జ్యేష్ఠ మాస సోమవారం మహిమ తెలుసా? శివారాధన వెనుక ఉన్న ఈ పురాణం చాలా మందికి తెలియదు! | Why Jyeshta Masa Mondays Are Special for Worshipping Lord Shiva

జ్యేష్ఠ మాస సోమవారం మహిమ తెలుసా? శివారాధన వెనుక ఉన్న ఈ పురాణం చాలా మందికి తెలియదు! | Why Jyeshta Masa Mondays Are Special for Worshipping Lord Shiva

సోమవారం శివారాధనకు విశిష్టమైనది కాగా, జ్యేష్ఠ మాసంలో వచ్చే సోమవారం శివపూజకు మరింత ప్రత్యేకమైనది. సోముడు అంటే చంద్రుడితో కూడిన దైవం శివుడు. చంద్రుడు అమృతమయమైన కిరణాలతో ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రహం. చంద్రుడి ప్రార్థన మేరకు ఈశ్వరుడు అభయాన్ని ప్రసాదించి, ఆయనను తన శిరస్సుపై చంద్రవంకగా ధరించాడు. చంద్రుడికి శివుని అనుగ్రహం చంద్రుని ప్రాముఖ్యతను తెలిపే పురాణ కథ ఒకటి ఉంది. చంద్రునికి మామగారైన దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. వారిలో రోహిణి అంటే చంద్రుడికి … Read more

ఐవరీ కలర్‌‌ శారీ, డ్రెస్‌కే ఎందుకంత క్రేజ్..? ట్రెండీ బ్రైడల్ లుక్‌ దానికే సొంతమా

ఐవరీ కలర్‌‌ శారీ, డ్రెస్‌కే ఎందుకంత క్రేజ్..? ట్రెండీ బ్రైడల్ లుక్‌ దానికే సొంతమా

దశాబ్దాలుగా భారతీయ వివాహ వేడుకలంటేనే ముదురు ఎరుపు, మెరూన్ లేదా ఇతర జ్యువెల్ టోన్ రంగులు గుర్తుకు వచ్చేవి. సంప్రదాయం అంటేనే ఆ రంగులు అనే స్థాయి నుంచి నేటి ఆధునిక వధువులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పద్ధతి మారుతోంది. పెళ్లి వేడుకల్లో మరింత తేలికగా, సౌకర్యవంతంగా, అదే సమయంలో క్లాసిక్ లుక్‌ని ఇచ్చే ‘ఐవరీ’ రంగు వైపు ఆధునిక వధువులు మొగ్గు చూపుతున్నారు. ఈ ట్రెండ్‌కి నిదర్శనంగా నిలుస్తున్నారు నటి జాన్వీ కపూర్. ఆమె ఇటీవల ధరించిన … Read more

లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే చేతికి సొంతింటి తాళాలు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్..! | AP Government released rs 273.79 crore for TIDCO houses and development of infrastructure

లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే చేతికి సొంతింటి తాళాలు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్..! | AP Government released rs 273.79 crore for TIDCO houses and development of infrastructure

ఆంధ్రప్రదేశ్‌లో సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న వేలాది మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న టిడ్కో (TIDCO) గృహాల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేయడంతో పాటు, ఆయా హౌసింగ్ సముదాయాలలో అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.273.79 కోట్ల నిధులను విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు మంజూరు … Read more

రామ్ చరణ్‌పై ట్రోల్స్..ఆ వెధవల పనే

రామ్ చరణ్‌పై ట్రోల్స్..ఆ వెధవల పనే

భోపాల్ వేదికగా రామ్ చరణ్ చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్స్ జరుగుతున్నాయి. ఈ పరిణామాలపై నటుడు జగపతి బాబు తీవ్రంగా స్పందించారు. ట్రోలింగ్ చేసే వారిపై ఆయన విమర్శలు గుప్పించారు. ట్రోల్ చేసేవారు పనిలేకుండా ఇతరులను కించపరిచేందుకు చూస్తారని, వారు గుంటకాడ నక్కల వంటివారని జగపతి బాబు అభివర్ణించారు. ఒక సినిమా కోసం రామ్ చరణ్ ఎంతగానో కష్టపడ్డారని, ఎన్నో గాయాలయ్యాయని, ఆయన అంకితభావాన్ని ట్రోలర్స్ విస్మరిస్తున్నారని జగపతి బాబు ఆవేదన … Read more

