వరుస ఫ్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. ఆ స్టార్ హీరోలో నిధి అగర్వాల్‌కు ఛాన్స్.?
అందం అభినయం ఉన్న అదృష్టం లేని భామలు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో మొదటి వారసులో ఉంటుంది నిధి అగర్వాల్. ఈ అందాల భామ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమా నాగ చైతన్యతో చేసింది. తెలుగులో వరుసగా సినిమాలు చేసిన ఈ అమ్మడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ మెప్పించింది. బ్యాక్ టు బ్యాక్ … Read more