వెంకటేష్ వచ్చేది అప్పుడే అంటూ.. చిరు ముందే లీకిచ్చిన అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన “మన శంకరవర ప్రసాద్ గారు” చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ లో సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సుష్మిత కొనిదల సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి తన అద్భుతమైన కామెడీ టైమింగ్, ఎనర్జీ, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను అలరించనున్నారని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ చిత్రంలో నయనతార శశిరేఖ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. … Read more