Alia Bhatt: ఏడాదికి ఒక్క సినిమానే.. బిగ్ డెసిషన్ తీసుకున్న ఆలియా భట్

Alia Bhatt: ఏడాదికి ఒక్క సినిమానే.. బిగ్ డెసిషన్ తీసుకున్న ఆలియా భట్

సినిమా అప్‌డేట్స్ ఉన్నా లేకపోయినా… ఎప్పుడూ వార్తల్లో ఉండటం అన్నది సెలబ్రిటీలకు చాలా అవసరం. ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకున్నారు బాలీవుడ్ క్యూటీ ఆలియా భట్. అందుకే మూవీ న్యూస్‌తో సంబంధం లేకుండా.. ఎదో ఒక స్టేట్మెంట్‌తో ఎప్పుడూ న్యూస్ హెడ్‌లైన్స్‌లో ఫ్లాష్ అవుతున్నారు ఆలియా. జిగ్రా సినిమా నిరాశపరచటంతో బ్రేక్ తీసుకున్న ఆలియా భట్‌, షార్ట్ గ్యాప్‌ తరువాత స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఆల్ఫా మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్‌ … Read more

Thalapathy Vijay: జన నాయగన్ కథ విషయంలో కన్ఫ్యూజన్

Thalapathy Vijay: జన నాయగన్ కథ విషయంలో కన్ఫ్యూజన్

కోలీవుడ్ దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఆఖరి సినిమా జన నాయగన్‌. హెచ్‌ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథకు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. రిలీజ్ డైరెక్టర్‌ పడుతుండటంతో ఈ వార్తలపై క్లారిటీ వస్తుందనుకుంటే మరింత కన్ఫ్యూజన్‌ క్రియేట్ అవుతోంది. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్‌. ఇదే విజయ్‌ ఆఖరి చిత్రం కూడా కావటంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ ఈ మూవీ మీద భారీ అంచనాలు … Read more

Tollywood: ఆస్తమా ఉన్నప్పటికీ చైన్ స్మోకర్‌‌లా మారిన హీరో.. రోజుకు 60 సిగరెట్లు.. కానీ ఆ ఒక్కరోజుతో..

Tollywood: ఆస్తమా ఉన్నప్పటికీ చైన్ స్మోకర్‌‌లా మారిన హీరో.. రోజుకు 60 సిగరెట్లు.. కానీ ఆ ఒక్కరోజుతో..

నటుడు ఆదిత్య ఓం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన వివరాలను వెల్లడిస్తూ, తాను గతంలో ధూమపాన వ్యసనాన్ని ఎలా అధిగమించానో వివరించారు. ప్రస్తుతం 50 సంవత్సరాల వయస్సులో ఉన్న ఆదిత్య, తన ఆరోగ్యం, ఫిట్‌నెస్ పట్ల అత్యంత క్రమశిక్షణతో ఉంటారు. వర్కౌట్స్, మంచి ఆహారం, డైటింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ, ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా జీవిస్తున్నారు. ఈ డిసిప్లిన్ తన జీవితంలో చాలా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. అయితే, ఆయన గత జీవితం దీనికి … Read more

Actress Aamani: అందుకే భర్తతో విడిపోయా.. సంచలన విషయాలు తెలిపిన ఆమని

Actress Aamani: అందుకే భర్తతో విడిపోయా.. సంచలన విషయాలు తెలిపిన ఆమని

ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు క్యారెక్టరర్టిస్ట్ లుగా రాణిస్తున్నారు కొందరు హీరోయిన్స్. ఆ జాబితాలో సీనియర్ నటి ఆమని ఒకరు. అప్పట్లో ఆమనీకి  విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆమానికి అభిమానులు ఎక్కువ.  స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు. ఫ్యామిలీ ఎంటటైనర్ మూవీస్ లో ఆమని ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సీనియర్ హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. అమ్మ, వదిన … Read more

Raja Saab : ప్రభాస్ జోకర్ లుక్ అందుకే.. రాజా సాబ్ 2 గురించి లీక్ చేసిన డైరెక్టర్ మారుతీ..

Raja Saab : ప్రభాస్ జోకర్ లుక్ అందుకే.. రాజా సాబ్ 2 గురించి లీక్ చేసిన డైరెక్టర్ మారుతీ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ది రాజాసాబ్. డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ డ్రామాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ గ్రాఫిక్స్, భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. చాలా కాలం తర్వాత డార్లింగ్ మరోసారి తనదైన కామెడీతో … Read more

క్యూట్ స్మైల్.. కవ్వించే కళ్లు..! అనుపమ అందానికి ఫిదా అవ్వకుండా ఉంటారా.!!

