ఓవైపు జైల్లో భర్త.. మరోవైపు వేధింపులు.. దారుణంగా దర్శన్ భార్య పరిస్థితి

ఓవైపు జైల్లో భర్త.. మరోవైపు వేధింపులు.. దారుణంగా దర్శన్ భార్య పరిస్థితి

ఓ పక్క తన భర్త దర్శన్ జైల్లో.. మరో పక్క సోషల్ మీడియాలో తీవ్ర వేధింపులు.. వెరసి ఒత్తిడికి లోనవుతున్న దర్శన్ భార్య రీసెంట్‌గా మరో సారి తనను వేధిస్తున్న వారిపై సీరియస్ అయ్యారు. ఆన్‌లైన్‌ వేధింపులు తీవ్రతరం కావడంతో.. ఇటీవలే దర్శన్ భార్య విజయలక్ష్మి పోలీసులను ఆశ్రియించారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆన్‌లైన్‌లో ట్రోలింగ్స్‌ ఎదుర్కోవడం తనకు ఇదేం మొదటిసారి కాదని చెప్పారు. నాలుగేళ్ల క్రితం తన ఫోటోలు మార్ఫింగ్‌ … Read more

ఈవెంట్‌లో సీనియర్ నటికి పూనకం.. వైరల్ వీడియో

ఈవెంట్‌లో సీనియర్ నటికి పూనకం.. వైరల్ వీడియో

సుధా చంద్రన్.. ఇప్పటి జనరేషన్ కు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ 1990 జనరేషన్ కు ఈమె బాగా తెలుసు. ఒక రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆమె.. పట్టుదలతో క్లాసికల్ డ్యాన్సర్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఆమె జీవిత కథ ఆధారంగా ‘మయూరి’ అనే సినిమా కూడా వచ్చింది. ఇందులో ఆమెనే స్వయంగా నటించి అందర్నీ మెప్పించింది. ఇప్పుడు పలు సీరియల్స్‌లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉంటోంది. ఈ క్రమంలో … Read more

Priyanka Jain: మోడ్రన్ డ్రెస్‌లో బిగ్‌బాస్ బ్యూటీ.. భుజంపై తాబేలుతో పోజులిచ్చిన ప్రియాంక జైన్.. ఫొటోస్ ఇదిగో

Priyanka Jain: మోడ్రన్ డ్రెస్‌లో బిగ్‌బాస్ బ్యూటీ.. భుజంపై తాబేలుతో పోజులిచ్చిన ప్రియాంక జైన్.. ఫొటోస్ ఇదిగో

బిగ్ బాస్ కప్పు గెలవకపోయినా తన ఆట, మాటతీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది ప్రియాంక. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తోందీ అందాల తార. Source link

స్టార్‌ హీరోలతో పోటీ.. నవీన్‌ అండ్‌ శర్వా గట్స్ ఏంటి ??

స్టార్‌ హీరోలతో పోటీ.. నవీన్‌ అండ్‌ శర్వా గట్స్ ఏంటి ??

సంక్రాంతి రేసులో తమ సినిమాలకు ఓవర్‌ ఫ్లోస్‌ గ్యారంటీ అని నమ్మే స్టార్‌ హీరోలు మాత్రమే కాదు, వాళ్ల ఓవర్‌ ఫ్లోలతో మా థియేటర్లు నిండితే చాలనుకునే చిన్న హీరోలు కూడా కాన్ఫిడెంట్‌గా నిలుచున్నారు. ఆల్రెడీ సక్సెస్‌ మీదున్న నవీన్‌ పొలిశెట్టి, సంక్రాంతి నాకు బేఫికర్‌గా కలిసొస్తుందంటున్న శర్వానంద్‌.. ఏంటి వీళ్లిద్దరి కాన్ఫిడెన్స్ కి కారణం…. చూసేద్దాం వచ్చేయండి… స్టార్టింగ్‌ నుంచీ డిఫరెంట్‌ ప్రమోషనల్‌ స్ట్రాటజీతో ప్రాజెక్ట్ కి క్రేజ్‌ తెచ్చుకోవడంలో సక్సెస్‌ అయ్యారు నవీన్‌ పొలిశెట్టి. … Read more

Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ.. బేబీ బంప్‌తో కనిపించిన ఉపాసన.. ఫొటోస్ వైరల్

Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ.. బేబీ బంప్‌తో కనిపించిన ఉపాసన.. ఫొటోస్ వైరల్

రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ జరిగింది.. ఇందులో కొత్తేం ఉందని అనుకుంటున్నారా? ఈ బిర్యానీ వండింది జపాన్‌లోని టోక్యోకు చెందిన ప్రముఖ చెఫ్ తకమాసా ఒసావా అలియాస్ బిర్యానీ ఒసావా. తకమాసా ఒసావాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు రామ్ చరణ్‌తోపాటు గర్భిణిగా ఉన్న ఉపాసన కోసం ఆయన స్వయంగా ఘుమఘుమలాడే దేశీ బిర్యానీని వండారు సోమవారం (జనవరి 05) హైదరాబాద్‌లోని రామ్ చరణ్ నివాసానికి వచ్చాడు ఒసావా. సాంప్రదాయ పద్ధతిలో … Read more

72 గంటల మ్యాజిక్.. ఫోన్ పక్కన పెడితే మీ మెదడులో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..? – Telugu News | Smart Phone Addiction: What happens if you reduce phone usage for 72 hours

72 గంటల మ్యాజిక్.. ఫోన్ పక్కన పెడితే మీ మెదడులో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..? – Telugu News | Smart Phone Addiction: What happens if you reduce phone usage for 72 hours

నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ మనిషి శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రపంచ జనాభాలో 70 శాతం మంది ఫోన్లకు బానిసలయ్యారు. ముఖ్యంగా 30 సెకన్ల రీల్స్ సంస్కృతి మన కళ్ళనే కాదు, మెదడు పనితీరును కూడా దెబ్బతీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ చాలామందికి తెలిసినప్పటికీ ఫోన్ వినియోగం మాత్రం తగ్గించలేని పరిస్థితి. అయితే కేవలం 72 గంటలు ఫోన్ వాడకం తగ్గిస్తే మెదడు తిరిగి ఉత్తేజితం అవుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి వేళల్లో ఫోన్ చూడటం … Read more

ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించిన యంగ్ హీరో

ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించిన యంగ్ హీరో

చాలా మంది స్టార్ హీరోల వారసులు కూడా కుళ్లుకునేలా ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. కానీ ఆ తర్వాత అదే జోరు చూపించలేకపోయారు. చాలా ఏళ్ళ తర్వాత గతేడాది ఫామ్‌లోకి వచ్చిన బెల్లంకొండ.. వరస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. మరి ఆ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తారా..? బెల్లంకొండ లేటెస్ట్ ప్రాజెక్ట్స్‌పై ఇంట్రెస్టింగ్ స్టోరీ.. అల్లుడు శ్రీనుతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచినా డెబ్యూ హీరోకు పర్ఫెక్ట్ … Read more

AP Govt Jobs 2026: ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు – Telugu News | APMSRB Recruitment 2026 Notification for 220 Assistant Professor Posts, Apply Online

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆస్పత్రుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. జనరల్ మెడిసిన్, రేడియాలజీ, గైనకాలజీ, అనస్థీషియా, జనరల్ సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, రేడియేషన్ థెరపీ, ఆప్తాల్మాలజీ, పీడియాట్రిక్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తదితర … Read more