫుల్ ఛాన్స్‌ – Telugu News | Turning Vacations into Life Saving Lessons: Japan’s Incredible Disaster Management Initiative for Tourists

జపాన్ వెళ్లడం అంటే కేవలం షాపింగ్, విందు వినోదాలే కాదు.. అక్కడ మనకు ఏ దేశంలోనూ దొరకని ఒక విభిన్నమైన అనుభవం ఎదురవుతుంది. అదేమిటంటే, మనం జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉచితంగా విపత్తు నిర్వహణ నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. సాధారణంగా విహారయాత్రకు వెళ్ళినప్పుడు మనం అందమైన జ్ఞాపకాలను వెంట తెచ్చుకుంటాం, కానీ జపాన్ లో మాత్రం జీవన పోరాటంలో పనికొచ్చే సర్వైవల్ స్కిల్స్ కూడా నేర్చుకుని తిరిగి రావచ్చు. ఉచితంగా విపత్తు పాఠాలు జపాన్ భౌగోళికంగా తరచుగా భూకంపాలు, … Read more