వైభవ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్! ఈ మాట చెప్పిందో ఎవరో తెలిస్తే షాక్‌ అవుతారు! | Vaibhav Suryavanshi Best Batter In the World says Shubman Gill

వైభవ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్! ఈ మాట చెప్పిందో ఎవరో తెలిస్తే షాక్‌ అవుతారు! | Vaibhav Suryavanshi Best Batter In the World says Shubman Gill

ఐపీఎల్‌ 2026లో భాగంగా శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన రెండో క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో జీటీ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ సెంచరీతో జట్టును ఫైనల్‌కు చేర్చినా, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రాజస్థాన్‌ యువ ఓపెనర్‌, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్‌ సూర్యవన్షీ అనే చెప్పాలి. తన అద్భుత బ్యాటింగ్‌తో క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ విజయం సాధించి … Read more

Vijayashanti: నేను లేకపోతే సినిమా చేయను అనేవారు.. ఆయన లేకపోతే నేను ఇంత పెద్ద హీరోయిన్ అయ్యేదాన్ని కాదు..

Vijayashanti: నేను లేకపోతే సినిమా చేయను అనేవారు.. ఆయన లేకపోతే నేను ఇంత పెద్ద హీరోయిన్ అయ్యేదాన్ని కాదు..

ఒకప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ విజయశాంతి. అప్పట్లో స్టార్ హీరోలకు మించిన క్రేజ్.. పారితోషికంతో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు, హీరో ఇమేజ్ తెచ్చుకోవడం చాలా కష్టమని నటి విజయశాంతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా … Read more

టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ.. సూర్య, గిల్‌కు హ్యాండిచ్చిన బీసీసీఐ.. జాబితా చూశారా? | Asian games bcci probables list vaibhav sooryavanshi in surya gill miss out

టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ.. సూర్య, గిల్‌కు హ్యాండిచ్చిన బీసీసీఐ.. జాబితా చూశారా? | Asian games bcci probables list vaibhav sooryavanshi in surya gill miss out

BCCI 30 Probables List For Asian Games Cricket: ఈ ఏడాది జరగబోయే ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ వ్యూహాన్నే సిద్ధం చేసింది. ఐపీఎల్‌లో తన మెరుపు బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి ఈ టోర్నీలో చోటు దక్కింది. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ సీనియర్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ పేర్లు ఈ జాబితాలో కనిపించకపోవడం ఇప్పుడు హాట్ … Read more

దాసరి సమాధి దుస్థితిపై స్పందించిన మంచు మనోజ్.. శబాష్ అన్న అంటున్న అభిమానులు

దాసరి సమాధి దుస్థితిపై స్పందించిన మంచు మనోజ్.. శబాష్ అన్న అంటున్న అభిమానులు

తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో మొదటి వరుసలో ఉంటారు దర్శక రత్న దాసరి నారాయణరావు. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు దాసరి. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు దాసరి. అలాగే  53 సినిమాలు స్వయంగా నిర్మించారు. అంతే కాదు 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా పనిచేశాచేశారు. ఇక యాక్టర్ గా ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాలలో … Read more

Video: 6,6,6,6,2,2.. 11 బంతుల్లో 345 స్ట్రైక్ రేట్.. చివరి ఓవర్లో బీభత్సం చూశారా..? | Donovan ferreira highest strike rate record vs gt ipl 2026 mullanpur

Video: 6,6,6,6,2,2.. 11 బంతుల్లో 345 స్ట్రైక్ రేట్.. చివరి ఓవర్లో బీభత్సం చూశారా..? | Donovan ferreira highest strike rate record vs gt ipl 2026 mullanpur

రాజస్థాన్ రాయల్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ క్వాలిఫైయర్-2 పోరులో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ డొనొవా ఫెర్రీరా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మైదానంలోకి వచ్చిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై నిర్దయాత్మకంగా విరుచుకుపడి, కేవలం 11 బంతుల్లోనే అసాధ్యమనే స్ట్రైక్ రేట్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ముల్లాన్‌పూర్‌ను వణికించిన సిక్సర్ల వేట.. ముల్లాన్‌పూర్ వేదికగా సాగుతున్న ఈ కీలక సమరంలో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించడంలో డొనొవా ఫెర్రీరా ఆడిన … Read more