Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, గుర్తుండిపోయే పాత్రలు, చిత్ర పరిశ్రమలో ఎదురైన అనుభవాలను ఆసక్తికరంగా పంచుకున్నారు. ముఖ్యంగా, శుభలగ్నం , మావిచిగురు చిత్రాలు తన కెరీర్‌లో ఎంతటి కీలక పాత్ర పోషించాయో ఆమె వివరించారు. ఆమని శుభలగ్నం సినిమాలోని తన గయ్యాలి పాత్ర గురించి మాట్లాడుతూ, ఆ పాత్ర సమాజంలో ఎంతటి ఇంపాక్ట్‌ను చూపించిందో తెలియజేశారు. “నా ఒరిజినల్ క్యారెక్టర్ కాదు … Read more

Tollywood : 16 ఏళ్లకే హీరోయిన్.. నా సినిమాలు చూస్తే నాకే జాలేస్తుంది.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

Tollywood : 16 ఏళ్లకే హీరోయిన్.. నా సినిమాలు చూస్తే నాకే జాలేస్తుంది.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

టాలీవుడ్ హీరోయిన్ సంజన గల్రాని తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. చిన్నతనంలోనే సినీ రంగ ప్రవేశం చేసి, ఆర్థిక ఇబ్బందులు, అవకాశాలు కోల్పోతాననే భయంతో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ఆ ప్రభావం గురించి ఆమె కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం తన పాత సినిమాలను చూస్తే తనకే జాలి వేస్తుందని, ఈ అనుభవాల నుండి యువత గుణపాఠం నేర్చుకోవాలని ఆమె హితవు పలికారు. సంజన గల్రాని తన … Read more

హిందూ మహాసముద్రంలో తేలుతున్న స్పేస్‌ఎక్స్‌.. స్టార్‌షిప్‌

హిందూ మహాసముద్రంలో తేలుతున్న స్పేస్‌ఎక్స్‌.. స్టార్‌షిప్‌

అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ప్రముఖ సంస్థ స్పేస్‌ఎక్స్ మరో కీలక ఘట్టాన్ని నమోదు చేసింది. ఇటీవల ప్రయోగించిన అతిభారీ ‘స్టార్‌షిప్‌’ వ్యోమనౌక ప్రయోగం అనంతరం హిందూ మహాసముద్రంలో క్షేమంగా తేలుతోంది. ఈ విషయాన్ని స్పేస్‌ఎక్స్ అధికారికంగా ధ్రువీకరించింది. అంతరిక్షం నుంచి తిరిగొచ్చే క్రమంలో సముద్రంలో ల్యాండ్ అయిన ఈ వ్యోమనౌకను దెబ్బతినకుండా రికవరీ చేయడానికి తమ ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయోగం తర్వాత నియంత్రణ లేని రీతిలోనే సముద్రంలో దిగినప్పటికీ, అందులో ఎలాంటి సాంకేతిక సమస్యలూ … Read more

Tollywood: 10th క్లాస్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే మావ.. సినిమాలకు దూరంగా ఎందుకు ఉందంటే..

Tollywood: 10th క్లాస్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే మావ.. సినిమాలకు దూరంగా ఎందుకు ఉందంటే..

10th క్లాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి శరణ్య నాగ్ గుర్తుందా.. ? ఫస్ట్ మూవీ తర్వాత అంతగా సినిమాల్లో కనిపించలేదు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అలాగే తన తిరిగి రాకపై చెప్పుకొచ్చారు. బాలనటిగా నాలుగేళ్ల వయసులోనే మణిరత్నం తిరుడా తిరుడా సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన శరణ్య, అప్పటి నుంచి అనేక చిత్రాలలో బాలనటిగా, జూనియర్ … Read more

Muralidhar Goud: ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను.. నటుడు మురళీధర్ గౌడ్.. | Actor Muralidhar Goud Shares NTR, Balakrishna Appreciation, Cherished Roles

Muralidhar Goud: ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను.. నటుడు మురళీధర్ గౌడ్.. | Actor Muralidhar Goud Shares NTR, Balakrishna Appreciation, Cherished Roles

నటుడు మురళీధర్ గౌడ్ తన సినీ ప్రయాణం, అందుకున్న అద్భుతమైన ప్రశంసలు, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన స్వభావం, నటన పట్ల తనకున్న అంకితభావం, సినీ పరిశ్రమలో ప్రముఖుల నుండి లభించిన అభినందనలు వంటి విషయాలను ఆయన వివరించారు. మురళీధర్ గౌడ్ తనకు బాగా నచ్చిన సినిమాలలో “వెంకటరామయ్య గారి తాలూకా” ఒకటని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఒక తండ్రి పాత్ర, తండ్రి వేదన, మధ్యతరగతి రైతు జీవితాన్ని మనం చూస్తామని చెప్పారు. … Read more

Tollywood : చెఫ్ కావాలని ఎన్నో కలలు కన్నాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..

Tollywood : చెఫ్ కావాలని ఎన్నో కలలు కన్నాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..

భారతీయ సినిమా సూపర్‌స్టార్, ఒకనాడు హాలీవుడ్‌కు చేరుకుంటాడని మొదటి చూపులో ఎవరూ ఊహించని వ్యక్తి అతడు. సౌత్ నుంచి నార్త్ వరకు అతడి నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కేవలం తన అసమానమైన నటనతోనే ఆయన లక్షలాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అతడు మరెవరో కాదు. ధనుష్. తమిళనాడు దర్శకుడు , నిర్మాత కస్తూరి రాజా కుమారుడు ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. ధనుష్‌కు నటుడు కావాలనే కోరిక ఎప్పుడూ … Read more

ఓయప్పో.. కోడి కాళ్లు తింటే ఆ రోగాల మాటే ఉండదు.. పైగా అందం డబుల్ అవుతుంది.. | Chicken Feet Health Benefits: From Strong Bones to Glowing Skin, Here’s Why You Should Eat Kodi Kallu

ఓయప్పో.. కోడి కాళ్లు తింటే ఆ రోగాల మాటే ఉండదు.. పైగా అందం డబుల్ అవుతుంది.. | Chicken Feet Health Benefits: From Strong Bones to Glowing Skin, Here’s Why You Should Eat Kodi Kallu

చికెన్, మటన్, ఫిష్.. సాధారణంగా చాలామంది నాన్-వెజ్ ప్రియులు ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా చికెన్ ను ఎక్కువగా తింటారు. అయితే.. కోడి కాళ్లను (Chicken Feet) తినడానికి మాత్రం.. చాలామంది ఇష్టపడరు. అయితే, 99 శాతం మందికి తెలియని విషయమేమిటంటే.. కోడి కాళ్లలో శరీరానికి మేలు చేసే ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు, పోషకాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కోడి కాళ్లు తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గడం, చర్మం కాంతివంతం కావడం, రోగ నిరోధక … Read more

హిట్లు కొట్టినా పట్టించుకోవడం లేదే..! అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కేథ‌రిన్ థ్రెసా

హిట్లు కొట్టినా పట్టించుకోవడం లేదే..! అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కేథ‌రిన్ థ్రెసా

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ అయింది అందాల ముద్దుగుమ్మ కేథ‌రిన్ థ్రెసా. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది ఈ అమ్మడు..  పూరీజగనాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించి ఆకట్టుకుంది.  తొలి సినిమాలో గ్లామరస్ గా కనిపించి మెప్పించింది కేథ‌రిన్ థ్రెసా. సినిమా … Read more