Nayanthara : అతడు ఒక చిన్న పిల్లాడు.. ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద హీరో అయ్యాడు.. నయనతార కామెంట్స్..
సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది హీరోయిన్ నయనతార. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆమె.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ గా సుపరిచితమే.తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో దాదాపు 75కు పైగా చిత్రాల్లో నటించారు. 2023లో షారుఖ్ ఖాన్ సరసన ‘జవాన్’ సినిమాతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా మారింది. ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకు సుమారు రూ.10-15 … Read more