OTT Movie: 16 ఆస్కార్ నామినేషన్లతో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోనూ ట్రెండింగ్.. ఈ హార్ థ్రిల్లర్ మూవీని చూశారా?
ఇటీవలే ప్రతిష్ఠాత్మక ఆస్కార్ 2026 నామినేషన్స్ అధికారికంగా అనౌన్స్ అయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న భారతీయ సినిమా హోమ్‌బౌండ్ చిత్రం ఈ జాబితాలో దక్కించుకోలేక పోయింది. అయితే ఈ సంవత్సరం రికార్డ్ బ్రేకింగ్ నామినేషన్స్ తో ఒక సినిమా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా గురించే చర్చ. ఓటీటీలోనూ ఈ మూవీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మార్చి 15 నుంచి జరిగే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ సినిమాకు ఎన్ని అవార్డులు … Read more