Veerabhadrudu Review: వీరభద్రుడు సినిమా రివ్యూ.. సూర్య గాడ్ మోడ్.. దేవుడు చేసిన పోరాటం..!

Veerabhadrudu Review: వీరభద్రుడు సినిమా రివ్యూ.. సూర్య గాడ్ మోడ్.. దేవుడు చేసిన పోరాటం..!

మూవీ రివ్యూ: వీరభద్రుడు నటీనటులు: సూర్య, త్రిష, ఆర్జే బాలాజీ, ఇంద్రాన్స్, నట్టి సుబ్రమణ్యం, సుప్రీత్, అనఘా మాయ తదితరులు సంగీతం: సాయి అభ్యంకర్ సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు ఎడిటర్: కళైవాణన్ నిర్మాతలు: SR ప్రభు, SR ప్రకాష్ బాబు దర్శకుడు: ఆర్జే బాలాజీ కథ: తమిళనాడుకు చెందిన ఒక తండ్రీకూతురు హైదరాబాద్‌కు వస్తారు. అనారోగ్యంతో ఉన్న తన కూతురు (అనఘా మాయ)కు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించాలన్నది తండ్రి (ఇంద్రాన్స్) ఆరాటం. అప్పటికే ఆర్థికంగా నష్టపోయిన … Read more

Gold Price Today: బాబోయ్‌ మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఇక కొనడం కష్టమే..! | Gold Price Today: Gold and Silver Rates in Hyderabad, Delhi, Mumbai, Chennai and other cities on May 15th

Gold Price Today: బాబోయ్‌ మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఇక కొనడం కష్టమే..! | Gold Price Today: Gold and Silver Rates in Hyderabad, Delhi, Mumbai, Chennai and other cities on May 15th

Gold, Silver Price Today: పెళ్లిళ్లల్లో బంగారం నగలు తప్పనిసరి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే కొనే పరిస్థితి కనిపించడం లేదు. క్రమంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. ఆకాశాన్ని తాగేలా ధరలు ఎగబాకుతున్నాయి. వెండి పరిస్థితి కూడా అంతే తగ్గేదేలే అన్నట్లు పరుగులు పెడుతోంది. అయితే ప్రస్తుతం ధరలను చూస్తే బంగారం కొనడం అనేది అందరికి సాధ్యం కాకపోవచ్చు. మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారుతోంది. బంగారం ధరలతో బెంబేలెత్తిపోతున్న మగువలు … Read more

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డికి ఒక్క మేసేజ్ చేశా.. 5 లక్షలు అకౌంట్లో వేసాడు.. హీరోయిన్..

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డికి ఒక్క మేసేజ్ చేశా.. 5 లక్షలు అకౌంట్లో వేసాడు.. హీరోయిన్..

టాలీవుడ్ నటి గాయత్రీ గుప్తా ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, కెరీర్, ఆధ్యాత్మిక ప్రయాణం గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. చిన్నతనం నుండి ప్రేమ లభించకపోవడం, మానసిక గాయాల (ట్రామా) కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఆమె పేర్కొన్నారు. దీనివల్ల వెన్నెముక వంకరపోయిందని, ఆటోఇమ్యూన్ కండిషన్ బారిన పడినట్లు తెలిపారు. జంక్ ఫుడ్ తినని, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినా, యోగా ఛాంపియన్‌గా ఉన్నా తన ఆరోగ్యం ఎందుకు పాడైందని ఆమె ప్రశ్నించుకున్నానని తెలిపారు. … Read more

Vastu Tips: ఇంటికి ఏ దిశలో కిటికీలు ఉంటే శుభం? ఎన్ని ఉంటే మంచిది తెలుసుకోండి!

Vastu Tips: ఇంటికి ఏ దిశలో కిటికీలు ఉంటే శుభం? ఎన్ని ఉంటే మంచిది తెలుసుకోండి!

ఇంటిని నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి జీవిత కల. ఇల్లు కేవలం అందంగా ఉండటం మాత్రమే కాదు, వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఉంటే అది మరింత శాంతి, సౌఖ్యం, సానుకూలతను ఇస్తుందని చాలామంది నమ్మకం. సాధారణంగా ప్రధాన ద్వారం, పూజా గది, వంటగది వంటి వాటిపై దృష్టి పెడతాం కానీ కిటికీల వాస్తును ఎక్కువగా పట్టించుకోం. కిటికీల దిశ ఎందుకు ముఖ్యము? వాస్తు ప్రకారం కిటికీలు గాలి, వెలుతురు మాత్రమే కాకుండా సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించే మార్గాలుగా … Read more