క్యూట్ స్మైల్.. కవ్వించే కళ్లు..! అనుపమ అందానికి ఫిదా అవ్వకుండా ఉంటారా.!!

నెట్టింట యాక్టివ్ గా ఉండే అనుపమ రెగ్యులర్ గా ఫోటోలు, రకరకాల వీడియోలు షేర్ చేస్తూ మెప్పిస్తుంది. ఈ అమ్మడి ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫోటోలను పంచుకుంది.  Source link

కాయదు లోహర్‌కు క్యూ కడుతున్న క్రేజీ ఆఫర్స్.. టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్‌లు

కాయదు లోహర్‌కు క్యూ కడుతున్న క్రేజీ ఆఫర్స్.. టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్‌లు

ఎంతో మంది ముద్దుగుమ్మలు మోడలింగ్ నుంచి హీరోయిన్స్ గా మారాయి. అలాంటి వారిలో కాయదు లోహర్ ఒకరు. ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.  2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పూణేలో నివసిస్తోంది. గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నది రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది … Read more

Tech News: ఈ కారు స్టైలిష్ ఫీచర్‌ను నిషేధిస్తున్న చైనా.. దీనికి పెద్ద కారణం ఇదే! – Telugu News | Tech News: China preparing to ban electric flush door handles for cars find out why

Tech News: ఈ కారు స్టైలిష్ ఫీచర్‌ను నిషేధిస్తున్న చైనా.. దీనికి పెద్ద కారణం ఇదే! – Telugu News | Tech News: China preparing to ban electric flush door handles for cars find out why

Tech News: నేటి ఆధునిక కార్లు ఎలక్ట్రిక్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉంటాయి. కొన్ని వాహనాల్లో కీ నొక్కిన వెంటనే హ్యాండిల్ స్వయంచాలకంగా బయటకు వస్తుంది. ఇది కారుకు భవిష్యత్తు రూపాన్ని ఇస్తుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఉన్న కార్లు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే చైనా ఇప్పుడు అలాంటి డోర్ హ్యాండిల్స్‌పై నిషేధాన్ని పరిశీలిస్తోంది. ఒక మీడియా నివేదిక ప్రకారం, 3.5 టన్నుల కంటే తక్కువ బరువున్న అన్ని ప్యాసింజర్ కార్లలో పవర్డ్ … Read more

అప్పుడు రూ. 500 ఇప్పుడు రూ. 4 కోట్ల రెమ్యునరేషన్.. ఈ అమ్మడి రూటే సపరేటు..

అప్పుడు రూ. 500 ఇప్పుడు రూ. 4 కోట్ల రెమ్యునరేషన్.. ఈ అమ్మడి రూటే సపరేటు..

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ స్టార్స్ గా రాణిస్తున్నారు. హీరోలకు సమానంగా నటనతోనే కాదు రెమ్యునరేషన్ కూడా హీరోలకు సమానంగా అందుకుంటూ దూసుకుపోతున్నారు. చాలా మంది కొత్త భామలు సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డామ్ సొంతం చేసుకుంటున్నారు. ఒక్క భాషలోనే కాదు.. నాలుగు ఐదు భాషల్లో సినిమాలు చేస్తున్నారు. అలాగే పాన్ ఇండియా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొత్త ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇవ్వడంతో కొంతమంది … Read more

వాళ్లు అడిగింది ఇవ్వకపోతే.. కావాలనే సినిమాల్లో నుంచి తీసేస్తారు.. అపూర్వ సెన్సేషనల్ కామెంట్స్

వాళ్లు అడిగింది ఇవ్వకపోతే.. కావాలనే సినిమాల్లో నుంచి తీసేస్తారు.. అపూర్వ సెన్సేషనల్ కామెంట్స్

ఎంతో మంది నటీ నటులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా ప్రేక్షకులను మెప్పించారు. రకరకాల పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన వారిలో అపూర్వ ఒకరు. సురేఖ వాణి, హేమలతో పాటు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. వారిలో అపూర్వ ఒకరు. నటి అపూర్వ చాలా మందికి తెలిసిన నటే.. అల్లరి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నటి అపూర్వ. ఆ సినిమాలో ఆమె హీరో తల్లిగా నటించింది. వయసు చిన్నదే అయినప్పటికీ ఆమె … Read more