నువ్వొద్దు.. నీ పాటలొద్దు..! బాలసుబ్రహ్మణ్యంతో గొడవపడ్డ ఒకే ఒక్క హీరో.. చివరకు ఏం జరిగిందంటే

నువ్వొద్దు.. నీ పాటలొద్దు..! బాలసుబ్రహ్మణ్యంతో గొడవపడ్డ ఒకే ఒక్క హీరో.. చివరకు ఏం జరిగిందంటే

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో రారాజుగా తనదైన ముద్ర వేసుకున్నారు. సన్నివేశానికి న్యాయం చేస్తూ గాత్రంతో నటనను పలికించగల అరుదైన గాయకుడు ఎస్పీబీ. భారతీయ సినీ రంగంలో వేలాది పాటలు పాడి, తెలుగు చిత్రసీమలో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీలో ఆయనకు సాధారణంగా ఎవరితోనూ విభేదాలు లేవు, కానీ ఒకే ఒక్క హీరోతో మాత్రం ఆయనకు మనస్పర్థలు వచ్చాయి. ఒకే ఒక్క హీరోతో బాలు గొడవపడ్డారు. … Read more

RCB vs KKR : రఘువంశీ ఊచకోత.. రింకూ సింగ్ పవర్ ప్యాక్డ్ షో.. ఆర్సీబీ టార్గెట్ 193 | IPL 2026 Live KKR Sets Massive 193 Run Target for RCB Raghuvanshi Shines with 71

RCB vs KKR : రఘువంశీ ఊచకోత.. రింకూ సింగ్ పవర్ ప్యాక్డ్ షో.. ఆర్సీబీ టార్గెట్ 193 | IPL 2026 Live KKR Sets Massive 193 Run Target for RCB Raghuvanshi Shines with 71

RCB vs KKR : ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న 57వ ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటర్లు చితకొట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ ఆటగాడు అంగ్‌క్రిష్ రఘువంశీ (71) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే బెంగళూరు ఇప్పుడు 193 పరుగులు … Read more

మొదటి రోజు థియేటర్‌లో ఎవ్వరూ లేరు.. కట్ చేస్తే 150 రోజులు ఆడిన సినిమా..

మొదటి రోజు థియేటర్‌లో ఎవ్వరూ లేరు.. కట్ చేస్తే 150 రోజులు ఆడిన సినిమా..

తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని చిత్రాల విజయం కేవలం నటీనటులు లేదా దర్శకుల క్రేజ్‌పైనే కాకుండా, కథ మరియు మౌత్ పబ్లిసిటీపై ఆధారపడి ఉంటుంది. అలాంటి చిత్రాలలో ఒకటి మనసంతా నువ్వే. ఈ చిత్రం విడుదలైనప్పుడు, చిత్రం మరియు నువ్వు నేను వంటి విజయవంతమైన చిత్రాల కాంబినేషన్ ఉన్నప్పటికీ, తొలి రోజు ఉదయం షోకు కేవలం 40% ఓపెనింగ్ మాత్రమే లభించిందని నిర్మాత ఏంఎస్ రాజు.  పాటలు పెద్ద హిట్ అయినప్పటికీ ఈ పరిస్థితి ఆశ్చర్యం కలిగించిందని … Read more

త్రిష కెరీర్‌ను మలుపు‌తిప్పిన తమిళనాడు పాలిటిక్స్.. అసలు ముచ్చటేమిటంటే? | Tamil Nadu Politics: The Unexpected Catalyst Behind Trisha Massive Career Upswing

త్రిష కెరీర్‌ను మలుపు‌తిప్పిన తమిళనాడు పాలిటిక్స్.. అసలు ముచ్చటేమిటంటే? | Tamil Nadu Politics: The Unexpected Catalyst Behind Trisha Massive Career Upswing

కుర్ర హీరోయిన్స్‌కు అంటే, సీనియర్ స్టార్ బ్యూటీస్ మంచి హవా కొనసాగిస్తున్నారు. సీనియర్ ముద్దుగుమ్మలకు ఇప్పుడు మాములు టైమన్ నడవడం లేదు, వారు పట్టింది బంగారమే అవుతుంది. మొన్నటి వరకు నయనతార టైమ్ నడిచింది.. ఇప్పటికీ నడుస్తుంది. కానీ ఇంతలోనే May I Come In అంటూ త్రిష వచ్చేస్తున్నారు. తాజాగా ఆమె రెమ్యునరేషన్‌పై చాలా పెద్ద చర్చే జరుగుతుంది. ఉన్నపళంగా ఈమె పారితోషికం డబుల్ అయిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. Source link